1. విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల (సీడీఆర్‌ఐ) కోసం అంతర్జాతీయ కూటమి సహాయ సచివాలయ కార్యాలయం ఎక్కడ ప్రారంభం కానుంది?
1) హైదరాబాద్
2) న్యూఢిల్లీ
3) ముంబై
4) కోల్‌కత
సమాధానం: 2
2. ఇంటిగ్రేటెడ్ ఎన్‌ఓసీ–నో అబ్జక్షన్∙సర్టిఫికేట్ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్ (ఎన్‌ఓఏపీఎఎస్)లో ఎన్ని రాష్ట్రాలు ఉంటాయి?
1) 5
2) 6
3) 4
4) 3
సమాధానం: 2
3. ‘పిల్లల శ్రేయస్సు సూచిక’ – 2019లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?
1) కేరళ
2) తమిళనాడు
3) హిమాచల్‌ప్రదేశ్
4) మధ్యప్రదేశ్
సమాధానం: 1
4. ‘కొత్త జాతీయ సైబర్ భద్రతా వ్యూహం వైపు’ అనే అంశంపై భారత భద్రతా శిఖరాగ్ర సమావేశం 12వ ఎడిషన్ ఎక్కడ జరిగింది?
1) కోల్‌కత
2) న్యూఢిల్లీ
3) ముంబై
4) బెంగళూరు
సమాధానం: 2
5. ఉపయోగించని సైక్లోన్ డిటెక్షన్ రాడార్ భవనాన్ని వాతావరణ అవసరాల కోసం వినియోగించుకునేందుకు భారత వాతావరణ శాఖతో ఏ సాయుధ దళం అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంది?
1) ఇండియన్ ఆర్మీ
2) ఇండియన్ కోస్ట్‌గార్డ్
3) ఇండియన్ ఎయిర్‌ఫోర్స్
4) ఇండియన్ నేవీ
సమాధానం: 4
6. పాఠశాల విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రారంభించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఆన్‌లైన్ జంక్షన్ ఏది?
1) ఎడ్యుకేషన్
2) శగున్
3) శాల
4) గున్వత్త
సమాధానం 2
7. ఇ–బస్సుల కోసం భారతదేశపు తొలి ఆటోమేటెడ్ బ్యాటరీ చార్జింగ్ అండ్ చేంజింగ్ స్టేషన్ ఎక్కడ ప్రారంభమైంది?
1) న్యూఢిల్లీ, ఢిల్లీ
2) వారణాసి, ఉత్తరప్రదేశ్
3) గువాహటి, అసోం
4) అహ్మదాబాద్, గుజరాత్
సమాధానం: 4
8.అటవీ నిర్మూలన పరిహారం, ఇతర హరిత కార్యకలాపాల కోసం 27 రాష్ట్రాలకు ఎంత మొత్తాన్ని అప్పగించారు?
1) రూ. 47,436.18 కోట్లు
2) రూ. 50,436.18 కోట్లు
3) రూ. 55,436.18 కోట్లు
4) రూ. 46,436.18 కోట్లు
సమాధానం: 1
9. ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ భాగస్వామ్యంతో ‘బిల్డ్ ఫర్ డిజిటల్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించిన టెక్ సంస్థ?
1) టీసీఎస్
2) మైక్రోసాఫ్ట్
3) ఫేస్‌బుక్
4) గూగుల్
సమాధానం: 4
10. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్) ఏ సంవత్సరం నాటికి 100 నగరాలకు అందుబాటులో ఉంటుంది?
1) 2022
2) 2023
3) 2024
4) 2025
సమాధానం: 1
11.‘ఆక్వా ఆక్వేరియా ఇండియా–2019’ 5వ ఎడిషన్ ఎక్కడ జరిగింది?
1) హైదరాబాద్
2) న్యూఢిల్లీ
3) ముంబై
4) చెన్నై
సమాధానం: 1
12. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రంగానికి రాబోయే 5 సంవత్సరాల్లో రూ. 25,000 కోట్ల పెట్టుబడి లభించనుంది?
1) భారీ పరిశ్రమల శాఖ
2) ఎరువుల శాఖ
3) మత్స్య శాఖ
4) టెలీకమ్యూనికేషన్స్ శాఖ
సమాధానం: 3
13. ఖాదీ, గ్రామ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) ‘టెర్రకోట గ్రైండర్’ను ఎక్కడ ప్రారంభించింది?
1) వారణాసి
2) గువాహటి
3) న్యూఢిల్లీ
4) ముంబై
సమాధానం: 1
14. 2019 ఇండో పసిఫిక్ చీఫ్స్ ఆఫ్ డిఫెన్స్ (సీహెచ్‌ఓడీ) సమావేశం ఎక్కడ జరిగింది?
1) నోమ్ పెన్, కంబోడియా
2) నేపితావ్, మయన్మార్
3) హనోయ్, వియత్నాం
4) బ్యాంకాక్, థాయ్‌లాండ్
సమాధానం: 4
15. 2019 సంవత్సరానికి ప్రపంచ నైపుణ్యాల అంతర్జాతీయ పోటీ 45వ ఎడిషన్ ఎక్కడ జరిగింది?
1) బెర్లిన్, జర్మనీ
2) పారిస్, ఫ్రాన్స్
3) కజాన్, రష్యా
4) మాస్కో, రష్యా
సమాధానం: 3
16. ఇటీవల న్యూఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) అధ్యక్షుడు?
1) క్రిస్టిన్ లగార్డే
2) జిన్ లిక్వన్
3) తకిహికో నకావ్
4) కె.వి. కామత్
సమాధానం: 3
17.ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) అధ్యక్షుడు కొత్త ప్రధాన కార్యక్రమాలకు మద్దతుగా రాబోయే 3 సంవత్సరాలలో (2020–22) భారతదేశానికి ఎంత మొత్తాన్ని ఇవ్వనున్నట్లు అంగీకరించారు?
1) 12 బిలియన్ డాలర్లు
2) 18 బిలియన్ డాలర్లు
3) 10 బిలియన్ డాలర్లు
4) 15 బిలియన్ డాలర్లు
సమాధానం: 1
18.2020 మార్చిలో మొదటి సౌత్ ఏసియా సబ్‌రీజినల్ ఎకనామిక్ కోఆపరేషన్ (ఎస్‌ఏ ఎస్‌ఈసీ) ఆర్థిక మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం?
1) భూటాన్
2) శ్రీలంక
3) అఫ్ఘనిస్తాన్
4) భారత్
సమాధానం: 4
19. ఇండోనేషియా ప్రభుత్వం తన కొత్త రాజధానిని ఏర్పాటు చేయడానికి ఏ ద్వీపాన్ని ఎంచుకుంది?
1) బోర్నియో
2) సుమత్రా
3) జావా
4) సులవేసి
సమాధానం: 1
20.న్యూఢిల్లీలో అమిత్ షాతో సమావేశమై ద్వైపాక్షిక, ప్రాంతీయ సమస్యలపై చర్చించిన కె. షణ్ముగం ఏ దేశానికి హోంమంత్రి?
1) మలేషియా
2) సింగపూర్
3) నేపాల్
4) శ్రీలంక
సమాధానం:2
21. హిప్సో ‘గ్లోబల్ హ్యాపినెస్ సర్వే–2019’లో భారత్ ర్యాంక్?
1) 7
2) 8
3) 9
4) 10
సమాధానం: 3
22. ‘ఫిచ్ సొల్యూషన్స్ మాక్రో రీసెర్చ్’ ప్రకారం అత్యధిక కోకింగ్ బొగ్గు దిగుమతిదారైన చైనాను 2025 నాటికి ఏ దేశం అధిగమించనుంది?
1) భారత్
2) అమెరికా
3) జపాన్
4) రష్యా
సమాధానం: 1
23. ఇటీవల భారతదేశాన్ని సందర్శించిన అంతర్జాతీయ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ (ఇంటర్‌పోల్) సెక్రటరీ జనరల్ ఎవరు?
1) డెస్టినో పెడ్రో
2) ప్రిడోలిన్ లెకారి
3) రోజిరియో గల్లారో
4) జుర్గెన్ స్టాక్
సమాధానం: 4
24.భారతదేశంలో పసిఫిక్ ప్రాంత సంస్కృతులను ప్రదర్శించడానికి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాపువా న్యూ గినియా, ఫిజి హై కమిషన్లు ఏ సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించాయి?
1) ‘నమస్తే ఏషియా’
2) ‘నమస్తే పసిఫిక్’
3) ‘నమస్తే ఇండియా’
4) ‘నమస్తే భారత్’
సమాధానం: 2
25. అంతర్జాతీయ స్నాక్స్ ఫెస్టివల్ – 2019 ఎక్కడ జరిగింది?
1) కోల్‌కత, పశ్చిమ బెంగాల్
2) న్యూఢిల్లీ, ఢిల్లీ
3) ముంబై, మహారాష్ట్ర
4) హైదరాబాద్, తెలంగాణ
సమాధానం: 4
26. పోర్ట్ కాల్ కోసం థాయ్‌లాండ్‌లోని, బ్యాంకాక్, లామ్ చాబాంగ్‌ను సందర్శించిన భారతీయ నౌకాదళ యుద్ధనౌకలు ఏవి?
1) ఐఎన్‌ఎస్ సుకన్య, కిర్పన్
2) ఐఎన్‌ఎస్ సహ్యాద్రి, కిల్టన్
3) ఐఎన్‌ఎస్ కులిష్, కిల్టన్
4) ఐఎన్‌ఎస్ శారద, కులిష్
సమాధానం: 2
27. దక్షిణాసియా స్పీకర్ల నాలుగో సమావేశం ఎక్కడ జరిగింది?
1) బ్యాంకాక్, థాయ్‌లాండ్
2) విక్టోరియా, సేషెల్స్
3) పోర్ట్ లూయిస్, మారిషస్
4) మాలే, మాల్దీవులు
సమాధానం: 4
28.ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) విడుదల చేసిన ప్రపంచ నివాసయోగ్య సూచీ–2019లో న్యూఢిల్లీ ర్యాంక్?
1) 130
2) 125
3) 118
4) 120
సమాధానం: 3
29. కింది ఏ రంగాల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది?
1) కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్
2) బొగ్గు తవ్వకం
3) బ్యాంకింగ్
4) 1, 2
సమాధానం: 4
30.2018–19 సంవత్సరానికి బ్యాంక్ మోసాల కేసులు ఎంత శాతం పెరిగాయి?
1) 35%
2) 25%
3) 20%
4) 15%
సమాధానం: 4
31. ఇండియా రేటింగ్స్ – రీసెర్చ్ ప్రకారం 2020 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ?
1) 7.0%
2) 6.7%
3) 7.2%
4) 7.5%
సమాధానం: 2
32. ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల విలీనంతో రెండో అతిపెద్ద బ్యాంక్‌గా ఆవిర్భవించింది ఏది?
1) ఇండియన్ బ్యాంక్
2) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3) కెనరా బ్యాంక్
4) పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)
సమాధానం: 4
33.ఆర్థిక వ్యవస్థను పెంచడానికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎంత మొత్తాన్ని చొప్పించారు?
1) రూ. 50500 కోట్లు
2) రూ. 45500 కోట్లు
3) రూ. 55250 కోట్లు
4) రూ. 35500 కోట్లు
సమాధానం: 3
34.10 ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల విలీనంతో 4 అతిపెద్ద పీఎ‹స్‌బీల ఏర్పాటు తర్వాత భారతదేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) సంఖ్య?
1) 12
2) 15
3) 17
4) 20
సమాధానం: 1
35. 2018–19లో 13.70 మిలియన్ టన్నుల చేపలను ఉత్పత్తి చేసి ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా నిలిచింది?
1) ఇండోనేషియా
2) జపాన్
3) భారత్
4) చైనా
సమాధానం: 3
36. తమిళనాడులోని ఏ ఉత్పత్తులకు ఇటీవల భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగ్ లభించింది?
1) దిండిగల్ తాళం
2) కరైకుడి కందంగి చీరలు
3) మథురై జిగర్తాండ
4) 1, 2
సమాధానం: 4
37. గోరేవాడ అంతర్జాతీయ జంతుప్రదర్శన శాలను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
1) నాగ్‌పూర్, మహారాష్ట్ర
2) గుర్గావ్, హరియాణా
3) బాదర్పూర్, ఢిల్లీ
4) గువాహటి, అసోం
సమాధానం: 1
38. అరుదుగా కనిపించే పీకాక్ పారాచూట్ స్పైడర్ లేదా గుత్తి టరంట్యుల (పోలిసోథీరియా మెటాలికా)ను ఎక్కడ కనుగొన్నారు?
1) విల్లుపురం, తమిళనాడు
2) కొచ్చి, కేరళ
3) అమరావతి, ఆంధ్రప్రదేశ్
4) వరంగల్, తెలంగాణ
సమాధానం: 1
39. 2019 ఆగస్టు 28న ‘ఘజ్నవీ’ అనే బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన దేశం?
1) బంగ్లాదేశ్
2) ఇరాన్
3) ఇరాక్
4) పాకిస్తాన్
సమాధానం: 4
40. కార్బన్ నానోట్యూబ్స్ (సీఎన్‌టీ) – ఆర్‌వి 16 ఎక్స్ నానోను ఉపయోగించి ఏ సంస్థ శాస్త్రవేత్తలు అతిపెద్ద కంప్యూటర్ చిప్‌ను అభివృద్ధి చేశారు?
1) యేల్ విశ్వవిద్యాలయం
2) మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
3) హార్వర్డ్ విశ్వవిద్యాలయం
4) స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం
సమాధానం: 2
41. ఆసియాలో తొలి 5వ తరం వర్చువల్ రియాలిటీ (వీఆర్) ఆధారిత అడ్వాన్స్‌డ్ డ్రైవర్ ట్రైనింగ్ సిమ్యులేటర్ సెంటర్ ఎక్కడ ప్రారంభమైంది?
1) చెన్నై, తమిళనాడు
2) న్యూఢిల్లీ, ఢిల్లీ
3) ముంబై, మహారాష్ట్ర
4) కోల్‌కత, పశ్చిమ బెంగాల్
సమాధానం: 1
42. ‘కియాన్’అనే హై–ప్రెసిషన్ జెట్–ప్రొపెల్డ్ డ్రోన్ ను ఆవిష్కరించిన దేశం?
1) అమెరికా
2) చైనా
3) రష్యా
4) ఇరాన్
సమాధానం: 4
43.2021–22లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ప్రారంభించనున్న భారతదేశపు లోతైన మహాసముద్ర మైనింగ్ ప్రాజెక్ట్ పేరు?
1) సముద్రయాన్
2) సాగర్‌యాన్
3) నేవీ
4) వాటర్‌టెక్
సమాధానం: 1
44. సరిహద్దు భద్రతా దళ – 25వ డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) సందీప్ రామ్
2) హరీశ్ కాంత్ మిశ్రా
3) వివేక్ కుమార్ జోహ్రీ
4) సంతోష్ కుమార్ సింగ్
సమాధానం: 3
45. 2019 ఆగస్టు 31న తెలంగాణ గవర్నర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) కల్‌రాజ్ మిశ్రా
2) తమిళసై సౌందరరాజన్
3) కళ్యాణ్ సింగ్
4) విద్యాసాగర్ రావు
సమాధానం: 2
46. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, బండారు దత్తాత్రేయను ఏ రాష్ట్ర గవర్నర్‌గా నియమించారు?
1) హిమాచల్‌ప్రదేశ్
2) రాజస్థాన్
3) కేరళ
4) మహారాష్ట్ర
సమాధానం: 1
47. 2019 సెప్టెంబరు 1న వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (వీసీఓఏఎస్)గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
1) అభయ్ కృష్ణ
2) రణ్‌బీర్ సింగ్
3) దేవ్‌రాజ్ అన్బు
4) మనోజ్ ముకుంద్ నరవాణె
సమాధానం: 4
48. ఇటీవల భారత వాయుసేనకు ‘అపాచీ ఏహెచ్–64ఈ’ ఫైటర్ హెలీకాప్టర్లను అందజేసిన దేశం?
1) ఎయిర్‌బస్, నెదర్లాండ్స్
2) సఫ్రాన్, ఫ్రాన్స్
3) బోయింగ్, అమెరికా
4) డస్సాల్ట్ ఏవియేషన్, ఫ్రాన్స్
సమాధానం: 3
49. లద్దాఖ్‌లో జరిగిన ‘లా అల్ట్రా ది హై’ మారథాన్ 2019 పదో ఎడిషన్‌లో 555 కిలోమీటర్ల మారథాన్‌ను పూర్తి చేసిన తొలి భారతీయుడు?
1) ఫౌజా సింగ్
2) బుధియా సింగ్
3) డి.పి. సింగ్
4) ఆశిష్ కాసోడేకర్
సమాధానం: 4
50. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అందుకున్న తొలి పారాలింపియన్?
1) వరుణ్ సింగ్ భాటి
2) మరియప్పన్ తంగవేలు
3) దేవేంద్ర ఝఝారియా
4) దీపా మలిక్
సమాధానం: 4
1. టాటా ఎడ్యుకేషనల్ అండ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (టీఈడీటీ) సహకారంతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ (ఐఐఎస్) ఎక్కడ ఏర్పాటు కానుంది?
1) ముంబై, మహారాష్ట్ర
2) కోల్‌కత, పశ్చిమ బంగా
3) చెన్నై, తమిళనాడు
4) న్యూఢిల్లీ, ఢిల్లీ
సమాధానం: 1
2. భారతదేశపు తొలి అంతరిక్ష మ్యూజియం ఎక్కడ ప్రారంభమైంది?
1) కొచ్చి
2) చెన్నై
3) బెంగళూరు
4) హైదరాబాద్
సమాధానం: 4
3. 14వ ప్రపంచ విద్యా సదస్సు – 2019లో ఉన్నత విద్యలో విజయానికి ‘బెస్ట్ ఇన్నోవేషన్ అండ్ ఇనీషియేటివ్ లీడర్‌షిప్ అవార్డు’ పొందిన రాష్ట్రం?
1) గుజరాత్
2) మధ్యప్రదేశ్
3) రాజస్థాన్
4) ఉత్తరప్రదేశ్
సమాధానం: 3
4. నేషనల్ ఫిల్మ్ ఆర్చీవ్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎఫ్‌ఏఐ) సేకరణలో భాగంగా చేర్చిన భారత స్వాతంత్య్రానికి ముందు (జూన్ 25 – జూలై 14, 1945) జరిగిన సమావేశం పేరు?
1) సిమ్లా కాన్ఫరెన్స్
2) కలకత్తా కాన్ఫరెన్స్
3) అమృత్‌సర్ కాన్ఫరెన్స్
4) అహ్మదాబాద్ కాన్ఫరెన్స్
సమాధానం: 1
5.శ్రీ చైతన్య మహాప్రభుకు అంకితమిచ్చిన ప్రపంచంలోనే తొలి మ్యూజియం ఎక్కడ ప్రారంభమైంది?
1) కొచ్చి, కేరళ
2) ముంబై, మహారాష్ట్ర
3) న్యూఢిల్లీ, ఢిల్లీ
4) కోల్‌కత, పశ్చిమ బంగా
సమాధానం: 4
6. అన్ని గృహాలకు సురక్షిత తాగునీటి కోసం భారత ప్రభుత్వం ప్రారంభించిన మిషన్?
1) జల్ జీవన్ మిషన్
2) జల్ దయాల్ మిషన్
3) జల్ సురక్షా మిషన్
4) జల్ సంసద్ మిషన్
సమాధానం: 1
7. తమిళనాడు ప్రభుత్వం డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం – 2019 అవార్డుతో ఏ శాస్త్రవేత్తను సత్కరించింది?
1) జి. మాధవన్ నాయర్
2) కె. శివన్
3) ఎ.ఎస్. కిరణ్ కుమార్
4) మిల్‌స్వామి అన్నాదురై
సమాధానం: 2
8. భారతీయ వ్యవసాయాన్ని మార్చడానికి, రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఉద్దేశించిన ముఖ్యమంత్రుల హైపవర్డ్ కమిటీ (హెచ్‌పీసీ) రెండో సమావేశం ఎక్కడ జరిగింది?
1) గువహతి, అసోం
2) కోల్‌కత, పశ్చిమ బంగా
3) ముంబై, మహారాష్ట్ర
4) న్యూఢిల్లీ, ఢిల్లీ
సమాధానం: 3
9. 15 వేల చదరపు అడుగుల భూగర్భ బంకర్ మ్యూజియాన్ని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఎక్కడ ప్రారంభించారు?
1) చెన్నై, తమిళనాడు
2) కోల్‌కత, పశ్చిమ బంగా
3) ముంబై, మహారాష్ట్ర
4) న్యూఢిల్లీ, ఢిల్లీ
సమాధానం: 3
10. భారతదేశపు తొలి సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్, టెక్నాలజీ (సీఐసీఈటీ)ని ఎక్కడ నిర్మించనున్నారు?
1) మహారాష్ట్ర
2) ఉత్తరప్రదేశ్
3) న్యూఢిల్లీ
4) గుజరాత్
సమాధానం: 4
11.రెండో లగ్జరీ డబుల్ డెక్కర్ ఉదయ్ (ఉత్కృష్ట్ డబుల్ డెక్కర్ ఎయిర్ కండిషన్డ్ యాత్రి) ఎక్స్‌ప్రెస్ ఏ నగరాల మధ్య నడుస్తుంది?
1) విశాఖపట్నం, విజయవాడ
2) విశాఖపట్నం, చెన్నై
3) విశాఖపట్నం, బెంగళూరు
4) విజయవాడ, బెంగళూరు
సమాధానం: 1
12. సౌరశక్తితో 100 గిగావాట్లను సాధించడానికి ఏ సంవత్సరాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు?
1) 2020
2) 2022
3) 2025
4) 2030
సమాధానం: 2
13. ఏ సంవత్సరం నాటికి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై ) కింద ‘అందరికీ ఇళ్లు’ లక్ష్యాన్ని సాధిస్తామని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి తెలిపారు?
1) 2020
2) 2022
3) 2025
4) 2027
సమాధానం: 1
14. భారత ఆర్థిక సదస్సు 2019 నేపథ్యం ఏమిటి?
1) డిజిటల్ ఇండియా – సక్సెస్ టు ఎక్స్‌లెన్స్
2) ఇన్నోవేటింగ్ ఫర్ ఇండియా: స్ట్రెంథెనింగ్ సౌత్ ఏషియా, ఇంపాక్టింగ్ ద వరల్డ్
3) ప్రమోషన్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ పీస్ త్రూ రెస్పెక్ట్ ఫర్ ఇంటర్నేషనల్ లా
4) అడాప్షన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ అండ్ థీమ్ బేస్డ్ కమ్యూనికేషన్ అప్రోచ్
సమాధానం: 2
15. 2020 మార్చిలో ‘మిలన్’ (ఎంఐఎల్‌ఏఎన్) బహుపాక్షిక నావికాదళ వ్యాయామం ఎక్కడ జరగనుంది?
1) విశాఖపట్నం
2) కోల్‌కత
3) ముంబై
4) చెన్నై
సమాధానం: 1
16. బ్రిక్స్ (బీఆర్‌ఐసీఎస్) పర్యావరణ మంత్రుల 5వ సమావేశం ఎక్కడ జరిగింది?
1) న్యూఢిల్లీ, భారత్
2) సావో పాలో, బ్రెజిల్
3) బీజింగ్, చైనా
4) మాస్కో, రష్యా
సమాధానం: 2
17.ఇంటర్నేషనల్ ఆర్మీ స్కౌట్ మాస్టర్స్ కాంపిటీషన్ 2019, 5వ ఎడిషన్‌లో ఏ దేశ సైనిక బృందం విజేతగా నిలిచింది?
1) కజకిస్తాన్
2) భారత్
3) చైనా
4) రష్యా
సమాధానం: 2
18. కొంకన్ –19 సిరీస్ వార్షిక ద్వైపాక్షిక నావికాదళ వ్యాయామాల 14వ ఎడిషన్ ఎక్కడ జరిగింది?
1) రష్యా
2) అమెరికా
3) భారత్
4) యూకే
సమాధానం: 4
19. నేషనల్ ఎసెన్షియల్ డయాగ్నోస్టిక్స్ లిస్ట్ (ఎన్‌ఈడీఎల్)ను సంకలనం చేసిన తొలి దేశం?
1) ఇజ్రాయిల్
2) జర్మనీ
3) అమెరికా
4) భారత్
సమాధానం: 4
20. వాతావరణ మార్పులపై 2019 బేసిక్ – బీఏఎస్‌ఐసీ (బ్రెజిల్, దక్షిణాఫ్రికా, భారత్, చైనా) మంత్రివర్గ సమావేశం 28వ సెషన్ ఎక్కడ జరిగింది?
1) మాస్కో, రష్యా
2) ప్యారిస్, ఫ్రాన్స్
3) సావో పాలో, బ్రెజిల్
4) జెనీవా, స్విట్జర్లాండ్
సమాధానం: 3
21. మంగ్దేచు జలవిద్యుత్ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు?
1) నేపాల్
2) భారత్
3) భూటాన్
4) ఇజ్రాయిల్
సమాధానం: 3
22. భారతదేశంతో సివిల్ సర్వెంట్ల శిక్షణ, సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమం కోసం ఏ దేశం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది?
1) మారిషస్
2) శ్రీలంక
3) సీషెల్స్
4) మాల్దీవులు
సమాధానం: 4
23. హ్యాండ్–ఇన్–హ్యాండ్ (హెచ్‌ఐహెచ్) సైనిక వ్యాయామంలో ఏ రెండు దేశాలు పాల్గొన్నాయి?
1) భారత్, బంగ్లాదేశ్
2) భారత్, రష్యా
3) భారత్, చైనా
4) భారత్, జపాన్
సమాధానం: 3
24. ప్రపంచంలో తొలి ప్రతికూల వడ్డీరేటు గృహ రుణాన్ని ప్రారంభించిన బ్యాంక్?
1) డన్‌స్కీ బ్యాంక్
2) నోర్డియా బ్యాంక్
3) సిడ్‌బ్యాంక్
4) జిస్కీ బ్యాంక్
సమాధానం: 4
25. టీ వేలం కేంద్రంలో డికోమ్ టీ ఎస్టేట్– ‘గోల్డెన్ బటర్‌ఫ్లై టీ’ రూ .75,000/ కిలోకు అమ్ముడై రికార్డు సృష్టించింది. ఈ ఎస్టేట్ ఏ రాష్ట్రంలో ఉంది?
1) కేరళ
2) అసోం
3) కర్ణాటక
4) తమిళనాడు
సమాధానం: 2
26. భారత ప్రభుత్వం మౌలికవసతుల కల్పనకు ఎంత కేటాయించనుంది?
1) రూ. 24 లక్షల కోట్లు
2) రూ. 50 లక్షల కోట్లు
3) రూ. 75 లక్షల కోట్లు
4) రూ. 100 లక్షల కోట్లు
సమాధానం: 4
27.భారత ప్రభుత్వం మౌలికవసతుల కల్పనకు ఎంత కేటాయించనుంది?
1) రూ. 24 లక్షల కోట్లు
2) రూ. 50 లక్షల కోట్లు
3) రూ. 75 లక్షల కోట్లు
4) రూ. 100 లక్షల కోట్లు
సమాధానం: 1
28. జీరో డిగ్రీ ఉత్తర ధ్రువంపై ప్రయాణించిన తొలి భారత విమానయాన సంస్థ?
1) స్పైస్‌జెట్
2) ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్
3) ఇండిగో
4) ఎయిర్ ఇండియా
సమాధానం: 4
29. డిఫరెన్షియల్ ఓటింగ్ హక్కులు (డివిఆర్‌ఎస్) ఉన్న స్టార్ట్‌ప్స్, టెక్నాలజీ కంపెనీలు చెల్లించిన మొత్తం పోస్ట్ ఇష్యూలో ఎంత శాతం ఈక్విటీ షేర్ క్యాపిటల్ జారీ చేయవచ్చు?
1) 45%
2) 55%
3) 74%
4) 65%
సమాధానం: 3
30. తేలికపాటి ఉక్కును ఆనోడ్‌గా ఉపయోగించి రీఛార్జి చేయదగిన ఐరన్ అయాన్ బ్యాటరీని ఏ సంస్థ పరిశోధకులు రూపొందించారు?
1) ఐఐటీ మద్రాస్
2) ఐఐటీ బాంబే
3) ఐఐటీ ఢిల్లీ
4) ఐఐటీ ఖరగ్‌పూర్
సమాధానం: 1
31. ఏ ప్రాంతానికి చెందిన బీటిల్ వైన్ (తమలపాకు మద్యం)కు భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగు లభించింది?
1) తిరూర్, కేరళ
2) కొవ్వూరు, ఆంధ్రప్రదేశ్
3) మైరాంగ్, మేఘాలయ
4) పెర్నెమ్, గోవా
సమాధానం: 1
32. మిజోరాంకు చెందిన ఏ ఉత్పత్తులకు ఇటీవల భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగు లభించింది?
1) ఖుంబీ హత్
2) తాల్హల్ ఒహ్ఫౌన్
3) పూవాంఛీ
4) 2, 3
సమాధానం: 4
33. మూడు ఉపగ్రహాలతో స్మార్ట్ డ్రాగన్–1 (ఎస్‌డీ1) అనే వాణిజ్య వినియోగ రాకెట్‌ను ఏ దేశం ప్రయోగించింది?
1) జపాన్
2) దక్షిణ కొరియా
3) చైనా
4) అమెరికా
సమాధానం: 3
34. కఠినమైన పరిస్థితులలోనూ, చమురు, నీటిని వేరుచేయ గల రెండు విభిన్న, ప్రత్యేకమైన పొరలను ఏ సంస్థ పరిశోధకులు రూపొందించారు?
1) ఐఐటీ ఢిల్లీ
2) ఐఐటీ కాన్పూర్
3) ఐఐటీ మద్రాస్
4) ఐఐటీ గువహతి
సమాధానం: 4
35.తొలిసారిగా వాతావరణ మార్పుల కారణంగా ‘ఓక్జోకుల్ హిమానీనదం’ అనే హిమానీనదాన్ని ఏ దేశం కోల్పోయింది?
1) ఫిన్లాండ్
2) డెన్మార్క్
3) నార్వే
4) ఐస్‌లాండ్
సమాధానం: 4
36. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)గా ఎవరు నియమితులయ్యారు?
1) సందీప్ మిశ్రా
2) హరీశ్ ప్రధాన్
3) వి.జి. సోమని
4) సంతోష్ బంగారురాజన్
సమాధానం: 3
37.భారతీయ వ్యవసాయాన్ని మార్చడానికి, రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఉద్దేశించిన ముఖ్యమంత్రుల హైపవర్డ్ కమిటీ (హెచ్‌పీసీ)కి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు?
1) నరేంద్ర సింగ్ తోమర్
2) విజయ్ రూపానీ
3) కమల్‌నాథ్
4) దేవేంద్ర ఫడ్నవిస్
సమాధానం: 4
38. పేటీయం అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
1) విజయ్ శేఖర్ శర్మ
2) పల్లవీ ష్రాఫ్
3) రవీ అడుసుమల్లీ
4) మాధుర్ డియోరా
సమాధానం: 4
39.ఇంగ్లాండ్‌లోని వోర్సెస్టర్‌లో జరిగిన టీ – 20 శారీరక వైకల్యం (పీడీ) ప్రపంచ క్రికెట్ సిరీస్ 2019ని ఏ దేశ జట్టు గెలుచుకుంది?
1) జింబాబ్వే
2) బంగ్లాదేశ్
3) ఇంగ్లండ్
4) భారత్
సమాధానం: 4
40. భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన శిక్షకుడిని(కోచ్) ఎన్నుకునే క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)కి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు?
1) సౌరవ్ గంగూలీ
2) కపిల్ దేవ్
3) సునీల్ గవాస్కర్
4) అనిల్ కుంబ్లే
సమాధానం: 2
41. 2019 ఆగస్టు 16న భారతదేశంలో జరిగిన 2021 టీ– 20 (ట్వంటీ20) ప్రపంచ కప్ తర్వాత, రెండు సంవత్సరాల పాటు భారత పురుషుల క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) ఫిల్ సిమ్మన్స్
2) టామ్ మూడీ
3) మైక్ హెస్సన్
4) రవి శాస్త్రి
సమాధానం: 4
42. కజకిస్తాన్‌లో జరిగిన అండర్ –12 ఆసియా టెన్నిస్ టీం ఛాంపియన్‌షిప్ 2019లో ఏ దేశం స్వర్ణం సాధించింది?
1) కజకిస్తాన్
2) కిర్గిస్తాన్
3) భారత్
4) చైనీస్ తైపీ
సమాధానం: 3
43.వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ (డబ్ల్యూపీఎఫ్‌జీ) 2019, 18వ ఎడిషన్ ఎక్కడ జరిగాయి?
1) చెంగ్డూ, చైనా
2) మాస్కో, రష్యా
3) ఒడిశా, భారత్
4) ప్యారిస్, ఫ్రాన్స్
సమాధానం: 1
44.అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్ట్ బ్యాట్స్‌మెన్ తాజా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నవారు?
1) విరాట్ కొహ్లీ
2) బెన్ స్టోక్స్
3) స్టీవ్ స్మిత్
4) కేన్ విలియంసన్
సమాధానం: 1
45. ఏ భారతీయ క్రికెటర్ జీవితకాల నిషేధాన్ని ఏడు సంవత్సరాలకు తగ్గించడంతో అది 2020 నాటికి ముగియనుంది?
1) రవీంద్ర జడేజా
2) ఎస్. శ్రీశాంత్
3) అజయ్ శర్మ
4) రాబిన్ ఊతప్ప
సమాధానం: 2
46. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ప్రధాన్ కోచ్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) గ్యారీ కిర్‌స్టన్
2) కైల్ అబాట్
3) ఒటీస్ గిబ్సన్
4) రసెల్ డొమింగో
సమాధానం: 4
47.ఏటా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
1) ఆగస్టు 16
2) ఆగస్టు 17
3) ఆగస్టు 18
4) ఆగస్టు 19
సమాధానం: 4
48.పార్సీ కొత్త సంవత్సరం – ‘నవ్రోజ్ లేదా జంషెడి నవ్రోజ్’ ఎప్పుడు జరుపుకుంటారు?
1) ఆగస్టు 19
2) ఆగస్టు 17
3) ఆగస్టు 18
4) ఆగస్టు 16
సమాధానం: 2
49. ఎవరి జన్మదినాన్ని ఆగస్టు 20న సద్భావనా దివాస్‌గా జరుపుకుంటారు?
1) మొరార్జీ దేశాయ్
2) లాల్ బహదూర్ శాస్త్రి
3) ఇందిరా గాంధీ
4) రాజీవ్ గాంధీ
సమాధానం: 4
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment