విద్యాశాఖ వారు మన పాఠశాల సి.ఎస్.ఈ లాగిన్ లో ఎం.ఈ.ఓ నుండి మనకు చేరిన పాఠ్య పుస్తకాల వివరాలను నమోదు చేయడానికి సర్వీసెస్ మెనూ లో "రిసెవింగ్స్ ఫ్రమ్ ఎం.ఈ.ఓ 2019-20" అని లింక్ ఎనేబుల్ చేశారు. ఎంటర్ చేసే విధానం కొరకు ఈ క్రింది వీడియో చూడండి. ( ఈ వీడియో లింక్ ఎనేబుల్ చేయకముందే చేయడం జరిగింది )
మన పాఠశాల ఇండెంట్ ను చూసుకునే విధానం

Comments
Post a Comment