స్థాపన:1954 జనవరి 2.
మొదటి ప్రదానం:1954.
ఇప్పటి దాకా భారతరత్న పొందిన వారి వారి సంఖ్య:48
గరిష్టంగా ముగ్గురు వ్యక్తులకు మాత్రమే ప్రధాని సిఫార్సు మేరకు రాష్ట్రపతి ప్రదానం చేస్తాడు.
భారతరత్న అవార్డు గ్రహీతలు(Bharat Ratna Award Recipients)
క్ర.సం./పేరు/సం/ప్రత్యేకత
1)సర్వేపల్లి రాధాకృష్ణన్/1954
2)సి.రాజగోపాలాచారి/1954
3)సి.వి.రామన్/1954
4)భగవాన్ దాస్/1955
5)ఎం.విశ్వేశ్వరయ్య/1955 {తొలి ఇంజనీయరు}
6)జవహార్‌లాల్ నెహ్రూ/1955
7గోవింద్ వల్లభ్ పంత్/1957
8)ధొండొ కేశవ కార్వే/1958
9)బీ.సీ.రాయ్/1961
10)పురుషోత్తమ దాస్ టాండన్/1961
11)రాజేంద్ర ప్రసాద్/1962
12)జాకీర్ హుస్సేన్/1963
13)పాండురంగ వామన్ కానే/1963
14)లాల్ బహదూర్ శాస్త్రి/1966 {మరణానంతరం}
15)ఇందిరాగాంధీ/1971{తొలి మహిళ}
16)వి.వి.గిరి/1975
17)కే.కామరాజు/1975 {మరణానంతరం}
18)మదర్ థెరీసా/1980
19)ఆచార్య వినోబా భావే/1983
20)ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్/1987 {తొలి విదేశీయుడు}
21)యం.జి.రామచంద్రన్/1988
22)బి.ఆర్.అంబేద్కర్/1990 {మరణానంతరం}
23)నెల్సన్ మండేలా/1990 {రెండో విదేశీయుడు}
24)రాజీవ్ గాంధీ/1991
25/సర్దార్ వల్లభాయి పటేల్/1991 {మరణానంతరం}
26)మొరార్జీ దేశాయి/1991
27)మౌలానా అబుల్ కలామ్ ఆజాద్/1992
{మరణానంతరం}⚰
28)జే.ఆర్.డీ.టాటా/1992
29)సత్యజిత్ రే/1992
30)సుభాష్ చంద్ర బోస్/1992 {తర్వాత ఉపసంహరణ}
31)ఏ.పి.జె.అబ్దుల్ కలామ్/1997
32)గుర్జారీలాల్ నందా/1997
33)అరుణా అసఫ్ అలీ/1997{మరణానంతరం}⚰
34)ఎం.ఎస్.సుబ్బలక్ష్మి/1998తొలి గాయని
35)సి.సుబ్రమణ్యం/1998
36)జయప్రకాశ్ నారాయణ్/1998
37)రవి శంకర్/1999
38)అమర్త్యా సేన్/1999
39)గోపీనాథ్ బొర్దొలాయి/1999
40)లతా మంగేష్కర్/2001
41)బిస్మిల్లా ఖాన్/2001
42)భీమ్ సేన్ జోషి/2009
43)సచిన్ టెండుల్కర్/2014{తొలి క్రీడాకారుడు}
44)సి.ఎన్.ఆర్.రావు/2014
45)అటల్ బిహారి వాజపేయి/2015
46)మదన్ మోహన్ మాలవీయ/2015.
2019
47)ప్రణబ్ ముఖర్జీ/2019
48)భూపేన్ హజారికా/2019
49)నానాజీ దేశ్‌ముఖ్/2019
భారతరత్న తొలి గ్రహీతలు 1954_
1)సర్వేపల్లి రాధాకృష్ణన్-తొలి ఉపరాష్ట్రపతి
2)సి.రాజగోపాలాచారి-చిట్ట చివరి భారతీయ గవర్నర్ జనరల్.
3)సి.వి.రామన్-మొదటి శాస్త్రవేత్త.
భారత రత్న ను స్వీకరించిన మొత్తం మహిళలు (2016 వరాలు):5
1)ఇందిరాగాంధీ(1971)
2)మొథెర్ థెరిస్సా(1980)
3)అరుణా అసాఫ్ అలీ(1997)
4)ఎమ్ స్ సుబ్బలక్ష్మి (1998)
5)లతా మంగేష్కర్ (2001)
భారతరత్న అవార్డును ఇప్పటి వరకు (2019)మరణానంతరం పొందినవారు:14
1)లాల్ బహుదూర్ శాస్త్రి
2)కె కమరాజ్(1976)
3)ఆచార్య వినోభాభావే(1983)
4)ఎం.జి. రామచంద్రన్(1988)
5)డాక్టర్.బి.ర.అంబేద్కర్(1990)
6)సర్దార్ వల్లభయపటల్(1991)
7)రాజీవ్ గాంధీ(1991)
8)మౌలానా అబ్దుల్ కలాం అజాడ(1992)
9)అరుణ అసాఫ్ అలీ(1997)
10)జయప్రకాష్ నారాయణ్
(1999)
11(గోపీనాథ్ బారౌడ్డలి(1999)
12)పండిట్ మదన్ మోహన్ మాలవియ(2015)
13)ననజీ దేశముఖ్(2019)
14)భూపేన్ హజారీక(2019)
భారత రత్న పొందిన శాస్త్రవేత్తలు:3
1)చంద్రశేఖర వెంకట రామన్(సివి రామన్) (1954)
2)ఏపీజే అబ్దుల్ కలాం(1997)
3)చింతామణి నాగేశ రామచంద్రరావు(సిఎన్ ఆర్ రవు)(2014).
నాకు వాట్సప్ లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ని పది మందికి చేరవేయాలి అనే ఆతురత తప్ప ఏ విధమైన వేరే ఉద్దేశ్యం లేదు...
Comments
Post a Comment