Skip to main content

దేశంలో రాష్ట్రాలు సంబందిత అంశాలు...




■ అత్యంత  పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం--గుజరాత్

■ అత్యంత రెండవ పొడవైన తీరేఖ కలిగిన రాష్ట్రం--ఆంధ్రప్రదేశ్

■ అత్యధిక పొడవైన  తీరేఖ  కలిగిన  రాష్ట్రం-- తమిళతనాడు

■ అత్యల్ప పొడవైన తీరేఖ కలిగిన రాష్ట్రం-- గోవా

■ మూడు సముద్రల తీరేఖను కలిగిన ఏకైక రాష్ట్రం -- తమిళనాడు

■ తూర్పు తీరంలో అత్యంత పొడవైన తీరేఖ కలగిన రాష్ట్రం -- ఆంద్రప్రదేశ్

■ దేశంలో అధికం గా పెట్రోకెమికల్ పరిశ్రమ అధికం గల రాష్ట్రం -- అస్సాం

■ ఆరావళి  పర్వతాలు ఏ రాష్ట్రంలోవిస్తారరించి ఉన్నాయి -- రాజస్థాన్

■ మైకాల్ పర్వతాలు ఏ రాష్ట్రంలోవిస్తరించి ఉన్నాయి -- ఛతిష్ ఘడ్

■ మహదేవ్ కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి -- మధ్యప్రదేశ్

■ గిర్  కొండలు ఏ రాష్ట్రంలోవిస్తారించి ఉన్నాయి --గుజరాత్

■ అజంతా కొండలు ఏ రాష్ట్రంలో విస్తారించి వున్నాయి  -- మహరాష్ట్ర

■ హరిశ్చంద్ర కొండలు ఏ రాష్ట్రంలో విస్తారించి వున్నాయి

■ షెవరాయ్ కొండలు ఏ రాష్ట్రంలో విస్తారించి ఉన్నాయి
తమిళనాడు

■ జవాడి కొండలు ఏ రాష్ట్రంలో విస్తారించి ఉన్నాయి- తమిళనాడు

■ దేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధికంగా నేలలు క్రమక్షయానికి  (గాలికి)  గురవుతున్నాయి
రాజస్థాన్

■ ఏ రాష్ట్రంలో ఒండ్రునేలలు అత్యల్ప స్థాయి లో ఉన్నాయి
మధ్యప్రదేశ్

■ నల్లరేగడి నేలలు అధికం గల రాష్ట్రం -- మహరాష్ట్ర

■ గోధుమ అధికంగా ఉత్పత్తి చేయుచున్న రాష్ట్రం -- ఉత్తరప్రదేశ్

■ గోధుమ అధికంగా దిగుమతి చేయుచున్న రాష్ట్రం -- పంజాబ్

■ మొక్క జొన్న ఉత్పత్తి లో ప్రథమ స్థానంలో వున్న రాష్ట్రం -- ఉత్తరప్రదేశ్

■ యాలకుల ఉత్పత్తి లో ప్రథమ స్థానంలో వున్న రాష్ట్రం -- కర్ణాటక

 ■ జొన్న ఉత్పత్తి లో ప్రథమ స్థానంలో వున్న రాష్ట్రం --మహరాష్ట్ర

■ సజ్జలు ఉత్పత్తి లో ప్రథమ స్థానంలో వున్న రాష్ట్రం -- రాజస్థాన్

■ బార్లీ  ఉత్పత్తి లో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం -- ఉత్తరప్రదేశ్

■ పప్పు ధాన్యాల ఉత్పత్తి లో ప్రథమ స్థానంలో వున్న రాష్ట్రం -- మధ్యప్రదేశ్

■ చెరకు  ఉత్పత్తి లో ప్రథమ స్థానంలో వున్న రాష్ట్రం -- ఉత్తరప్రదేశ్

■ చెరకు దిగుబడి లో ప్రథమ స్థానంలో వున్న రాష్ట్రం -- తమిళనాడు

■ మామిడి కాయల ఉత్పత్తి లో ప్రథమ స్థానంలో వున్న రాష్ట్రం -- ఉత్తరప్రదేశ్

■ అముదాలు ఉత్పత్తి లో ప్రథమ స్థానంలో వున్న రాష్ట్రం -- ఆంద్రప్రదేశ్

■ అరటి పండ్లు ఉత్పత్తి లో ప్రథమ స్థానంలో వున్న రాష్ట్రం  -- తమిళనాడు

■ ధాన్యగారపు కొట్టం అని పిలవబడేరాష్ట్రం -- పంజాబ్

■ వరిని అధికంగా పండించే రాష్ట్రలు -- తమిళనాడు. పంజాబ్. ఆంధ్రప్రదేశ్

■ కాఫీనీ అధికంగా పండిస్తున్నా రాష్ట్రం -- కర్ణాటక

■ పసుపు ని అధికంగా పండించే రాష్ట్రం -- ఆంధ్రప్రదేశ్
జి సైదేశ్వర రావు

■ కుంకుమపువ్వును అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం -- జమ్మూ కాశ్మీర్

■ సుగంధధ్రవ్యాల రాజధాని అని ఏ రాష్ట్రన్ని పిలుపు -- కేరళ

■ సోయాచిక్కుడు ఉత్పత్తి లో ప్రథమ స్థానంలో వున్న రాష్ట్రం -మధ్యప్రదేశ్

■ నూనెగింజలు ఉత్పత్తి లో ప్రథమ స్థానంలో వున్న రాష్ట్రం - గుజరాత్

■ వేరుశన ఉత్పత్తి లో ప్రథమ స్థానంలో వున్న రాష్ట్రం -- ఆంద్రప్రదేశ్

■ తేయాకు ఉత్పత్తి లో ప్రథమ స్థానంలో వున్న రాష్ట్రం --అస్సాం

■ దేశంలో పత్తిని అధికంగా పండించే రాష్ట్రం -- మహరాష్ట్ర

■ దేశంలో పత్తి ఉత్పత్తి లో ప్రథమ స్థానంలో వున్న రాష్ట్రం -- గుజరాత్

■ జనుము ఉత్పత్తి లో ప్రథమ స్థానంలో వున్న రాష్ట్రం -పశ్చిమబెంగాల్

■ దేశంలో ఎరువులు వాడకంలో ప్రథమ స్థానంలో వున్న రాష్ట్రం - పంజాబ్

■ దేశంలో ఎరువులు వాడుకలో ఆంద్రప్రదేశ్ స్థానం -- మూడవది

■ దేశంలో ఎరువులు వాడుకలో అతి తక్కువ గల రాష్ట్రం - ఒడిషా

■ దేశంలో చేపలు ఉత్పత్తి లో ప్రథమ స్థానంలో వున్న రాష్ట్రం --కేరళ

■ నగరల ఆధిక్యత అధికంగా గల రాష్ట్రం -- తమిళనాడు

■ సముద్ర చేపల ఉత్పత్తిలో అగ్రగామి రాష్ట్రంగా గుర్తింపు  -కేరళ

■ మంచి నీటి చేపల ఉత్పత్తిలో అగ్రగామి రాష్ట్రంగా -- పశ్చిమబెంగాల్

■ మంచినీటి చేపల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో వున్న రాష్ట్రం -- పశ్చిమబెంగాల్

■ గొట్ట బావుల ద్వారా సాగు చేయబడుతున్న భూమి ఏ రాష్ట్రం ఉంది -- ఉత్తరప్రదేశ్

■ చెరువులు ద్వారా సాగుచేయబడుతున్నా భూమి ఏ రాష్ట్రం --ఆంధ్రప్రదేశ్

 ■ అత్యధిక శాతం భూమి ఏ రాష్ట్రంలో చెరువులు ద్వారా సాగు చేయబడుతుంది -- తమిళనాడు

■ ఈశాన్య ఋతుపవనం వలన ఏ రాష్ట్రం అత్యధిక వర్షపాతం పొందును-- తమిళనాడు

■ కాలువాలు ద్వారా అత్యధిక భూమి ఏ రాష్ట్రంలో సాగు చేయబడుతుంది -ఉత్తరప్రదేశ్

■ ఏ రాష్ట్రంలో అత్యల్పంగా భూమిని సాగు చేయబడుతుందది మిజోరం

■ పశు సంపద అధికముగా ఉన్న రాష్ట్రం - మద్య ప్రదేశ్

■ పట్టును అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం - కర్ణాటక
జి సైదేశ్వర రావు

■ ఏ రాష్ట్రంలో దాదాపు 90శాతం భూభాగం అరణ్యలతో వుంది - అరుణాచల్ ప్రదేశ్

■ దేశంలో ఎర్రచందనంచెట్లు అధికం గల రాష్ట్రం -కర్ణాటక

■ ఏ రాష్ట్రంలో అతి తక్కువగా అడవులు విస్తరించి ఉన్నాయి

- హర్యానా

■ ఏ రాష్ట్రంలో అత్యధికంగా ️పూల మొక్కలు వున్నాయి --ఉత్తరాఖండ్

■ మిరప పంట అధికంగా ఉన్న రాష్ట్రం --ఆంద్రప్రదేశ్

■ యాంటీ మోని ఉత్పత్తి లో ప్రథమ స్థానంలో వున్న రాష్ట్రం -- పంజాబ్

■ భాక్శట్ అధికం గల రాష్ట్రం -- ఒడిషా

■ బొగ్గు ఉత్పత్తి లో ప్రథమ స్థానంలో వున్న రాష్ట్రం -- జార్ఖండ్

■ రాగి అధికంగా గల రాష్ట్రం -- జార్ఖండ్

■ వజ్రలు గనులు ఏ రాష్ట్రంలో ఉత్పత్తి లో ప్రథమ స్థానంలో వున్న రాష్ట్రం --మధ్యప్రదేశ్

■ వజ్రల భూమి అని ఏరాష్ట్రం ని చెప్పవచ్చు -- మణిపూర్

■ సైలెంట్ వ్యాలీ ఏక్కడ వుంది -కేరళ

■ థోరియం ను అధికం ఉత్పత్తి లో ప్రథమ స్థానంలో వున్న రాష్ట్రం --కేరళ

■ సీసాన్ని అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం --రాజస్థాన్

■ సల్ఫర్ అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం --తమిళనాడు
జి సైదేశ్వర రావు

■ మాంగనీస్ అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం --మధ్యప్రదేశ్.  ఒరిస్సా

■ లిగ్నేట్ నిక్షేపలు అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం --మధ్యప్రదేశ్

■ టిన్ అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం --జార్ఖండ్

■ గ్రాఫైట్  అధికం గా ఉత్పత్తి చేసే రాష్ట్రం --ఒడిషా (2.రాజస్థాన్)

■ జప్షం ఉత్పతిలో ప్రథమ స్థానంలో వున్న రాష్ట్రం -రాజస్థాన్

■ క్రోమైట్ ఉత్పత్తి లో ప్రథమ స్థానంలో వున్న రాష్ట్రం -ఒడిషా

■ జింక్ ఉత్పత్తి లో ప్రథమ స్థానంలో వున్న రాష్ట్రం -- రాజస్థాన్

■ బంగారం ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో వున్న రాష్ట్రం --కర్ణాటక

■ వెండి ఉత్పత్తి లో ప్రథమ స్థానంలో వున్న రాష్ట్రం --రాజస్థాన్

■ సున్నాపురాయి ఉత్పతిలో  ప్రథమ స్థానంలో వున్న రాష్ట్రం --మధ్యప్రదేశ్

■ పాలరాయి ఉత్పత్తి లో ప్రథమ స్థానంలో వున్న రాష్ట్రం -రాజస్థాన్

■ డోలమైట్ ఉత్పత్తి లో ప్రథమ స్థానంలో వున్న రాష్ట్రం --ఒడిషా

■ మాగ్నసైట్  ఉత్పత్తి లో ప్రథమ స్థానంలో వున్న రాష్ట్రం -- తమిళనాడు

■ పాస్పేట్ ఉత్పత్తి లో ప్రథమ స్థానంలో వున్న రాష్ట్రం --తమిళనాడు

■ మైకా ఉత్పత్తి లో ప్రథమ స్థానంలో వున్న రాష్ట్రం --జార్ఖండ్ (ఆంద్రప్రదేశ్)

■ కాగితం పరిశ్రమ గా చెప్పుకోదగ్గరాష్ట్రం --పశ్చిమబెంగాల్

■ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేసే రాష్ట్రం --హర్యానా

■ సిమెంట్ ఉత్పత్తి లో ప్రథమ స్థానంలో వున్న రాష్ట్రం --తమిళనాడు

■ అణువిద్యుత్ ని ఉత్పత్తి లో ప్రథమ స్థానంలో వున్న రాష్ట్రం --రాజస్థాన్

నాకు వాట్సప్ లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ని పది మందికి చేరవేయాలి అనే ఆతురత తప్ప ఏ విధమైన వేరే ఉద్దేశ్యం లేదు...

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Flash flash.... AP Students Attendance App updated

Flash flash  Ap teacher's attendance app updated just now... In this update you have update your TIS details individually  Click here to get the update  Students attendance latest update link 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺