1.ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం ఎక్కడ ఉంది?
(A) ఢిల్లీ (B) బాంబే (C) బరోడా (D) కోల్ కతా
2.క్రైయింగ్ గర్ల్ ఆన్ ది బోర్డర్ అనే ఫోటోకి వరల్డ్ ప్రెస్ ఫోటో 2019 అవార్డు పొందింది ఎవరు?
(A) గోడార్డ్ (B) జాన్ మూర్ (C) ఓటిస్ (D) విలియమ్స్ ఐజాక్
3.ఈ క్రింది వాటిలో సరి అయినవి ఏవి?
1) అండర్ – 19 ఆసియా కప్ క్రికెట్ ఢాకా లో జరిగింది.
2) దీనిలో శ్రీలంక పై భారత్ ఓటమి
(A) 1 మాత్రమే (B) 2 మాత్రమే (C) 1 & 2 (D) None
వివరణ: – శ్రీలంక పై భారత్ గెలుపు
4.సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్ ఎవరు?
(A) N.V. రమణ (B) రంజన్ గోగోయ్ (C) బోబ్డే (D) నజీర్
పై ప్రశ్నల సమాధానాలు మరియు మరిన్ని ప్రశ్నల కొరకు
మీకు కావలసిన లింక్
Comments
Post a Comment