Skip to main content

CA కేంద్రమంత్రులు..



📙 ఈ క్రింది వానిలో విదేశాంగ శాఖ మంత్రి

A.నిర్మల సీతారామన్
B.సదానంద గౌడ
C.స్మృతి ఇరానీ
D.జయశంకర్

👉Ans.D

📙 సదానంద గౌడ కేంద్రం లో ఏ శాఖ మంత్రిగా పని చేస్తున్నారు?

A) ఆహారం, పౌరసరఫరాలు
B) రోడ్డు రవాణా,చిన్న మధ్య తరహా పారిశ్రమలు
C) రసాయన,ఎరువుల శాఖ
D) ఐటీ శాఖ

👉Ans : C

📙కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వంలో లో ఆరోగ్యం కుటుంబ సంక్షేమం కేంద్ర మంత్రిగా నియమితులైన వారు ఎవరు?

A.హర్షవర్ధన్
B.అమిత్ షా
C.మహేంద్రనాథ్
D.గిరిరాజ్ సింగ్

👉Ans :A

📙 ప్రస్తుతం కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి ఎవరు ?

A) నిర్మలా సీతారామన్
B) అమిత్ షా
C) అరుణ్ జైట్లీ
D) రాజనాధ్ సింగ్

👉Ans : A

📙పార్లమెంటరీ వ్యవహారాలు మరియు బొగ్గు గనుల శాఖ మంత్రి
A.ప్రహ్లాద్ జోషి
B.కేంద్ర నాథ్ పాండే
C.గిరిరాజ్ సింగ్
D.రాజ్ నాథ్ సింగ్


👉Ans. A
         

Credits💧Rvs

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TET and DSC Very important topics...

Lakshya Educational Groups