బానిస వంశం(1206-90)*
1206 ఖుతుబ్ ఉద్దీన్ ఐబక్
1210 ఆరం షా
1211 ఇల్ టుట్ మిష్
1236 రుక్ నుద్దీన్ ఫిరోజ్ షా
1236 రజియా సుల్తాన
1240 బహరం షా
1242 అల్లఉద్దీన్ మసూద్ షా
1246 నసిరుద్దీన్ మహ్మద్
1266 ఘియాసుద్దీన్ బాల్బన్
1287 కైకుబాద్
1290 కైమూర్
1290 బానిస వంశ సమాప్తం
*👉ఖిల్జీ వంశం(1290-1320)*
1290 జలాల్ ఉద్దీన్ ఖిల్జీ
1296 అల్లా ఉద్దీన్ ఖిల్జీ
1316 షహబుద్దిన్ ఉమర్ షా
1316 కుతుబద్దీన్ ముబారక్ షా
1320 నసిరుద్దీన్ ఖుస్రు షా
1320 ఖిల్జీ వంశ సమాప్తం
(పాలన కాలం-30సం,,)
*👉తుగ్లక్ వంశం(1320-1415)*
1320 ఘియాసుద్దీన్ తుగ్లక్
1325 మహ్మద్ బిన్ తుగ్లక్
1351 ఫిరోజ్ షా తుగ్లక్
1388 ఘియాసుద్దీన్ తుగ్లక్-2
1389 అబూ బాకర్ షా
1389 మహ్మద్ తుగ్లక్
1394 సికిందర్ షా
1394 నజీర్ ఉద్దీన్ షా
1395 నస్రత్ షా
1399 నజీర్ ఉద్దీన్ మహ్మద్
1413 దౌలత్ ఖాన్
1414 తుగ్లక్ వంశ సమాప్తం
(పాలన కాలం-94సం,, )
*👉సయ్యద్ వంశం(1415-51)*
1414 ఖిజిర్ ఖాన్
1421 ముబారక్ షా
1434 మహ్మద్ షా చౌతా
1445 అల్లావుద్దీన్ ఆలం షా
1451 సయ్యద్ వంశ సమాప్తం
(పాలనా కాలం-37సం,, )
*👉లోడి వంశం(1451-1526)*
1451 బహలాల్ లోడీ
1489 సికిందర్ లోడీ
1517 ఇబ్రహీం లోడీ
1526 లోడి వంశ సమాప్తం
(పాలనా కాలం-75 సం,, )
*👉మొఘల్ వంశం(1526-1857)*
1526 బాబర్
1530 హుమాయున్
(1539 మొఘల్ వంశానికి కాస్త break)
*👉సూర్ వంశం*
1539 షేర్ షా సూర్
1545 ఇస్లాం షా సూర్
1552 మహ్మద్ షా సూర్
1553 ఇబ్రహీం సూర్
1554 ఫిరోజ్ షా సూర్
1554 ముబారక్ ఖాన్ సూర్
1555 సికిందర్ సూర్
సూర్ వంశ సమాప్తం( పాలనా కాలం-16 సం,,)
*మొఘల్ వంశ పున:ప్రారంభం*
1556 అక్బర్
1605 జహంగీర్
1628 షాజహాన్
1659 ఔరంగజేబ్
*(మలి మొఘల్ చక్రవర్తులు👇)*
1712 జహందర్ షా
1713 ఫరూక్ సియార్
1719 రఫీ ఉద్ దర్జట్
1719 రఫీ ఉద్దౌల
1719 మహ్మద్ షా రంగీలా
1748 అహ్మద్ షా
1754 అలంగిర్-2
1759 షా ఆలం-2
1806 అక్బర్ షా
1837 బహదూర్ షా జాఫర్
1857 మొఘల్ వంశం సమాప్తం
*👉బ్రిటిష్ పరిపాలనా కాలం*
1858 లార్డ్ కానింగ్
1862 లార్డ్ జేమ్స్ ఎల్జీన్-1
1864 లార్డ్ లారెన్స్
1869 లార్డ్ మెయో
1872 లార్డ్ నార్త్ బ్రుక్
1876 లార్డ్ లిట్టన్
1880 లార్డ్ రిప్పన్
1884 లార్డ్ డఫ్రిన్
1888 లార్డ్ ల్యాండ్స్ డౌన్
1894 లార్డ్ ఎల్జీన్-2
1899 లార్డ్ కర్జన్
1905 లార్డ్ మింటో
1910 లార్డ్ హర్డింజ్-2
1916 లార్డ్ చెమ్స్ ఫోర్డ్
1921 లార్డ్ రీడింగ్
1926 లార్డ్ ఇర్విన్
1931 లార్డ్ వెల్లింగ్ టన్
1936 లార్డ్ లిన్ లిత్ గో
1943 లార్డ్ వేవెల్
1947 లార్డ్ మౌంట్ బాటన్
*🇮🇳స్వతంత్ర భారత ప్రధానమంత్రులు🇮🇳*
*1*= *1947 - జవహర్ లాల్ నెహ్రూ*
*2*= *1964 - గుల్జారి లాల్ నంద*
*3*= *1964 - లాల్ బహదూర్ శాస్త్రి*
*4*= *1966 - గుల్జారి లాల్ నంద*
*5*= *1966 - ఇందిరా గాంధీ*
*6*= *1977 - మొరార్జీ దేశాయ్*
*7*= *1979 - చరణ్ సింగ్*
*8*= *1980 - ఇందిరా గాంధీ*
*9*= *1984 - రాజీవ్ గాంధీ*
*10*= *1989 - వి. పి. సింగ్*
*11*= *1990 - చంద్రశేఖర్*
*12*= *1991 - పి. వి. నరసింహారావు*
*13*= *1996 - అటల్ బిహారీ వాజపేయి*
*14*= *1996 - దేవెగౌడ*
*15*= *1997 - ఐ. కె. గుజ్రాల్*
*16*= *1998 - అటల్ బిహారీ వాజపేయి*
*17*= *2004 - డా,, మన్మోహన్ సింగ్*
*18*= *2014 - నుండి *నరేంద్రమోది*
🍁🔰🔰🔰🌾🔰🔰🔰🍁
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment