వివరాలు:
➡స్పెషలై జేషన్లు : బిజినెస్ పాలసీ, ఎకనామిక్స్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, ఫుడ్ అండ్ అగ్రి-బిజినెస్, హ్యుమన్ రీసోర్స్ మేనే జ్‌మెంట్, ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్స్, ఇన్నోవేషన్ అండ్ మేనేజ్‌మెంట్ ఇన్ ఎడ్యుకేషన్, ప్రొడక్షన్ అండ్ క్యాంటిటేటివ్ మెథడ్స్, పబ్లిక్ సిస్టమ్స్
అర్హత: మాస్టర్ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణత,
ఎంపిక విధానం : క్యాట్/జీమ్యాట్ స్కోరు ఆధారంగా
దరఖాస్తు విధానం : దరఖాస్తును పూర్తి చేసి, సంబంధిత సర్టిఫికేట్లను జత చేసి పోస్ట్ చేయవచ్చు లేదా నేరుగా పంపవచ్చు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ లో పీహెచ్‌డీ కోర్సులు
దరఖాస్తు ఫీజు: రూ. 500/-
అడ్రస్: In-charge, PhD Programme, Indian Institute of Management Ahmedabad, Vastrapur, Ahmedabad- 380 015
దర ఖాస్తులకు చివరితేది : జనవరి 23, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:
>Link here
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment