Skip to main content

రైతు భరోసా పధకం గూర్చి పూర్తి సమాచారం...


మీ యొక్క ప్రకటనలకు, ఛానల్స్ ప్రమోషన్ కొరకు సంప్రదించండి.... 9493791484
రైతు భరోసా  పథకం  ఈ క్రింద విధంగా  ఉన్న రైతులకి  మాత్రమే వర్తిస్తుంది.

1.సొంతంగా  భూమి ఉంటే 10 సెంట్లు నుండి 5 ఎకరాలు  ఉన్న ప్రతీ రైతుకి ఈ పధకం వర్తిస్తుంది.

2..భూ యజమాని  చనిపోతే  అతని    భార్యకి  ఈ పథకం వర్తిస్తుంది.

3.తల్లితండ్రులు చనిపోతే వాళ్లకి ఉన్న వారసులులో  ఒకరికి  మాత్రమే కౌలు కి  చేసినట్లు అవుతుంది.

4.కౌలు రైతు అయినట్లయితే  50 సెంట్లు లేదా  అంత కంటే ఎక్కువ  సాగు చేస్తూ.... అతని పేరునా భూమి లేనట్లయితే  ఈ పథకం వర్తిస్తుంది.

5.భూ  యజమాని  అంగీకారంతోనే  కౌలు రైతులకి  ఈ పథకం  వర్తిస్తుంది.

6.భూ  యజమాని తన భూమిని  3  లేదా 4 కి  కౌలుకి ఇచ్చినట్లయితే ........ భూ  యజమానితో  పాటు  ఆ కౌలు రైతులలో  ఒకరికి  మాత్రమే  ఈ పథకం  వర్తిస్తుంది.

7.D పట్టా భూముల్లో సాగు చేస్తున్నా రైతులకి కూడా ఈ పథకం వర్తిస్తుంది.

8.ఆన్ లైన్ లో  భూమి నమోదు కాని రైతు కి  కూడా ఈ పధకం వర్తిస్తుంది.

9.ఉద్యానవన పంటలు  పట్టుపరిశ్రమ  చేస్తున్నా  రైతులు కూడా ఈ పధకం వర్తిస్తుంది.

10.స్థానిక సంస్థల్లో పనిచేస్తున్నా  ఉద్యోగుల్లో  (గుమాస్తాలు, క్లాస్ 4 సిబ్బంది, గ్రూప్ D )రైతులు ఉన్నచో ఈ పథకం వర్తిస్తుంది.

రైతు భరోసా పథకం ఈ క్రింది విధంగా ఉన్న రైతులకి  వర్తించదు.  
       
1.రాజ్యాంగ బద్దమైన పదవులు చేపట్టిన ఎవరికి  కూడా ఈ పథకం వర్తించదు. (మాజీ సర్పంచ్, మాజీ mptc, EX ZPTC, Ex MPP,  Ex MLA)

2.ఒక రేషన్ కార్డులో ఉన్న వ్యక్తులో ఎవరైనా  ప్రభుత్వ ఉద్యోగి ఐనట్లైతే ఆ కుటుంబానికి   ఈ పథకం వర్తించదు.

3.ఒక  రేషన్ కార్డులో ఉన్న  వ్యక్తుల్లో ఎవరైనా  కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ శాఖలో  పనిచేసి.... పదవి విరమణ చేసినట్లయితే  ఈ పథకం వర్తించదు.

4.వ్యవసాయ భూములను ఇల్లా పట్టాలుగా మార్చుకుంటే ఈ పథకం వర్తించదు.

5.వ్యవసాయ భూములను చేపల చెరువులుగా  మార్చుకున్నా  కూడా ఈ పథకం వర్తించదు.

6.గత ముగింపు సంవత్సరానికి  వాణిజ్య వృత్తి పన్నులు (Tax), GST  చెల్లించిన  వారికీ ఈ పథకం వర్తించదు.

7.వృత్తిపరమైన  సంస్థల  క్రింది రిజిస్టరై  తమ వృత్తులను కొనసాగిస్తున్న డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, ఛార్టర్ట్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్క్ లు  కూడా  వర్తించదు.

8.నెలకి  రూ 10000 లేదా అంతకంటే  ఎక్కువ పింఛన్ పొందుతున్నా వారికి ఈ పథకం వర్తించదు.

9. భూమి .... భూ యజమాని ( తండ్రి  లేక తల్లి )పేరున  ఉంటే..... వాళ్లలో ఎవరైనా  బ్రతికి ఉంటే..... ప్రస్తుతం భూమి సాగు చేస్తున్నా వారసులకు ఈ పథకం వర్తించదు.

10.బంజరు  లేదా  బీడు భూములకు ఈ పథకం వర్తించదు.

రైతులు సంతోషంగా ఉండాలి..రాష్ట్రం బాగుండాలి.

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...

AP 2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు

2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు.  https://cse.ap.gov.in/loadacademictextbookpublicview?random=0.6384777802675639 Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺