Skip to main content

LIC భారీ రిక్రూట్ మెంట్






💫8వేల 581 పోస్టులు భర్తీ

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) భారీ రిక్రూట్ మెంట్ కి తెరతీసింది. 8వేల 581 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. 8 జోన్లల్లో అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్(ADO) పోస్టులకు దరఖాస్తులు  ఆహ్వానిస్తోంది. ఒక్క హైదరాబాద్ జోన్‌లోనే 1,251 ఖాళీలున్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 9 లోగా  దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమ్స్, మెయిన్స్ ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. ఇప్పటికే ఎల్ఐసీలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఏజెంట్లతో పాటు డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు  చేసుకోవచ్చు.

LIC Recruitment 2019

Apprentice Development Officer(ADO)

💫మొత్తం పోస్టులు: 8వేల 581

జోన్ల వారీగా ఖాళీలు :
సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్, హైదరాబాద్ – 1251
సెంట్రల్ జోన్ ఆఫీస్, భోపాల్-25
ఈస్టరన్ జోనల్ ఆఫీస్, కోల్ కతా – 922
ఈస్ట్రన్ సెంట్రల్ జోనల్ ఆఫీస్, పాట్నా- 701
నార్తర్న్ జోనల్ ఆఫీస్, ఢిల్లీ -1130
నార్తర్న్ సెంట్రల్ జోనల్ ఆఫీస్, కాన్పూర్ – 1042
సదర్న్ జోనల్ ఆఫీస్, చెన్నై – 1257

విద్యార్హత : డిగ్రీ పాసై ఉండాలి
వయసు : 21 నుంచి 30 ఏళ్లు
ఫీజు : జనరల్, ఓబీసీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.600..
SC/ST అభ్యర్థులకు రూ.50
అప్లికేషన్ తేదీ ప్రారంభం : మే 20, 2019
దరఖాస్తుకి చివరి తేదీ : జూన్ 09, 2019
కాల్ లెటర్ డౌన్ లోడ్ తేదీ(ఆన్ లైన్ ఎగ్జామ్ కి) : జూన్ 29, 2019
ప్రిలిమినరీ పరీక్ష తేదీలు : జూలై 6, 13
ఆన్ లైన్ మెయిన్ ఎగ్జామ్ : ఆగస్తు 10, 2019

👉పూర్తి వివరాల కోసం : click here to get full details



Comments

Popular posts

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...

AP 2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు

2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు.  https://cse.ap.gov.in/loadacademictextbookpublicview?random=0.6384777802675639 Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺