1) భారతీయ సంగీతం కాలక్రమేణా ఏ సంగీతాలుగా విడిపోయింది?
జ: కర్నాటక-హిందూస్దానీ
2) ఉత్తర, దక్షిణ సంప్రదాయాలను ఏమని పిలుస్తారు ?
జ: ఉత్తర సంప్రదాయం : హిందూస్దానీ
దక్షిణ సంప్రదాయం : కర్నాటక సంగీతం
3) భక్తి సంగీతాన్ని ఎవరు సృష్టించారు?
జ: సూరదాసు, తులసీదాసు, మీరా బాయి
4) కర్నాటక సంగీతానికి మూలపురుషులు ఎవరు?
జ: త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామ శాస్త్రి, పురంధరదాసు
5) వాగ్గేయకారులని ఎవరిని అంటారు?
జ: భక్త తుకారాం, జయదేవుడు, కబీరు, తులసీదాసు, చైతన్యుడు
6) భారతీయ సంగీతంలో ఎన్ని స్వరాలు ఉన్నాయి ?
జ: సప్త స్వరాలు ( సరిగమపదనిస)
7) భారతీయ సంగీతంలో తాళాలు, తాళ సమ్మేళనాలు ఎన్ని ఉన్నాయి?
జ: 32 (తాళాలు), 120 (తాళ సమ్మేళనాలు)
8) అత్యంత ప్రాచీనమైన భారతీయ సంప్రదాయ మౌలిక శైలి ఏది?
జ: ధృపద్
9) భారతీయ సంగీతంలో ఏది శ్రావ్యానికి ప్రాతిపదికగా ఉంటుంది ?
జ: రాగం
10) ద్రుపదలు, ఖయాల్స్, ఖవ్వాలీలు కలిగిన సంగీతం ఏది ?
జ: హిందూస్థానీ
11) ఖయాల్స్ ఏ దేశం నుంచి వచ్చాయి ?
జ: పర్షియా
12) పారశీక సంప్రదాయ సంగీత రీతి ఏది ?
జ: ఖవ్వాలీ
13) ఘరానాలు ఏ పండుగ దినాల్లో పాడతారు ?
జ: హోలీ పండగ
14) పండిట్ రవి శంకర్ ఏ సంగీత పరికరం వాయించడంలో నేర్పరి ?
జ: సితార్
15) హరిప్రసాద్ చౌరాసియా ఏ సంగీత పరికరాన్ని వాయిస్తారు ?
జ: ఫ్లూట్
16) శుభా ముద్గల్ ఏ సంగీత పరికరాన్ని వాయిస్తారు ?
జ: హిందూస్థానీ క్లాసికల్, పాప్ సింగర్
17) జాకీర్ హుస్సేన్, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఏయే రంగాల్లో ప్రవీణులు ?
జ: జాకీర్ హుస్సేన్ - తబల, బిస్మిల్లా ఖాన్ - షెహనాయ్
18) ఏ రెండు సంగీత సంప్రదాయాల సమ్మేళనంతో హిందూస్థానీ సంగీత సంప్రదాయం ఏర్పడింది ?
జ: భారతీయ, పర్షియన్
19) తాళం అనేది ఏ సంగీతంలో ఉండదు ?
జ: హిందూస్తానీ
20) ధృపద్ శైలి ఏ కాలం నాటిదని భావిస్తారు ?
జ: సామవేదం
21) ఎం.ఎస్ సుబ్బు లక్ష్మి ఏ సంగీతరంలో ప్రావీణ్యురాలు ?
జ: కర్ణాటక సంగీతం
22) ఉస్తాద్ గులాం అలీకి ఏ రంగంలో ప్రవీణ్యత ఉంది ?
జ: గజల్
23) గ్వాలియర్, ఆగ్రా, జైపూర్, కిరానా అనే నాలుగు సంప్రదాయాలు ఏ సంగీతంలో ఉన్నాయి ?
జ: ఖయాల్ లో
24) ఖయాల్ సంగీత రచనా రూప సృష్టి కర్త ఎవరు ?
జ: అమీర్ ఖుస్రో
25) జానపదుల శృంగారానికి చెందిన అంశాలు ఎందులో ఉంటాయి ?
జ: టుమ్రీ
26) రుద్రవీణ అనే సంగీత పరికరాన్ని ఎవరు రూపొందించారు ?
జ: తాన్ సేన్ ( అక్బర్ చక్రవర్తి కొలువులో ఉండేవాడు)
27) రాగం, తానం, పల్లవి అనే పద్దతులు ఎందులో ఉంటాయి ?
జ: కర్ణాటక సంగీతంలో
28) రాగమాలిక, జావళి, పాదం, శ్లోకం... ఇవి ఏ సంగీత పద్దతులు ?
జ: కర్ణాటక సంగీతంలో
29) పురందర దాసు సృష్టించిన రాగం ఏది ?
జ: మాయ మాలవగేల
30) కర్నాటక సంగీత పితామహుడికి గా ఎవర్ని పిలుస్తారు ?
జ: పురందరదాసు
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment