Skip to main content

జనరల్ నాలెడ్జ్... ముఖ్యమైన బిట్స్


1) ప్రధాని నరేంద్ర మోడీకి ప్రైవేట్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు?
A: వివేక్ కుమార్

2)రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు జాయింట్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు?
A: అజయ్ భదూ

3) నేషనల్ హెల్త్ అథారిటీ ముఖ్య కారచయనిర్వహణ అధికారిగా ఎవరు నియమితులయ్యారు?
A: ఇందు భూషన్

4) యాపిల్ కంపెనీ లోగో సృష్టికర్త ఎవరు?
A: జానాఫ్

                 
1) ఒక రేఖాంశం దాటడానికి సూర్యునికి ఎంత సమయం పడుతుంది?
A: 4 నిమిషాలు

2)అత్యధిక కాల మండలాలు కలిగిన దేశం ఏది?
A: ఫ్రాన్స్

3) ప్రపంచ పంచదార గిన్నె  అని ఏ దేశానికి పేరు?
A: క్యూబా

4)నీతి ఆయోగ్ లో నీతి  అనగానేమి?
A: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా

5) అక్టోబరు లో ఏ యే రాష్ట్రాలకు శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి?
A: మహారాష్ట్ర, హర్యానా

1) యూరప్ అత్తగారు అని ఏ దేశానికి పేరు?
A: డెన్మార్క్

2) డచ్ వారని ఏ దేశస్తులను అంటారు?
A: నెదర్లాండ్(హాలాండ్)

3)ప్రముఖ కవి  ఆరుద్ర అసలు పేరేమిటి?
A: భాగవతుల సధాశివ శంకర శాస్త్రి

4)అణు విద్యుత్ కు ఇంధనంగా దేనిని ఉపయోగిస్తారు?
A: యురేనియం

5) "బుద్ధుడు నవ్వాడు" అనే ఆపరేషన్ కోడ్  దేనికి సంబంధించింది?
A: రాజస్థాన్ ఎడారిలో పోక్రాన్ వద్ద చేపట్టిన అణు పరీక్ష విజయవంతం
                   
1) ఒక రేఖాంశం దాటడానికి సూర్యునికి ఎంత సమయం పడుతుంది?
A: 4 నిమిషాలు

2)అత్యధిక కాల మండలాలు కలిగిన దేశం ఏది?
A: ఫ్రాన్స్

3) ప్రపంచ పంచదార గిన్నె  అని ఏ దేశానికి పేరు?
A: క్యూబా

4)నీతి ఆయోగ్ లో నీతి  అనగానేమి?
A: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా

5) అక్టోబరు లో ఏ యే రాష్ట్రాలకు శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి?
A: మహారాష్ట్ర, హర్యానా

1) ICC వరల్డ్ కప్-  2019  ప్రపంచకప్ క్రికెట్ పరంపరలో ఎన్నవ టోర్నీ?
A: 12వ టోర్నీ

2) ఇంగ్లాండ్ లో ప్రపంచకప్ జరగడం ఇది ఎన్నవ సారి?
A: 5వసారి

3)ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఏ మైదానంలో జరిగింది?
A: లార్డ్స్ మైదానం

4)ఈ టోర్నీలో మూడు సార్లు 5 వికెట్లు తీసిన బౌలర్ ఎవరు?
A: మిచెల్ స్టార్క్

5) ఇంగ్లాండ్ జట్టు ప్రపంచకప్ సాధించిన ఎన్నో జట్టుగా నిలిచింది?
A: 6వ జట్టు

1) ప్రపంచంలో మొదటి భూగర్భ రైల్వే వ్యవస్థ ?

జ: లండన్ (1863)

2) ప్రపంచంలో మొదటి భూగర్భ ఎలక్ట్రిక్ రైల్వే వ్యవస్థ?

జ:  లండన్ (1890)

3) ప్రపంచంలో తొలి గ్రంథం ?

జ:  రుగ్వేదం

4) భారత్‌లో మన మొదటి న్యూక్లియర్ రియాక్టర్?

జ: అప్సర (1956)

5) తొలిసారిగా మన దేశంలో బంగారు నాణేలు ప్రవేశపెట్టినవారు?

జ: ఇండో - గ్రీకులు

6) భారత్‌లో తొలి పత్రిక -?

జ:  బెంగాల్ గెజిట్ (1780)

7) దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ?

జ:  ఆంధ్రప్రదేశ్ (1956)

8) ఆసియాలో మొదటి ఏరోస్పేస్ మ్యూజియం ?

జ:  ముంబయి

9) భారత్‌లో మొదటి మహిళా కళాశాల ?

జ:  బెతూన్ కళాశాల, కలకత్తా (1879)

10) దేశంలో తొలి చమురు బావి ?

జ:  దిగ్బోయ్ (అస్సాం, 1890)

11)ఒలింపిక్స్ నిర్వహించిన తొలి ఆసియా దేశం

జ: జపాన్ (టోక్యో, 1964)

1) వింద్యా, సాత్పూర పర్వతాల మధ్యగుండా ప్రవహించే నది ఏది?
A: నర్మద

2) ప్రపంచంలో పొడవైన పర్వతశ్రేణి ఏది?
A: ఆండీస్ పర్వతాలు

3) అట్లాస్ పర్వత శ్రేణులు ఏ ఖండంలో వ్యాపించి ఉన్నాయి?
A: ఆఫ్రికా

4) ఐరోపా ఖండంలో ఎత్తైన పర్వత శిఖరం ఏది?
A: మౌంట్ బ్లాంక్

5) హిమాలయ పర్వతాలు ఏ రకానికి చెందినవి?
A: ముడుత పర్వతాలు

ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో అమెరికా అథ్లెట్ నియా అలీ స్వర్ణం సాధించింది.

ఖతర్ రాజధాని దోహాలో అక్టోబర్ 6న జరిగిన ఈ ఈవెంట్‌లో నియా 12.34 సెకన్లలో గమ్యానికి చేరి తొలిసారి విశ్వవిజేతగా అవతరించింది. 30 ఏళ్ల నియాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరోవైపు మహిళల లాంగ్‌జంప్‌లో మలైకా మిహాంబో (జర్మనీ-7.30 మీటర్లు)... పురుషుల 1500 మీటర్లలో టిమోతీ చెరుయోట్ (కెన్యా-3ని:29.26 సెకన్లు) పసిడి పతకాలు సాధించారు.

అదేవిధంగా పురుషుల జావెలిన్ త్రోలో పీటర్స్ (గ్రెనెడా-86.89 మీటర్లు)... పురుషుల 10,000 మీటర్లలో జోషువా చెప్‌టెగి (ఉగాండా-26ని:48.36 సెకన్లు)... మహిళల 4X400 మీటర్ల రిలే ఫైనల్స్‌లో అమెరికా బృందం (3ని:18.92 సెకన్లు)... పురుషుల 4X400 మీటర్ల రిలే ఫైనల్స్‌లో అమెరికా బృందం (2ని:56.69 సెకన్లు) స్వర్ణ పతకాలు గెల్చుకున్నారు. ఓవరాల్‌గా పతకాల పట్టికలో అమెరికా 14 స్వర్ణాలు, 11 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి 29 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఈసారి కూడా భారత జట్టు రిక్తహస్తాలతో ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ను ముగించింది. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ చరిత్రలో భారత్‌ ఒకే ఒక్క పతకం గెలిచింది. 2003లో లాంగ్‌ జంపర్‌ అంజు బాబి జార్జ్‌ కాంస్యం సాధించింది. 

క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ అథ్లెటిక్స్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణం
ఎప్పుడు : అక్టోబర్ 6
ఎవరు : నియా అలీ
ఎక్కడ : దోహా, ఖతర్

 1. అలెగ్జాండర్ మరియు పోరస్ ల మధ్య  యుద్ధం ఏ నది ఒడ్డున జరిగింది?
A: జీలం నది

2) బౌద్ధమతం జన్మస్థలంగా పేరొందిన ప్రాంతం ఏది?
A: సారానాథ్

3) కౌటిల్యుడు, చరకుడు అభ్యసించిన విశ్వవిద్యాలయం పేరేమిటి?
A: తక్షశిల

4) బాలాగంగాధర్ తిలక్ ప్రకారం ఆర్యుల జన్మస్థలం ఏది?
A: ఆర్కిటిక్ ప్రాంతం

5) ఇంద్రప్రస్థ అనేది ఏ నగరానికి ప్రాచీన పేరు?
A: ఢిల్లీ
   

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ