1). ఈజిప్ట్ ఏ నదీ తీరాన కలదు?
Ans:👉 నైలు నది
2). టైఫాయిడ్ శరీరంలో ఏ అవయవానికి సంబంధించింది?
Ans: పెద్ద ప్రేగులు
3). ఎర్రకోట నిర్మించింది ఎవరు?
Ans:👉 *షాజాహాన్*
4). ఛైత్రభూమి అనెేది ఎవరి సమాధి పేరు?
Ans:👉 *Dr.B.R.అంబేద్కర్*
5). నవ్వు తెప్పించే వాయువు ఏది?
Ans:👉 *నైట్రస్ ఆక్సైడ్*
6). భారజలం సాంకేతిక నామం ఏమిటి?
Ans:👉 *డ్యుటీరియం ఆక్సైడ్(Dtwo O)*
7). అరుణ గ్రహం అని ఏ గ్రహానికి పేరు?
Ans:👉 *అంగారక గ్రహం*
8). ద ఇన్సైడర్ పుస్తక రచయిత ఎవరు?
Ans:👉 *P.V.నర్సింహారావు*
9). మాజి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి కోఫి అన్నన్ ఏ దేశస్తుడు?
Ans:👉 *ఘన*
10). IMF ఎక్కడ కలదు?
Ans:👉 *వాషింగ్ టన్ DC*
1). "దిల్ వారా" దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది ?
2). భారతదేశపు కరెన్సీ ఏది ?
3). మనం తాగే సోడాలో ఉండే వాయువు ఏది ?
4). ఒడిశా రాష్ట్రంలో ప్రవహించే పెద్ద నది ఏది?
5). "రక్తప్రసరణ వ్యవస్థ" ను కనుగొన్నది ఎవరు ?
*🌹జవాబులు 🌹*
1. *👉 రాజస్థాన్.*
2. *👉 రూపాయి.*
3. *👉 కార్బన్ డై యాక్సైడ్.*
4. *👉 మహానది.*
5. *👉 విలియం హార్వే.*
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment