📗ఎల్లోరా గుహలు ఎవరి కాలంలో నిర్మంచబడ్డాయి
A) శాతవాహనాలు
B) గుప్తులు
C) కాకతీయులు
D) మొఘలులు
👉B
📗గాధాసప్తశతిని అనే గ్రంధాని వ్రాసిన హాలుడు ఏ వంశస్తుడు?
A) గుప్తులు
B) మొఘలులు
C) శాతవాహనుల
D) విజయనగర రాజు
👉C
📗అశోకుని స్తంబములో ఉన్న శిల్పకళ..?
A) గుజరాజ్
B) రాజస్థాన్
C) కేరళ
D) తమిళనాడు
👉B
📗శివాజి గురువు ఎవరు ?
A) తుకారాం
B) రామదాసు
C) నరసింహరాయలు
D) సమర్ధరామదాసు
👉D
📗శ్రీ కృష్ణదేవరాయల పరిపాలన కాలం
A) 1509 నుండి 1519
B) 1509 నుండి 1529
C) 1609 నుండి 1619
D) 1609 నుండి 1629
👉B
📗తుకారాం అనే భక్తుడు ఎవరి కాలంలోని వాడు ?
A.శ్రీకృష్ణదేవరాయుల
B.అక్బర్
C.శివాజి
D.చంద్రగుప్తడు
👉C
📗మొఘల్ లో గొప్ప పరిపాలకుడు ?
A.శివాజి
B.అక్బర్
C.మహ్మద్ హాలీ ఖాన్
D.యూమయున్
👉B
📗అక్బర్ ఏ మతానికి చెందినా వాడు ?
A.హిందూ
B.బౌద్ద
C.జైన
D.మహమ్మదీయ
👉D
📗రుద్రమ్మదేవి తండ్రి ఎవరు ?
A.సమర్ధరామదాసు
B.గణపతి దేవుడు
C.రామప్ప దేవుడు
D.వీరస్వామి దేవుడు
👉B
📗ఎవరి కాలంలో తెలుగు మాట్లాడే వారందర్నీ ఒక్కటిగా చేశారు?
A.మొఘలుల
B.మరాఠాలు
C.కాకతీయులు
D.బ్రిటిష్
👉C
📗పాకాల చెరువు ఎవరి కాలంలో నిర్మించారు ?
A.కాకతీయుల
B.మరాఠాలు
C.మొఘలులు
D.నిజాం
👉 A
📗హైదరాబాద్ రాష్ట్ర చివరి పాలకుడు ఎవరు ?
A.అక్బర్
B.మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్
C.అలెజెండార్
D.A,C
👉B
💧Rvs
Super sir daily pettandi pls
ReplyDelete