1) మౌర్య వంశ చివరి పాలకుడు ఎవరు?
A.బృహద్రదుడు
2) మౌర్యుల పాలనను అంతం చేసి సుంగ వంశాన్ని ఎవరు స్థాపించారు?
A.పుష్యమిత్ర శృంగుడు
3) మౌర్య వంశ పతనం గురించి తెలుపుతున్న లిఖిత ఆధారాలు ఏవి?
A.హర్ష చరిత్ర, విష్ణు పురాణము
4) మౌర్యుల పాలన ఎన్ని సంవత్సరములు కొనసాగింది?
A.137
5) మౌర్యుల పాలనను తెలుపుతున్న ముఖ్య ఆధారము?
A.కౌటిల్యుడు - అర్థ శాస్త్రము మెగస్తనీస్ - ఇండికా
6) మౌర్యుల కాలంలో ఇతిజ్ఞ మహా మాత్రలు ఈ శాఖను పర్యవేక్షించారు?
A.స్త్రీల సంక్షేమము
7) మౌర్యుల నగర పాలన విపులంగా వివరించిన గ్రంథము?
A.ఇండికా
8) పాటలీపుత్రం ఏ నదుల సంగమ ప్రాంతంలో ఉన్నది?
A.గంగా, సూన్
9) ద్వి భాషలో ఉన్న అశోకుడు శాసనం ఏది?
A.కాందహార్
10) ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో అశోకుడి పెద్ద శిలాశాసనం లభించింది?
A.ఎర్రగుడి
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment