1) మాజీ రాష్ట్రపతి, దివంగత డాక్టర్ A.P.J అబ్దుల్ కలాం సందర్శించినందుకు గౌరవసూచకంగాను ఏ దేశం మే 26 ను 'సైన్స్ డే'గా ప్రకటించింది ?
స్విట్జర్లాండ్
2) 'Dreams From My Father' పుస్తకం రాసింది ఎవరు ?
బరాక్ ఒబామా
3) తెహ్రీ ఆనకట్ట ఏ నదిపై గలదు ?
భాగీరథి
4) భారతదేశంలో అతి పురాతన జాతీయ ఉద్యానవనం జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అంతరించిపోతున్న వేటిని రక్షించడానికి 1936లో హేలీ నేషనల్ పార్క్ గా స్థాపించబడింది ?
బెంగాల్ పులి
5) ఏ ఆర్టికల్ ప్రకారం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని భారత ప్రధాన న్యాయమూర్తితో పాటు రాష్ట్ర గవర్నర్ తో సంప్రదించి రాష్ట్రపతి నియమిస్తారు ?
217
6) ఈశాన్యరాష్ట్రాల్లో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏది ?
అస్సాం
7) ప్రపంచంలో అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారు గల దేశం ఏది ?
చైనా
8) ప్రపంచ హిందీ దినోత్సవం ఏ రోజున జరుగును ? జనవరి 10(ఇండియాలో హిందీ దివాస్ - సెప్టెంబర్ 14)
9) మరణాంతరం భారతరత్న అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు ?
లాల్ బహుదూర్ శాస్త్రి(1966)
10) ఇండియా మొట్టమొదటిసారి 1928లో తొలిసారి హాకీలో బంగారు పతకం ఎక్కడ జరిగిన ఒలింపిక్ గేమ్స్ లో సాధించింది ?
ఆమ్ స్టర్ డామ్(నెదర్లాండ్స్)
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment