ప్రభుత్వ ఉద్యోగాలు
▪యూపీఎస్సీ
కేంద్ర ఇంజినీరింగ్ సర్వీసులు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డుల్లో... గ్రూప్-ఎ, గ్రూప్-బి పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల ప్రకటనలను యూపీఎస్సీ విడుదల చేసింది.
నోటీస్‌బోర్డు
1) ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, 2020
ఖాళీలు: 495 అర్హత: సంబంధిత బ్రాంచీల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.
2) కంబైన్డ్ జియోసైంటిస్ట్ ఎగ్జామినేషన్, 2020
ఖాళీలు: 102 అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక: ప్రిలిమినరీ, మెయిన్స్, పర్సనాలిటీ, మెడికల్ టెస్టుల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: అక్టోబరు 15
వెబ్‌సైట్: www.upsc.gov.in
🔳మద్రాసు ఫర్టిలైజర్స్ లిమిటెడ్
చెన్నైలోని మద్రాసు ఫర్టిలైజర్స్ లిమిటెడ్... కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
నోటీస్‌బోర్డు
పోస్టులు-ఖాళీలు: గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ట్రైనీ-31, టెక్నికల్ అసిస్టెంట్ ట్రైనీ-62.
విభాగాలు: ప్రొడక్షన్, మార్కెటింగ్, సేఫ్టీ, పర్సనెల్ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, ఏదైనా డిగ్రీ, బీఎస్సీ, బీఈ/ బీటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణత.
వయసు: గ్రాడ్యుయేట్ ట్రైనీ-28 ఏళ్లు, టెక్నికల్ ట్రైనీ-25 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: అక్టోబరు 16
వెబ్‌సైట్: http://madrasfert.co.in/
🔳వాక్-ఇన్స్
ఇస్రో - ఐఐఆర్‌ఎస్
దేహ్రాదూన్‌లోని ఇస్రోకి చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (ఐఐఆర్‌ఎస్)... తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్టు పర్సనెల్ భర్తీకి వాక్‌ఇన్ నిర్వహిస్తోంది.
నోటీస్‌బోర్డు
పోస్టులు-ఖాళీలు: జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్‌ఎఫ్)-17, రిసెర్చ్ అసోసియేట్ (ఆర్‌ఏ)-02.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్, ఎంఎస్సీ, నెట్, పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
వయసు: జేఆర్‌ఎఫ్ - 28 ఏళ్లు, ఆర్‌ఏ - 35 ఏళ్లు మించకూడదు.
వాక్‌ఇన్ తేదీలు: అక్టోబరు 15, 16, 17.
వేదిక: ఐఐఆర్‌ఎస్ ప్రాంగణం, 4 కాళిదాస్ రోడ్, దేహ్రాదూన్, ఉత్తరాఖండ్.
వెబ్ సైట్ : www.iirs.gov.in
🔳సీఎస్‌ఐఆర్ - ఎన్‌పీఎల్
న్యూదిల్లీలోని సీఎస్‌ఐఆర్ - నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ (ఎన్‌పీఎల్)... కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రాజెక్టు స్టాఫ్ భర్తీకి వాక్‌ఇన్స్ నిర్వహిస్తోంది.
నోటీస్‌బోర్డు
పోస్టులు-ఖాళీలు: ప్రాజెక్టు సైంటిస్ట్-01, ప్రాజెక్టు అసిస్టెంట్-21, ఎస్‌ఆర్‌ఎఫ్-01, రిసెర్చ్ అసోసియేట్-01.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ, బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్/ ఎంఎస్సీ, పీహెచ్‌డీ, సీఎస్‌ఐఆర్-యూజీసీ లెక్చర్‌షిప్ (నెట్)/ గేట్.
వాక్‌ఇన్ తేది: అక్టోబరు 1
వేదిక: ఆడిటోరియం, సీఎస్‌ఐఆర్ - ఎన్‌పీఎల్, న్యూదిల్లీ.
వెబ్‌సైట్: www.nplindia.in
దరఖాస్తు చేశారా?
🔳నోటీస్‌బోర్డు
* నైపర్ హైదరాబాద్‌లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ, అనుభవం; చివరితేది: సెప్టెంబరు 27
* ఐఐటీ, పాలక్కడ్‌లో నాన్‌టీచింగ్ పోస్టులు
అర్హత: పదోతరగతి, ఐటీఐ/ డిప్లొమా, డిగ్రీ, పీజీ, అనుభవం; చివరితేది: సెప్టెంబరు 27
* ఎయిర్ ఇండియాలో అసిస్టెంట్ సూపర్‌వైజర్లు
అర్హత: బీసీఏ/ బీఎస్సీ, ఏఎంఈలో డిప్లొమా, అనుభవం; చివరితేది: సెప్టెంబరు 28
* హెచ్‌పీసీఎల్ విశాఖ రిఫైనరీలో టెక్నీషియన్లు
అర్హత: డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ; చివరితేది: సెప్టెంబరు 30
* టీఎస్‌క్యాబ్‌లో 62 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత; చివరితేది: సెప్టెంబరు 30
* ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా పోస్టులు
అర్హత: పదోతరగతి, ఇంటర్, ఐటీఐ, క్రీడా అర్హతలు; చివరితేది: సెప్టెంబరు 30
* నిట్ జలంధర్‌లో నాన్ టీచింగ్ పోస్టులు
అర్హత: ఇంటర్, బీఈ/ బీటెక్, టైపింగ్ పరిజ్ఞానం; చివరితేది: అక్టోబరు 2
పూర్తి వివరాలు, మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.eenadupratibha.net చూడవచ్చు.
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment