Skip to main content

ప్రభుత్వ ఉద్యోగాలు...

నోటీస్‌బోర్డు
ప్రభుత్వ ఉద్యోగాలు

హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు
దిల్లీ పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ (మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* హెడ్‌ కానిస్టేబుల్‌ (మినిస్టీరియల్‌)
నోటీస్‌బోర్డు
మొత్తం ఖాళీలు: 554 (మేల్‌-372, ఫిమేల్‌-182)
అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత, టైపింగ్‌ స్కిల్స్‌, నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌, టైపింగ్‌ టెస్ట్‌, కంప్యూటర్‌ టెస్ట్‌.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: అక్టోబరు 1 నుంచి 30 వరకు.
వెబ్‌సైట్‌: http://www.delhipolice.nic.in/

▪ఐఏసీఎస్‌, కోల్‌కతా

కోల్‌కతాలోని ఇండియన్‌ అసోసియేషన్‌ ఫర్‌ ద కల్టివేషన్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఏసీఎస్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 94
నోటీస్‌బోర్డు
పోస్టులు: అసిస్టెంట్‌, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌, టెక్నికల్‌ సూపరింటెండెంట్‌, జూనియర్‌ ఇంజినీర్‌, ఎంటీఎస్‌ (జనరల్‌, టెక్నికల్‌), తదితరాలు.
అర్హత: మెట్రిక్యులేషన్‌, ఐటీఐ, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ,  మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.
వయసు: 01.08.2019 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌/ ట్రేడ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఈమెయిల్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా.
చివరితేది: అక్టోబరు 14.
వెబ్‌సైట్‌: http://iacs.res.in/

▪సౌత్‌ వెస్ట్రన్‌ రైల్వే

హుబ్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న సౌత్‌ వెస్ట్రన్‌ రైల్వే స్పోర్ట్స్‌ కోటాలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* గ్రూప్‌-సి పోస్టులు
మొత్తం ఖాళీలు: 21
నోటీస్‌బోర్డు
క్రీడలు: అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, బాడీ బిల్డింగ్‌, క్రికెట్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌, హాకీ.
అర్హత: ఇంటర్మీడియట్‌/ తత్సమాన ఉత్తీర్ణత, సంబంధిత క్రీడల్లో జాతీయ/అంతర్జాతీయ పోటీల్లో రాష్ట్రం/దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి ఉండాలి.
వయసు: 18 -25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఫీల్డ్‌ ట్రయల్స్‌, క్రీడా ప్రతిభ, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
చివరితేది: అక్టోబరు 28
వెబ్‌సైట్‌: https:///swr.indianrailways.gov.in/

▪డీఎఫ్‌ఎస్‌, న్యూదిల్లీ

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన న్యూదిల్లీలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ (డీఎఫ్‌ఎస్‌) సర్వీసెస్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* ఫోరెన్సిక్‌ కన్సల్టెంట్‌
నోటీస్‌బోర్డు
మొత్తం ఖాళీలు: 08
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌/ పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
చివరితేది: అక్టోబరు 31
వెబ్‌సైట్‌: http://dfs.nic.in/

▪హిందుస్థాన్‌ మెషిన్‌ టూల్స్‌

పింజోర్‌ (హరియాణా)లోని హిందుస్థాన్‌ మెషిన్‌ టూల్స్‌ (హెచ్‌ఎంటీ) లిమిటెడ్‌ సంస్థ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జూనియర్‌ అసోసియేట్‌ (టర్నర్‌-05, మెషినిస్ట్‌-05)
మొత్తం ఖాళీలు: 10
నోటీస్‌బోర్డు
అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత, అనుభవం.
వయసు: 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
చివరితేది: అక్టోబరు 15
వెబ్‌సైట్‌: http://www.hmtindia.com/

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TET and DSC Very important topics...

Lakshya Educational Groups