న్యూదిల్లీలోని ఎయిర్ ఇండియా ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ట్రైనీ కంట్రోలర్ మొత్తం ఖాళీలు: 60 అర్హత: బీఈ/ బీటెక్ (కంప్యూటర్ సైన్స్)ఉత్తీర్ణత, గేట్ 2019 స్కోర్.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాతపరీక్ష, మెడికల్ టెస్ట్.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబరు 4 నుంచి 18 వరకు.
వెబ్‌సైట్: http://www.airindia.in/
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment