Skip to main content

జూన్ నెలలో ముఖ్యమైన దినోత్సవాలు


1) సాహిత్య రంగంలో అందించే ప్రఖ్యాత మాన్ బుకర్ ప్రైజ్ 2019ని దక్కించుకున్న తొలి అరబ్ మహిళ ఎవరు ?


జ: జోఖా అల్ హార్తి ( ఒమన్ కు చెందిన రచయిత్రి)

2) జోఖా అల్ హార్తి రాసిన ఏ నవలకు మాన్ బుకర్ ప్రైజ్ 2019 దక్కింది ?

జ: సెలస్టియల్ బాడీ

3) సెలస్టియల్ బాడీ ఇతివృత్తం ఏంటి ?

జ: 1951 లో స్వాతంత్ర్యం పొందాక ఒమన్ లో జరిగిన మార్పులు, బానిసత్వం పరిస్థితులు

4) ఏ గ్రహం అంతర్గత అయస్కాంత క్షేత్రం కాలక్రమంలో మార్పులకు లోనవుతున్నట్టు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) వ్యోమ నౌక గుర్తించింది ?

జ: జూపిటర్

5) 2020లో ఏ గ్రహంపైకి పంపే రోవర్ లో 20 లక్షల మందికి పైగా జనం పేర్లు పంపుతామన్న నాసా ప్రకటించింది ?

జ: అరుణ గ్రహం

06) ప్రపంచ ఇంటర్నెట్ కవరేజ్ కోసం వెయ్యి చిన్న ఉపగ్రహాలను స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ అంతరిక్షంలోకి ప్రయోగిస్తున్నారు. అందులో భాగంగా మొదటి దశలో ఎన్ని ఉపగ్రహాలను పంపారు ?సైదేశ్వర రావు

జ: 60 ఉపగ్రహాలు

07) బ్రిటన్ ప్రధాని థెరిసా మే తన పదవికి రాజీనామా చేశారు. మే 7న పదవీ నుంచి వైదొలుగున్నట్టు ప్రకటించారు. ఆమె ఏ పార్టీకి చెందిన వారు ?

జ: కన్జర్వేటివ్ పార్టీ

08) మొదటిసారిగా 2024 కల్లా చంద్రుడి పైకి ఓ మహిళా వ్యోమగామిని సిద్ధం చేస్తున్న సంస్థ ఏది ?

జ: నాసా (అమెరికా)

09) నాసా అపోలో 11 మిషన్ ద్వారా మొదటిసారి చంద్రుడిపై మనిషి కాలు మోపింది ఎవరు ?

జ: 1969 జులై 20


జూన్ నెలలో ముఖ్యమైన దినోత్సవాలు



జూన్ 1:
ప్రపంచ తల్లిదండ్రుల (Parents) దినోత్సవం
ప్రపంచ పాల దినోత్సవం

జూన్ 3:
ప్రపంచ సైకిల్ దినోత్సవం

జూన్ 5:
ప్రపంచ పర్యావరణ దినోత్సవం

జూన్ 8:
అంతర్జాతీయ సముద్ర దినోత్సవం

జూన్ 8:
అంతర్జాతీయ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం

జూన్ 10:
ప్రపంచ బాల్ పాయింట్ పెన్ దినోత్సవం

జూన్ 12:
ప్రపంచ బాలల లేబర్ వ్యతిరేక దినోత్సవం

జూన్ 14:
ప్రపంచ రక్తదాన దినోత్సవం

జూన్ 16:
అంతర్జాతీయ ఇంటిగ్రేషన్ దినోత్సవం

జూన్ 19:
ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం

జూన్ 20:
ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం

జూన్ 20:
ప్రపంచ శరణార్థులు దినోత్సవం

జూన్ 21:
అంతర్జాతీయ యోగా దినోత్సవం

జూన్ 21:
ప్రపంచ సంగీత దినోత్సవం

జూన్ 23:
ఐక్యరాజ్యసమితి పబ్లిక్ సర్వీస్ దినోత్సవం

జూన్ 23:
అంతర్జాతీయ ఒలంపిక్ దినోత్సవం

జూన్ 26:
అంతర్జాతీయ మత్తుపదార్థాల దుర్వినియోగం వ్యతిరేక దినోత్సవం

జూన్ 29:
జాతీయ గణాంక దినోత్సవం
(పిసి మహాలనోబిస్ జన్మదినం)

జూన్ మూడవ ఆదివారం తండ్రుల (Fathers) దినోత్సవం

నాకు వాట్సప్ లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ని పది మందికి చేరవేయాలి అనే ఆతురత తప్ప ఏ విధమైన వేరే ఉద్దేశ్యం లేదు...

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺