Skip to main content

మిత్రమా... నీలో ఆ సత్తా లేదా... ఇది నీకోసమే...


Dear Friends

ప్రభుత్వ ఉద్యోగమంటే... ఒక గౌరవం.

ప్రభుత్వ ఉద్యోగమంటే... ఒక ఆత్మగౌరవం

ప్రభుత్వ ఉద్యోగమంటే... ఒక బాధ్యత

ప్రభుత్వ ఉద్యోగమంటే... ఒక భద్రత

ప్రభుత్వ ఉద్యోగమంటే... ఒక భరోసా

ప్రభుత్వ ఉద్యోగమంటే... ఒక కలనెరవేరడం

ప్రభుత్వ ఉద్యోగమంటే... ఒక ఆనందం

మరి అలాంటి ప్రభుత్వ కొలువు సంపాదించడానికి నువ్వేం ప్రయత్నం చేస్తున్నావ్?

ఒక గోల్ అంటూ  ఏర్పరచుకున్నావా?

ఆ గోల్ నీ  అభిరుచికి అనుగునంగా ఉందా?

ఒక ప్రణాళిక అంటూ ఏర్పరచుకున్నావా?

పట్టుదలతో  ప్రయత్నిస్తున్నావా?

రోజు కొంత కొత్త సమాచారం  తెలుసున్నా అనే తృప్తితో రోజు ముగిస్తున్నావా?

ఈ పోటీ ప్రపంచంలో గెలవాలంటే నెంబర్ వన్ స్థానంలో ఉండేలా పోరాడాలి. ఒక్క పోస్ట్ ఉన్నా అది నాదే  అనుకొని పోటీపడాలి.

నీకోసం..నిన్ను కన్నవారికోసం.. నువ్వు కన్నవారికోసం.. కట్టుకున్నవారికోసం.. కోరుకున్నవారికోసం...

ప్రభుత్వ ఉద్యోగం సాధించక పోతే పనికి రానివారని కాదు... అసమర్ధులని కాదు.. అదృష్టం కూడా కలసిరావాలి.

పేదరికం, అంగవైకల్యం వంటి ఆటంకాలను అధిగమించి విజయం సాధించినవారి నుండి స్పూర్తి పొందుదాం!

కాలాన్ని సద్వినియోగం చేసుకోలేనివాడు ఎన్నటికి విజయం సాధించలేడు.*

ఈ కొన్ని మాటలు మీలో ఆత్మవిశ్వాసం, ప్రేరణ నింపుతాయనే  ఆశతో...
       
శీఘ్రమేవ ఉద్యోగ ప్రాప్తిరస్తూ..
(పెళ్ళి కానివారికి శ్రీఘ్రమేవ కోరుకున్నవారితో కళ్యాణ ప్రాప్తిరస్తూ...

              
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

🚨 తల్లికి వందనం స్టేటస్ కోసం ఈ లింక్ చెక్ చేయండి

తల్లికి వందనం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. 💰 https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో, దరఖాస్తు ఆమోదం పొందిందో లేదో ముందుగానే తెలుసుకోవడం కోసం పై లింక్ ఓపెన్ చేసి... మీ అబ్బాయి/అమ్మాయి ఆధార్ enter చేయండి  కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఒకే కుటుంబంలో అర్హత కలిగిన ఒక్కరికంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే, ప్రతి విద్యార్థికి విడివిడిగా ప్రయోజనం అందే అవకాశం ఉంది. క్రింది కారణాల వల్ల మీ దరఖాస్తు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది: ❌ అర్హత నిబంధనలకు సంబంధించిన వివరాలు సరిపోకపోతే ❌ బ్యాంక్ ఖాతా ఆధార్ మరియు NPCIతో అనుసంధానం కాకపోతే ❌ ఇతర ధృవీకరణ వివరాల్లో లోపాలు ఉంటే మీ ఆధార్ వివరాలతో ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో స్టేటస్‌ను సులభంగా పరిశీలించవచ్చు. 📱 మరిన్ని వివరాల కోసం: https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ 📢 గమనిక: తుది అర్హత, చెల్లింపు తేదీలు మరియు నిబంధనలు ప్రభుత్వ అధికారిక ప్రకటనల ఆధారంగా మారవచ్చు. 🏹Lakshya🇮...

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ AP పాలీ సెట్ ఫలితాలు విడుదల...

https://polycetap.nic.in/rank_card_2021.aspx 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺