RRB రైల్వే ఎగ్జామ్స్ ఆన్లైన్ లో నిర్వహిస్తున్నారు.ఈ టెస్ట్ సిరీస్ రాయటం వలన మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ పై అవగాహన వస్తుంది.
మా RRB టెస్ట్ సిరీస్ జనరల్ సైన్స్ నుండి కొన్ని ప్రశ్నలు*
👇 👇 👇 👇 👇
☑పాము కరిచినప్పుడు మానవునిలో శరీరంలో ప్రవేశించే లోహం ఏది - ఆర్సినిక్
☑విద్యుత్ వాహకతను ప్రదర్శించే అలోహం ఏది - గ్రాఫైట్
☑భూమి పొరల్లో అధికంగా లభించే లోహం ఏది -అల్యూమినియం
☑మానవ శరీరంలో అత్యధికంగా ఉండే లోహం ఏది - క్యాల్షియం
☑మానవ శరీరంలో అతితక్కువగా ఉండే లోహం ఏది - మాంగనీస్
ఇలాంటి మరెన్నో ప్రశ్నలు మా టెస్ట్ సిరీస్ లో కలవు. మా టెస్ట్ సిరీస్ రాయడం వలన మీకు RRB నిర్వహించే పరీక్షలో మీ మార్కులు పెంచడానికి సహాయపడుతుందని మేము ఖచ్చితంగా భావిస్తున్నాము
ఎగ్జామ్స్ రిజిస్ట్రేషన్ కొరకు:
Click here to get link
Comments
Post a Comment