Skip to main content

అందాల పోటీలు


జాతీయ పోటీలు:

ఈ పోటీలు ముంబై వేదికగా జరుగుతాయి.
జాతీయ అందాల పోటీలు మొత్తం 2 రకాలు:
1)ఫెమిన మిస్ ఇండియా
2)మిస్ దివా

1)ఫెమిన మిస్ ఇండియా :

2018,జూన్ 19 న జరిగినయి.
విన్నర్;
అనుకృతివాస్ ,
తమిళనాడు కు చెందినవారు.
వయస్సు:19years

1.రన్నర్ అప్:మీనాక్షి
2.రన్నర్ అప్:శ్రేయరావు(AP)


ఇందులో గెలచిన వారు మిస్ వరల్డ్ పోటీలో కి వెళ్తారు.

2)మిస్ దివా:
2018 సెప్టెంబర్1వ తేదీన జరిగినయి.
విన్నర్:

నేహల్ చౌడ సమా,
గుజరత్కు చెందినవారు.
వయస్సు:22years

రన్నర్ అప్: రోష్ని షేరన్

ఇందులో గెలచినవారు మిస్ యూనివర్స్ పోటీలో కి వెళ్తారు.

అండతర్జాతీయ అందాల పోటీలు
1)మిస్ వరల్డ్
2)మిస్ యూనివర్స్

1)మిస్ వరల్డ్
2018 లో చైనా లోని సన్యా నగరం జరిగినయి.
విన్నర్;
వెనస్సా ఫాన్స్ డీి లియోన్
మెక్సికో కు చెందినవారు.

మెక్సికో కు ఇది మొదటిసారి.

ఈ పోటీలు 1951,లండన్ లో ప్రారంభమయ్యాయి.సుమారుగా 1981 వరకు లండన్ లో నే ఈ పోటీలు జరిగాయి.

ఈ పోటీలో
6 సార్లు వెనుజుల గెలిచింది.
6 సార్లు భారతదేశం కూడా గెలిచింది.

2017 లో భారతదేశానికి చెందిన మనిశాచిల్లర్ ఈ పోటీలో గెలిచినరు.

2)మిస్ యూనివర్స్

2018 లో బ్యాంగ్కోక్ లో జరిగాయి.

విన్నర్:కట్రియనో ఎలైసెగ్రే.
ఈమె ఫిలిపిన్స్ కు చెందినది.

నాకు వాట్సప్ లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ని పది మందికి చేరవేయాలి అనే ఆతురత తప్ప ఏ విధమైన వేరే ఉద్దేశ్యం లేదు...

Comments

Popular posts

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...

AP 2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు

2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు.  https://cse.ap.gov.in/loadacademictextbookpublicview?random=0.6384777802675639 Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺