గ్రామ సచివాలయ పరీక్షలు
గ్రామసచివాలయం పరీక్ష కు సంబంధించి ప్రాధమిక కీ ని ప్రభుత్వం విడుదల చేసినది.
ప్రాథమిక కీ నకు సంబంధించిన objections స్వీకరిస్తున్నారు.
అభ్యంతరాలను ఈక్రింది వెబ్ సైట్ ద్వారా పంపవచ్చు...
LINK HERE
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
కష్టే ఫలి అన్న విషయం గుర్తుంచుకోండి చాలు.. మా యొక్క సర్వీస్ బాగుంటేనే ఇంకొకరికి చెప్పండి... ఆసరా లేదని అక్షరం... డబ్బు లేదని ఊపిరి... ఆగకూడదు అన్న ఒక బృహత్తర ఆలోచనతో లక్ష్య చారిటబుల్ సొసైటీ అనే సంస్థని ఏర్పరిచి అవసరం ఉన్న చోట సభ్యుల సహాయ సహకారాలతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము...
Comments
Post a Comment