Skip to main content

స్త్రీ నిధి క్రెడిట్ కోపెరేటివ్ ఫెడరేషన్ లో అసిస్టెంట్ మేనేజర్ జాబ్ ప్రకటన



స్త్రీ నిధి లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ ని విడుదల చేసిన స్త్రీ నిధి క్రెడిట్ కోపెరేటివ్ ఫెడరేషన్- తెలంగాణ. మొత్తం 144 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల, ఎంపిక , అర్హత మరియు ఇతర వివరాలు క్రింద ఇవ్వబడినవి.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ 15.06.2019

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 30.05.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 15.06.2019
జాబ్ లొకేషన్ తెలంగాణ
ఆఫీషియల్  వెబ్సైటు click here tsird.gov.in

అర్హత:
అభ్యర్థులకు కనీసం డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి.

వయోపరిమితి:
అభ్యర్థుల యొక్క యోపరిమితి 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

వేతనం : Rs.18,000/-
ఎంపిక విధానం: 
వ్రాత పరీక్ష
గ్రూప్ డిస్కషన్ 
అప్లికేషన్ ఫీజు :
OBC అభ్యర్థులు Rs.300/- మరియు SC  /ST  / PWD : Rs.100/-

దరఖాస్తు విధానం:
అభ్యర్థులు ముందుగా ప్రధాన వెబ్సైటు  tsird.gov.in లోకి వెళ్ళండి.
తరువాత నోటిఫికేషన్ యొక్క లింక్ ఓపెన్ చేసి ఆపై ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లింక్ ని ఓపెన్ చేయండి .
తరువాత మీ యొక్క అప్లికేషన్ వివరాలను పూర్తి చేయండి
తరువాత పైన తెలిపిన అప్లికేషన్ ఫీజు ని  మీ యొక్క ఎటిఎం లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించి అప్లికేషన్ ని పూర్తి చేయండి
ఆ తర్వాత అప్లికేషన్ ఫార్మ్ ను సేవ్ చేసి సబ్మిట్ చేయండి.
చివరగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోగలరు.

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TET and DSC Very important topics...

Lakshya Educational Groups