ఎగ్జామ్స్ రిజిస్ట్రేషన్ కొరకు:
https://www.vyoma.net/rrb-ntpc
RRB రైల్వే ఎగ్జామ్స్ ఆన్లైన్ లో నిర్వహిస్తున్నారు.ఈ టెస్ట్ సిరీస్ రాయటం వలన మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ పై అవగాహన వస్తుంది
RRB Physics Study Material pdf
Get here our valuable PDFs
మా RRB టెస్ట్ సిరీస్ జనరల్ సైన్స్ నుండి కొన్ని ప్రశ్నలు
A.O. హ్యూమ్ గురించి సరైనవి గుర్తించండి?
1. బిరుదు - "సిమ్లా ఋషి"
2. ఇతను స్థాపించిన జర్నల్ - "STRAY FEATHERS" [Ans: b]
(A) 1 only (B) 1, 2 (C) 2 only (D) None
స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ ఎవరు?[Ans: c]
(A) మాధురి దీక్షిత్ (B) సాక్షి మాలిక్ (C) చంద్రకళ (D) విదిశ
భారత్ ఇటీవల రష్యాతో ఏ క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది?[Ans: a]
(A) S 400 (B) FS (C) Mig 21 (D) బరాక్ 1
ఇలాంటి మరెన్నో ప్రశ్నలు మా టెస్ట్ సిరీస్ లో కలవు. మా టెస్ట్ సిరీస్ రాయడం వలన మీకు RRB నిర్వహించే పరీక్షలో మీ మార్కులు పెంచడానికి సహాయపడుతుందని మేము ఖచ్చితంగా భావిస్తున్నాము
ఎగ్జామ్స్ రిజిస్ట్రేషన్ కొరకు:
Click here for registration
Comments
Post a Comment