Skip to main content

ఈ రోజు వార్తా పత్రికలు

Click here to get news papers

 సొంత ఊరిలో మీరు చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలో..
ఎవరు అయిన పిల్లలు తల్లి గాని, తండ్రి గాని... లేక ఇద్దరూ లేకుండా ఉండి... చదువు కోవడానికి... పుస్తకాలు కొనుక్కోవడానికి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి..

వాళ్ళకి మనవంతుగా ఆ పుస్తకాలు అందిద్దాం...
మీరు చదుకున్న మొదటి పాఠశాల అయితే ఇంకా బాగుంటుంది అని నా ఆలోచన...
మీరు వెళ్లేటప్పుడు ఆ పాఠశాలకు ఒక మొక్కను🌱 కూడా తీసుకుని వెళ్ళండి...
ఇలా ప్రతి సంవత్సరం ఒక్కో విద్యార్థిని తీసుకుంటూ ఒక్కో మొక్క🌱 నాటుతూ మీ సొంత ఊరిలో మీరు ఇంకో కొంతమందికి ఆదర్శంగా ఉండండి...

ఫౌండేషన్ యొక్క ఉద్దేశ్యం మరియు విధి విధానాలను అనుగుణంగా మాత్రమే ఎంపిక చేయండి... మిత్రమా...🙏

మన ఫౌండేషన్ యొక్క కార్యక్రమాలు... ఇంతలా జరుగుతున్నాయి అంటే... కారణం మీ అందరూ....
కాబట్టి... ఇక నుండి... మీరు కూడా  మన ఫౌండేషన్ కార్యక్రమం లో భాగస్వామ్యం అవ్వాలని అని నా ఆలోచన...
ఇప్పటి వరకు అక్కడ మీరు ఒక్కరే... ఇప్పుడు మీతో మేము... నాతో మీరు... ఇలాగే ముందుకు వెళ్దాం...

కాబట్టి ఈ సంవత్సరమునకు గాను... మీరు ఒక్కరని మాత్రమే సూచించండి... ఆ ఒక్కని తోనే దీన్ని... ముందుకు తీసుకుని వెళ్దాం...
మీకు కూడా... ఒక self satisfication  ఉంటుంది అని నా ఆలోచన...


దీనిపై మీ అందరి ఆలోచనను చెప్పండి....

మా ఫౌండేషన్ లో జాయిన్ అవ్వడానికి క్రింది లింక్ పై క్లిక్ చేయండి
Link here

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ AP పాలీ సెట్ ఫలితాలు విడుదల...

https://polycetap.nic.in/rank_card_2021.aspx 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TET and DSC Very important topics...

Lakshya Educational Groups