➡వివరాలు:
డిప్లొమా నేషనల్ బోర్డు (పోస్ట్ డిప్లొమా) సెంట్రలైజ్డ్ ఎంట్రెన్స్ టెస్ట్-2020
విభాగాలు: న్యూక్లియర్ మెడిసిన్, అనస్థీషియాలజీ, ఆప్తల్మాలజీ, ఆర్థోపెడిక్స్ తదితర విభాగాలున్నాయి.
అర్హత: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష తేదీ: డిసెంబర్ 20, 2019.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.4500.
దరఖాస్తుకు చివరితేదీ: అక్టోబర్ 31, 2019.
పూర్తి వివరాలకు వెబ్సైట్: http://nbe.edu.in
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment