Skip to main content

Today news in telugu and english

To advertise or promote your channels and products contact us 9493791484

1.PM Modi said in Nasik It is time to turn kashmir into a paradise.

2.Sitharaman asked the Banks to hold loan Mela in 400 districts from october 3

3)Kcr announced Rs 1lakh bonus for SCCL employees.

4)Google planned to set up Artificial Intelligence lab in Bangalore 

5.)Sabitha Indra Reddy said TS govt is spending about Rs 1 lakh on each student in Residential Schools.

6)South West monsoon continues  to lash Hyderabad.

7)1.26 crore sarees will be distributed across Telangana on Occasion of Bathukamma.

8)Kcr order officials to prepare drinking water plan erstwhile Nizamabad.

9.She-teams entered fifth year of successful operations in Ts.

10)Bengal won over Haryana in Pro kabaddi 2019

                                *GK*

Q: *Who is the founder of the Asiatic Society (1784)?

A: *William Jones

                 *Thought of the Day*

*Don't treat people as bad as they are - treat them as good as you are.*

*పాఠశాల అసెంబ్లీ*


                         *నేటి వార్తలు*

> *చైనా ఓపెన్ నుంచి పీవీ సింధు ఔట్: చైనా ఓపెన్‌లో బ్యాడ్మింటన్‌ ప్రపంచ చాంపియన్ పీవీ సింధు కథ ముగిసింది. థాయ్‌లాండ్ క్రీడాకారిణి పోర్న్‌పావీతో జరిగిన మ్యాచ్‌లో 21-12, 13-21, 19-21 తేడాతో పరాజయం పాలైంది.*

> *ఉద్యోగుల వాటా.. దారెటు ? పనిచేయని హెల్త్‌కార్డులు: ‘ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) అగమ్యగోచరంగా తయారైంది. మొదటినుంచీ అస్తవ్యస్తంగా ఉన్న ఈ పథకం ఏళ్ళు గడుస్తున్నా కూడా అదే మాదిరిగా కొనసాగుతోంది.*

> *ఈ నెల 23 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ - కేటీఆర్‌: తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా నిర్వహించే బతుకమ్మ పండగ సందర్భంగా మహిళలకు అందించే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభించ నున్నట్టు రాష్ట్ర ఐటి, మున్సిపల్‌శాఖ మంత్రి  కె.తారకరామారావు ప్రకటించారు.*

> *డాక్టర్ అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానం డిసెంబరు 21 న...: డాక్టర్ అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవం డిసెంబరు 21 న విశాఖపట్నంలో జరగనుంది. వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో ఈ వేడుకను నిర్వహించనున్నారు.*

> *ఈ వైరస్... చాలా డేంజర్: ప్రపంచానికిప్పడు ఓ కొత్త వైరస్ ప్రమాదం పొంచి ఉందా ? ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) నివేదిక అదే చెబుతోంది. ఈ వైరస్ విజృంభిస్తే... కేవలం 36 గంటల్లో అతి వేగంగా వ్యాప్తి చెంది, 80 మిలియన్ల మందిని పొట్టన పెట్టుకుంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.*

> *బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు: ఈనెల 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని ఆర్టీజీఎస్ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.*


                         *నేటి సుభాషితం*

*"నాన్న మాటల్లోని గొప్పతనం మనకు అర్థమయ్యే నాటికి, మన మాటల్ని తప్పుపట్టే కొడుకులు సిద్దంగా ఉంటారు."*

*"Be bold when you lose, Be calm when you win... Changing the face can change nothing, But,Facing the change can change everything."*


                         *మంచి పద్యం*

*ఇలను మేలు చేయకు ప్రతిఫలముకోరి,*
*మోదమున కన్న కలుగును ఖేదమరయ;*
*మేలు చేసియు మరచిన మేలు కలుగు,*
*నిర్మలంబగు బుద్ధియు నిక్కముగను.*


*(పద్మశ్రీ డా. టి.వి. నారాయణ గారు రచించిన "శ్రుతి సౌరభము" అనే శతకములోనిది.‌ వీరు హైదరాబాద్ వాస్తవ్యులు)*


                            *నేటి జీ.కె*

ప్రశ్న: *భారతదేశపు ప్రజల ప్రాథమిక విధులను రాజ్యాంగంలోని ఏ భాగంలో చేర్చారు?*


జ: *భాగం - 4ఎ*


🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ