మొదటి దశ పరీక్ష 2019 ఆగస్ట్ 2 నుంచి సెప్టెంబర్ 6 మధ్య ఉంటుంది. రెండో దశ పరీక్ష 2019 నవంబర్ 17న జరుగుతుంది. మొదటి దశ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్, రెండో దశ డిస్క్రిప్టీవ్ పద్ధతిలో ఉంటుంది.
Your add here contact 9603609395
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టింది. మే 29న దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. మే 20 నాటికే 25 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మే 29 నాటికి ఇంకా ఎన్ని లక్షల మంది దరఖాస్తు చేశారో లెక్క తెలియాల్సి ఉంది. 10,000 పోస్టులకు సుమారు 40 లక్షల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారని అంచనా. అంటే ఒక పోస్టుకు 400 మంది పోటీ పడుతున్నట్టు లెక్క. పోటీ తీవ్రంగా ఉండటంతో పరీక్షకు పక్కా ప్రణాళికతో ప్రిపేర్ అయ్యేవారే మెరిట్ సాధించే అవకాశం ఉంటుంది. అభ్యర్థుల్ని రెండు అంచెల రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. మొదటి దశ పరీక్ష 2019 ఆగస్ట్ 2 నుంచి సెప్టెంబర్ 6 మధ్య ఉంటుంది. రెండో దశ పరీక్ష 2019 నవంబర్ 17న జరుగుతుంది. మొదటి దశ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్, రెండో దశ డిస్క్రిప్టీవ్ పద్ధతిలో ఉంటుంది.
Your add here contact 9603609395
SSC MTS 2019: పరీక్షా విధానం, సిలబస్
మొదటి దశ పరీక్షలో 100 మార్కులు ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్‌కు 25 మార్కుల చొప్పున ఉంటాయి. 90 నిమిషాల్లో పేపర్-1 పూర్తిచేయాలి.
Your add here contact 9603609395
రెండో దశ పరీక్షలో షార్ట్ ఎస్సేకు 50 మార్కులుంటాయి. 30 నిమిషాల్లో పేపర్-2 పరీక్ష పూర్తి చేయాలి.రీజనింగ్ ఎబిలిటీ:ఇందులో ఇనీక్వాలిటీ, సిల్లాజిసమ్, ఆల్ఫాన్యూమరిక్ అండ్ న్యూమరిక్ సిరీస్, కోడింగ్-డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, నంబర్ సిరీస్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, సీటింగ్ అరేంజ్‌మెంట్ పజిల్స్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, ఆల్ఫాబెట్ సిరీస్ లాంటివి ఉంటాయి.క్వాంటిటీవ్ యాప్టిట్యూడ్:నెంబర్ సిస్టమ్, రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజెస్, టైమ్ అండ్ వర్క్, స్పీడ్, డిస్టెన్స్ అండ్ టైమ్, మిక్స్ఛర్ అండ్ అలిగేషన్ స్టాక్స్ అండ్ షేర్స్, పర్సెంటేజెస్, పార్ట్‌నర్‌షిప్, క్లాక్స్, వాల్యూమ్, సర్ఫేస్ ఏరియా, బార్ అండ్ గ్రాఫ్స్, లైన్ చార్ట్స్, టేబుల్స్, హైట్ అండ్ డిస్టెన్సెస్, పర్మ్యుటేషన్ అండ్ కాంబినేషన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈక్వేషన్స్, ప్రాబబిలిటీ, ట్రిగోనోమెట్రీ, ప్రాఫిట్, లాస్ అండ్ డిస్కౌంట్, మెన్స్యూరేషన్, ఎలిమెంట్స్ ఆఫ్ ఆల్‌జీబ్రా, డేటా ఇంటర్‌ప్రిటేషన్, పై చార్ట్స్ ఉంటాయి.ఇంగ్లీష్ లాంగ్వేజ్: సినానిమ్స్, ఆంటోనిమ్స్, హోమోనిమ్స్, వర్డ్ ఫార్మేషన్, స్పెల్లింగ్, స్పాటింగ్ ఎర్రర్స్, ఫ్రేజెస్, ఇడియమ్స్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టీవ్, పాసీవ్ వాయిస్, సెంటెన్స్ కరెక్షన్, కంప్రహెన్షన్ రీడింగ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రీమెంట్, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్ ఉంటాయి.జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్: జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, ఇండియన్ కాన్‌స్టిట్యూషన్, ఇండియన్ జాగ్రఫీ, నేషనల్ కరెంట్ ఎఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటిక్స్, ఫైనాన్స్, బడ్జెట్, ఫైవ్ ఇయర్ ప్లాన్స్ ఉంటాయి.
Comments
Post a Comment