టీవీ రిమోట్ కంట్రోల్ నుంచి వచ్చే వికిరణాలు ఏవి
పరారుణ
విద్యుత్ అయస్కాంత తయారీలో ఉపయోగించే పదార్థం
మెత్తని ఇనుము
సిటి స్కానింగ్ లో ఉపయోగించే కిరణాలు
ఎక్స్ కిరణాలు
అయస్కాంత తత్వానికి సరైన పరీక్ష ఏది
వికర్షణ
బోలో మీటర్ తో దీనిని గుర్తించవచ్చు
పరారుణ కిరణాలు
పోలీసులు వాహన వేగాన్ని కొలవడానికి ఉపయోగించే స్పీడ్ గన్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది
కాంతిలో డాప్లర్ ప్రభావం
త్రీడీ ఫోటోగ్రఫీ అనేది
హాలో గ్రఫీ
సూపర్ కండక్టర్ సాధారణంగా ఏ ఉష్ణోగ్రతల వద్ద పని చేస్తాయి
అత్యల్ప ఉష్ణోగ్రత
శక్తివంతమైన అయస్కాంత తయారీలో ఉపయోగించే పదార్థం
అల్నికో
స్టెతస్కోపు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది
ధ్వని పరావర్తనం
దృశ్య తంతువుల ను కనుగొన్నది ఎవరు
నరేందర్ సింగ్ కపాని
సబ్బు నీటి బుడగల పై వివిధ రంగులు కనిపించడానికి కారణం
వ్యతికరణం
డ్రైవర్ కి ఉపయోగపడే దర్పణం ఏది
కుంభాకార దర్పణం
ఆకాశం నీలిరంగులో కనిపించడానికి కారణం
కాంతి పరిక్షేపణం
ఎండమావులు ఏర్పడటాన్ని వివరించేది
సంపూర్ణాంతర పరావర్తనం
ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం దేనిని బలపరిచినది
కాంతి కణ స్వభావంని
ఒక అశ్వ సామర్థ్యం ఎన్ని వాట్లు కు సమానం
746
అద్దుడు కాగితం పని చేయడంలో ఇమిడివున్న సూత్రం
కాగితం కేశనాళికీయత
పరమాణు కేంద్రకాన్ని కనుగొన్నది ఎవరు
రూథర్ ఫర్డ్
Thanks for the valuable information
ReplyDelete