Skip to main content

మారిన గ్రామ పోస్టుల పేర్లు ఇవే...


★ గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటులోభాగంగా నిర్దేశించిన 14 విభాగాల పోస్టుల్లో కొన్నింటి పేర్లను సాంకేతిక, న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం మార్చింది.

★ గతంలో నోటిఫికేషన్‌లో పేర్కొన్న పంచాయతీ కార్యదర్శి పోస్టును పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-5గా,

★ వీఆర్వోను గ్రామ రెవెన్యూ అధికారి(గ్రేడ్‌-2)గా,

★ సర్వేయర్‌ సహాయకుడిని గ్రామ సర్వేయర్‌(గ్రేడ్‌-2)గా,

★ ఏఎన్‌ఎమ్‌ పోస్టును ఏఎన్‌ఎమ్‌ గ్రేడ్‌-3గా,

★ మహిళా పోలీస్‌, మహిళా శిశు సంక్షేమ సహాయకురాలి పోస్టును గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శిగా,

★ వ్యవసాయ విస్తరణాధికారిని గ్రామ వ్యవసాయ సహాయకుడు గ్రేడ్‌-2,గా,

★ ఉద్యానశాఖ విస్తరణాధికారి పోస్టును గ్రామ ఉద్యాన సహాయకుడుగా,

★ పట్టుపరిశ్రమ విస్తరణాధికారిని గ్రామ పట్టుపరిశ్రమ సహాయకుడుగా,

★ డిజిటల్‌ సహాయకుడు పోస్టును పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-6 గా, మారుస్తూ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ.

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TET and DSC Very important topics...

Lakshya Educational Groups