Skip to main content

నేషనల్‌ బ్యాంక్స్‌లో క్లరికల్‌ పోస్టులు



ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ (ఐబిపిఎస్‌) - జాతీయ బ్యాంకుల్లో 12,075 క్లరికల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిలో ప్రత్యేకించి తెలంగాణలో 612, ఆంధ్రప్రదేశ్‌లో 777 పోస్టులు ఉన్నాయి.

తెలంగాణలో ఖాళీలు: 612 (బ్యాంక్‌ల వారీగా ఖాళీలు: అలహాబాద్‌ బ్యాంక్‌ - 8, ఆంధ్రా బ్యాంక్‌ - 397, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా - 5, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర - 7, కెనరా బ్యాంక్‌ - 20, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా - 52, కార్పొరేషన్‌ బ్యాంక్‌ - 57, ఇండియన్‌ బ్యాంక్‌-40, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌-5, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌-7, యూకో బ్యాంక్‌ - 2). మొత్తమ్మీద ఎస్సీ - 98, ఎస్టీ - 39, ఒబిసి - 161, ఇడబ్ల్యుఎస్‌ - 58, జనరల్‌ - 256 కేటాయించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీలు: 777 (బ్యాంక్‌ల వారీగా ఖాళీలు: అలహాబాద్‌ బ్యాంక్‌ - 10, ఆంధ్రా బ్యాంక్‌ - 505, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా - 10, కెనరా బ్యాంక్‌ - 10, కార్పొరేషన్‌ బ్యాంక్‌ - 88, ఇండియన్‌ బ్యాంక్‌ - 110, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ - 12, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ - 4, యూకో బ్యాంక్‌ - 10, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా - 18) మొత్తమ్మీద ఎస్సీ - 125, ఎస్టీ - 61, ఒబిసి - 198, ఇడబ్ల్యుఎస్‌ - 75, జనరల్‌ - 318 కేటాయించారు.

అర్హత - వయసు
ఏదైనా డిగ్రీ. 20 - 28 ఏళ్లు (సెప్టెంబరు 1, 2019 నాటికి, అంటే సెప్టెంబరు 2 1991 - సెప్టెంబరు 1, 1999 మధ్య జన్మించి ఉండాలి), ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు / ఎక్స్‌ సర్వీ్‌సమెన్‌ / తదితరులకు ప్రభుత్వ నిబంధనల మేరకు సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం
ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఇందుకు రెండు రకాల రాత పరీక్షలను నిర్వహిస్తారు. అవి.. ఫేజ్‌-1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌, ఫేజ్‌-2 మెయిన్‌ ఎగ్జామినేషన్‌. ప్రశ్నపత్రాన్ని ఇంగ్లీ్‌ష / హిందీ భాషల్లో రూపొందిస్తారు. ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. రాత పరీక్షలో సాధించిన మార్కులనే ప్రామాణికంగా తీసుకొని పోస్టింగ్‌ ఇస్తారు. రుణాత్మక (నెగిటివ్‌) మార్కులు కూడా ఉన్నాయి. ప్రిలిమినరీ, మెయిన్‌ ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌లో ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు.

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌
విభాగం ప్రశ్నలు మార్కులు సమయం
ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ 30 30 20 ని.లు
న్యూమరికల్‌ ఎబిలిటీ 35 35 20 ని.లు
రీజనింగ్‌ ఎబిలిటీ 35 35 20 ని.లు
మొత్తం 100 100 60 ని.లు

మెయిన్‌ ఎగ్జామినేషన్‌
విభాగం ప్రశ్నలు మార్కులు సమయం
జనరల్‌/ ఫైనాన్షియల్‌ 50 50 35 ని.లు
అవేర్‌నెస్‌
జనరల్‌ ఇంగ్లీష్‌ 40 40 35 ని.లు
రీజనింగ్‌ ఎబిలిటీ ్క్ష
కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ 50 60 45 ని.లు
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 50 50 45 ని.లు
మొత్తం 190 200 160 ని.లు

ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
ఆన్‌లైన్‌ రిజిస్ర్ట్టేషన్‌, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబరు 17
ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు చివరితేదీ: ఆక్టోబరు 9
ప్రిలిమినరీ పరీక్ష (ఆన్‌లైన్‌) తేదీలు: 2019 డిసెంబరు 7, 8, 14, 21
తెలుగు రాష్ర్టాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
ప్రిలిమినరీ పరీక్ష (ఆన్‌లైన్‌) ఫలితాలు: డిసెంబరు 2019 / జనవరి 2020
మెయిన్‌ ఎగ్జామ్‌ (ఆన్‌లైన్‌) తేదీ: జనవరి 19, 2020.
వెబ్‌సైట్‌: www.ibps.in

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ