1)బంగ్లాదేశ్ లో గంగా నది ని ఏమని పిలుస్తారు?
ANS:- PADMA
2) అల్యూమినియం తయారీలో ఉపయోగించే ఖనిజం ఏది?
ANS:- BAUXITE
3)రాత్రి పగలు సమానంగా ఉండే రోజు ఏది?
ANS:- SEPTEMBER 22
4) పవన వేగం ను కొలిచే పరికరం పేరు ఏమిటి?
ANS:- ANEMOMETER
5)నాటో ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు?
ANS:-Brussels, Belgium
6) జర్మన్ దేశపు కరెన్సీ ని ఏమని పిలుస్తారు?
ANS:- EURO
7)చదువు నవల రచయిత ఎవరు?
ANS:- Kodavatiganti Kutumba Rao
8) రెడ్ క్రాస్ సంస్థ స్థాపకులు ఎవరు ?
ANS:- Henry Dunant
19)జోగ్ జలపాతం ఏ రాష్ట్రంలో కలదు?
ANS:- SHIMOGA- KARNATAKA
10) నిప్పన్ అనేది ఏ దేశపు పాత పేరు?
ANS:- JAPAN
{Nippon-koku or Nihon-koku}
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment