Skip to main content

నేటి మోటివేషన్... ఒక ఆలోచనని నమ్మే ముందు కొన్ని బేసిక్ టెస్టులు చేయాలి....


తల్లికి తన పిల్లల పట్ల ఎలాగైతే మమకారం ఉంటుందో మన మైండ్‌‌లో పుట్టే ప్రతీ ఆలోచననూ మనం బలంగా నమ్ముతాం.

ఉదా.కి "ఫలానా పని నీ వల్ల కాదు" అని మన మైండ్ అంటుంది. అది నిజమా కాదా అన్నది వేలిడేట్ చేసుకోకుండా మనం దాన్ని గుడ్డిగా నమ్మి, "ఆ పని నా వల్ల కాదులే" అని అక్కడితో ఆపేస్తాం.

ఆలోచనలు అనేవి మెంటల్ ప్రాసెస్ అన్న విషయం మొదట గ్రహించాలి. మన అనుభవాలను బట్టి, మనపై మనకు ఉన్న సెల్ఫ్ ఇమేజ్‌ని బట్టి, మన అభిప్రాయాలను బట్టి ఆలోచనలు పుట్టుకొస్తాయి. మన ఆలోచనలు చాలాసార్లు తప్పుడు అంచనాలు మాత్రమే.

ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు మనం అంత ఈజీగా నమ్మం. ఆధారాలు చూపించమంటాం. సరిగ్గా అలా ప్రతీ దానికీ ఆధారాలు కోరే మనం.. మన ఆలోచనలను ఆధారాలు అడక్కుండా ఒప్పుకోవడం ఎంత వరకూ కరెక్ట్?

ఒక ఆలోచనని నమ్మే ముందు కొన్ని బేసిక్ టెస్టులు చేయాలి.

ఆ ఆలోచన మన ఎమోషన్ నుండి పుట్టిందా, అది కేవలం అంచనానా, అది నిజమయ్యే అవకాశం ఎంత వరకూ ఉంది? మన యాంగ్జయిటీ థాట్ ప్రాసెస్ నుండి అది పుట్టుకొచ్చిందా? 

ఆ ఆలోచన కరెక్ట్ అనడానికి ప్రాక్టికల్‌గా ఏయే అంశాలు ఉన్నాయి.. ఇలా ప్రతీదీ ఇన్వెస్టిగేటివ్ దృక్పధంతో చూస్తేనే మన ఆలోచనలు మనలో విషాన్నీ, భయాన్నీ నింపకుండా ఉంటాయి. లేదంటే మన థాట్స్ మనల్ని స్పాయిల్ చేస్తాయి.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ