Skip to main content

ఈ రోజు వార్తాపత్రికలు

వీక్షకులకు దీపావళి శుభాకాంక్షలు...

దీపావళి లక్ష్మీపూజ శుభాకాంక్షలు.. సాయంత్రం టపాసులు కాల్చే సమయంలో చేనేత మరియు కాటన్ వస్త్రాలను మాత్రమే ధరించండి.. నీరు దగ్గరే పెట్టుకోండి.. పసిపిలల్లని దూరంగా ఉంచండి. క్రింద అడనివ్వకండి. టపాసులు అందుబాటులో ఉంచకండి. తగిన జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా దీపావళి జరుపుకుని ఇంటిళ్లపాది సుఖసంతోషాలతో సుఖంగా జీవించాలని ఆశిస్తూ సదా..

మీ
లక్ష్య ఫౌండేషన్
Click here to view news papers


🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments