Skip to main content

జాబ్ నోటిఫికేషన్లు


ప్రభుత్వ ఉద్యోగాలు

ఎయిర్‌ఫోర్స్‌లో క్రీడల కోటా

ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌... స్పోర్ట్స్‌ కోటాలో పోస్టుల భర్తీకి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు
నోటీస్‌బోర్డు
కోరుతోంది. పోస్టులు: గ్రూప్‌ వై (నాన్‌ టెక్నికల్‌ ట్రేడ్స్‌) అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత. సంబంధిత క్రీడా ఈవెంట్లలో పాల్గొని ఉండాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.

వయసు: 1999 జనవరి 19 - 2003 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి. ఎంపిక: ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌, స్పోర్ట్స్‌ స్కిల్‌ ట్రయల్స్‌, మెడికల్‌ ఎగ్జామ్‌ ఆధారంగా. ఎంపిక తేదీలు: నవంబరు 18 నుంచి 23 వరకు.

వేదిక: ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌ న్యూదిల్లీ. దరఖాస్తు: ఆఫ్‌లైన్‌

చివరితేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ (5-11 అక్టోబరు 2019)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోపు. https://indianairforce.nic.in/

మనూలో 63 ఖాళీలు

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ (మనూ)... వర్సిటీ, అనుబంధ కళాశాలలు,
నోటీస్‌బోర్డు
దూరవిద్య విభాగం, పాలిటెక్నిక్‌లలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.పోస్టులు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, లెక్చరర్‌, హెచ్‌వోడీ, డైరెక్టర్‌ తదితరాలు.

ఖాళీలు: 63 విభాగాలు: ఎడ్యుకేషన్‌, హిస్టరీ, సోషల్‌ వర్క్‌, ఉర్దూ, అరబిక్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్‌, పీజీ, నెట్‌/ స్లెట్‌/ సెట్‌/ పీహెచ్‌డీ, అనుభవం. ఉర్దూ పరిజ్ఞానం తప్పనిసరి. ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు: ఆఫ్‌లైన్‌

చివరితేది: అక్టోబరు 25

వెబ్‌సైట్‌: http://manuu.ac.in/

🔳ప్రవేశాలు

విద్యుత్‌ పంపిణీలో పీజీ డిప్లొమా
బెంగళూరులోని నేషనల్‌ పవర్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌పీటీఐ)కు చెందిన పవర్‌ సిస్టమ్స్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (పీఎస్‌టీఐ)... పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

కోర్సు: పీజీ డిప్లొమా ఇన్‌ ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్స్‌.

కాల వ్యవధి: 26 వారాలు సీట్ల సంఖ్య: 60 అర్హత: ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/ పవర్‌ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత. వయసు: ఎలాంటి పరిమితి లేదు. ఎంపిక: అకడమిక్‌ ప్రతిభ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ చివరితేది: నవంబరు 22 http://npti.gov.in/

ఐఐఎస్సీ, బెంగళూరు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్సీ), బెంగళూరు.. 2019 మిడ్‌ ఇయర్‌ రిసెర్చ్‌ ప్రోగ్రాముల ప్రవేశాలకు
దరఖాస్తులు కోరుతోంది.

కోర్సులు: పీహెచ్‌డీ - ఎక్స్‌టర్నల్‌, రిసెర్చ్‌ (పీహెచ్‌డీ).

విభాగాలు: ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఆటోమేషన్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఫిజిక్స్‌ తదితరాలు. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, గేట్‌/ జీప్యాట్‌/ నెట్‌ జేఆర్‌ఎఫ్‌.

ఎంపిక: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: అక్టోబరు 31

వెబ్‌సైట్‌: https://iisc.ac.in/


బెంగళూరులోని సీఎస్‌ఐఆర్‌ - నేషనల్‌ ఏరోస్పేస్‌ ల్యాబొరేటరీస్‌ (ఎన్‌ఏఎల్‌)... తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్టు పర్సనల్‌ భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

పోస్టులు: ప్రాజెక్టు అసిస్టెంట్‌ (లెవెల్‌ 3/ లెవెల్‌ 2/ లెవెల్‌ 1)

అర్హత: బీఎస్సీ/ బీసీఏ/ ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌ ఉత్తీర్ణత. గరిష్ఠ వయఃపరిమితి: లెవెల్‌ 1 - 28 సంవత్సరాలు, లెవెల్‌ 2 - 30, లెవెల్‌ 3 - 35 ఏళ్లు. వాక్‌ఇన్‌ తేదీలు: లెవెల్‌ 3 - అక్టోబరు 12, 13; లెవెల్‌ 2 - అక్టోబరు 18, 19; లెవెల్‌ 1 - అక్టోబరు 26, 27. వేదిక: సీఎస్‌ఐఆర్‌-ఎన్‌ఏఎల్‌, బెంగళూరు. వెబ్‌సైట్‌: www.nal.res.in


🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

AP 2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు

2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు.  https://cse.ap.gov.in/loadacademictextbookpublicview?random=0.6384777802675639 Lakshya Educational Groups

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺