📙న్యూక్లియర్ రియాక్టర్‌లో గ్రాఫైట్‌ను ఎందుకు ఉపయోగిస్తారు?
1. కందెనగా
2. ఇంధనంగా
3. న్యూట్రాన్ వేగం తగ్గించడానికి
4. పైవన్నీ
👉న్యూట్రాన్ వేగం తగ్గించడానికి
📙సింధు ప్రజలు ఏ పక్షిని ఆరాధించేవారు?
1. పావురం
2. పాలపిట్ట
3. నెమలి
4. రామచిలక
👉పావురం
📙అంతరిక్షం నుంచి వచ్చి భూమిమీద పడే వస్తువును ఏమంటారు?
1.ఉల్క
2. తోకచుక్క
3. ఉల్కాపాతం
4. ఆస్టరాయిడ్స్
👉ఉల్క
📙ఉత్తర - దక్షిణాలుగా భారతదేశ పొడవు ఎంత?
1. 3214 కి.మీ.
2. 2933 కి.మీ.
3. 6100 కి.మీ.
4. 7516 కి.మీ.
👉 3214 కి.మీ.
📙1984లో భోపాల్ దుర్ఘటనకు కారణమైన వాయువు ఏది?
1. మిథైల్ సైనేట్
2. మిథైల్ ఐసోసైనేట్
3. మిథైల్ సైనైడ్
4. మిథైల్ థయోసైనేట్
👉మిథైల్ ఐసోసైనేట్
📙నిద్ర సమయంలో మానవుని రక్తపోటు?
1. పెరుగుతుంది
2. తగ్గుతుంది
3. ఒకే రకంగా ఉంటుంది
4. మారుతూ ఉంటుంది
👉తగ్గుతుంది
📙ధ్వని దేని ద్వారా ప్రయాణించలేదు?
1. నీరు
2. గాలి
3. ఘనపదార్థం
4. శూన్యం
👉శూన్యం
📙పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు దేశ క్షేమం కోసం అత్యవసర శాసనాలను జారీ చేసేది ఎవరు?
1. రాష్ట్రపతి
2. ప్రధానమంత్రి
3. గవర్నర్
4. కేంద్ర హోంశాఖమంత్రి
👉రాష్ట్రపతి
📙దేశంలోని ఏ రాష్ట్రం అత్యధిక రాష్ట్రాలతో భూ సరిహద్దును కలిగి ఉంది?
1. అసోం
2. మధ్యప్రదేశ్
3. తెలంగాణ
4. ఉత్తర్ ప్రదేశ్
👉ఉత్తర్ ప్రదేశ్
📙సతీష్‌ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఎక్కడ ఉంది?
1. తుంబా 2. బెంగళూరు
3. శ్రీహరికోట 4. పోఖ్రాన్
👉శ్రీహరికోట
📙ఏ మతానికి చెందినవారు దిగంబరులు మరియు శ్వేతాంబరులుగా విడిపోయారు?
1. బౌద్ధులు 2. జైనులు
3. హిందువులు 4. సిక్కలు
👉జైనులు
📙ఒక్క ట్రిప్పు కూడా రద్దు కాకుండా లక్ష కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తిచేసుకున్న భారతదేశపు అత్యంత వేగవంతమైన రైలు?
1) హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్
2) తేజస్ ఎక్స్‌ప్రెస్
3) గతిమాన్ ఎక్స్‌ప్రెస్
4) వందే భారత్ ఎక్స్‌ప్రెస్
👉4
📙జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ( జీఎస్‌ఐ) నివేదిక ప్రకారం భారతదేశపు మొత్తం గ్రాఫైట్ నిల్వల్లో 35 శాతం నిల్వలు కలిగిన రాష్ట్రం?
1) ఆంధ్రప్రదేశ్
2) అరుణాచల్ ప్రదేశ్
3) మధ్యప్రదేశ్
4) హిమాచల్ ప్రదేశ్
👉2
📙ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో భారత తీర ప్రాంత గస్తీ నౌక(ఐసీజీఎస్)ను ఉపసంహరించారు. దాని పేరు?
1) ఐసీజీఎస్ రాజ్‌ధ్వజ్
2) ఐసీజీఎస్ సమర్థ్
3) ఐసీజీఎస్ సమ్రాట్
4) ఐసీజీఎస్ విగ్రహ
👉4
📙విపత్తు ఉపశమన, పునరుద్ధరణ అంతర్జాతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయమని ఐక్యరాజ్యసమితికి విన్నవించుకున్న భారత రాష్ట్రం?
1) తమిళనాడు
2) ఒడిశా
3) పశ్చిమ బంగా
4) ఆంధ్రప్రదేశ్
👉2
📙రెవెన్యూ పరంగా ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్‌ను అధిగమించి భారత్‌లో అతిపెద్ద సంస్థగా ఆవిర్భవించింది ఏది?
1) హిందుస్తాన్ యూనీలివర్
2) లార్స్‌న్ - టుబ్రో
3) రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్)
4) టాటా గ్రూప్
👉3
💧Rvs
Comments
Post a Comment