Skip to main content

గ్రామ సచివాలయం పూర్తి సమాచారం... ఫలితాలు తరవాత ఏంటి...


అమరావతి : గ్రామ/వార్డు సెక్రటేరియట్ ఉద్యోగుల నియమాక పరీక్ష ఫలితాలు 2019


ముఖ్యమైన అంశాలు- తేదీ 19-09-2019

రాష్ట్ర ప్రభుత్వంచే ప్రతిష్టాత్మకంగా అమలు చేయబడుతున్న "నవరత్నాలు" కార్యక్రమం ద్వారా అందజేసే లబ్ధిని అర్హులైన కుటుంబాలకు చేర్చడానికి గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థల ఏర్పాటు

ప్రతీసచివాలయంలో 11 నుంచి 12 మంది శాశ్వతప్రభుత్వ ఉద్యోగులను నియమించి, ప్రభుత్వ సేవల్లోనాణ్యత పెంపొందించే నిమిత్తం ప్రభుత్వం మొత్తం 1,26,728(95,088 గ్రామీణ ప్రాంతాలలో, 36,410 పట్టణ ప్రాంతాలలో) ఉద్యోగాలను కొత్తగా సృష్టించి, వాటిని పోటీ పరీక్ష ద్వారా నేరుగా ఎంపిక చేయటానికి 26.7.2019 న కామన్  నోటిఫికేషన్ విడుదల చేశాము

క్రొత్తగా ఏర్పాటు చేసేగ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలు అక్టోబర్ 2నుండి అమలులోకి వస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 11158 గ్రామ సచివాలయాలను, 3786 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నాము : సీఎం వైఎస్ జగన్

పరీక్షల నిర్వహణ విజయవంతం:
తేదీ 1.9.2019 నుండి 8.9.2019 వరకు గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది ఎంపిక పరీక్షలను 6 రోజులపాటు విజయవంతంగా నిర్వహించడం జరిగింది.

దేశ చరిత్రలోనే ఒకే రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ద్వారా 1,26,728 మందిని ఎంపిక చేసేందుకు పోటీ పరీక్షలను ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం ఒక అరుదైన రికార్డు.

అభ్యర్థుల హాజరు: 19 రకాలయిన పోస్టులను భర్తీ చేయడానికి ఉద్దేశించిన 14 రకాల పరీక్షలకు మొత్తం 21.69 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు మరియు 19.50 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు
పరీక్షలను ఎటువంటి పొరపాట్లు లేకుండా పూర్తి పారదర్శకతతో, నిష్పక్షపాతంగా నిర్వహించడం జరిగింది.

సమాధాన పత్రాల మూల్యాంకనం
19,50,630 మంది అభ్యర్ధులకు చెందిన ఓ ఎం ఆర్ సమాధాన పత్రాలనుతేదీ 3.9.2019 నుండి 9.9.2019 వరకూ రికార్డు సమయంలో స్కాన్  పూర్తి  చేయటం జరిగింది

స్కానింగ్ పూర్తి అయిన తరువాత  వచ్చిన ఫలితాలను, ఈ రంగం లో నిష్ణాతులైన “STATISTICAL TEAM” ద్వారా మరియొకసారి సరి చూసుకోవటం కోసం STRATIFIED  రాండమ్ శాంప్లింగ్ పద్ధతిలో 10,000 OMR సమాధాన పత్రాలను సరి చూడడం జరిగింది. ముల్యాంకం లో ఎటువంటి తప్పులు దొర్లలేదని ద్రువికరించకోవడం జరిగింది.


పరీక్షా ఫలితాలు :

అభ్యర్ధులను ఎంపిక చేయటానికి కనీస ఉత్తీర్ణతా మార్కులు


•ఓపెన్ కేటగిరీ అభ్యర్ధులకు 40%
•వెనుక బడిన తరగతులకు చెందిన వారికి 35%
•ఎస్.సి /ఎస్.టి /వికలాంగులకు  30%
హాజరు అయిన 19,50,630 మంది అభ్యర్ధులలో

1,26,728ఉద్యోగాలకు 198164 మంది అభ్యర్ధులు ఉత్తీర్ణులయ్యారు


ఓపెన్  కేటగిరిలో 24583

•బి. సి. కేటగిరిలో 100494

•ఎస్ . సి కేటగిరిలో 63629

•ఎస్. టి .కేటగిరిలో 9458

•వీరిలో పురుషుల 131327. స్త్రీలు 66835 ఉత్తీర్ణులు అయ్యారు


జరిగిన 14 పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరచిన అభ్యర్ధులు సాధించిన మార్కులు


•ఓపెన్  కేటగిరిలో అత్యధికంగా 122.5 మార్కులు


•బి. సి. కేటగిరిలో అత్యధికంగా 122.5  మార్కులు


•ఎస్ . సి కేటగిరిలో అత్యధికంగా 114 మార్కులు సాధించారు .


•ఎస్. టి .కేటగిరిలో అత్యధికంగా 108 మార్కులు సాధించారు .

మహిళా అభ్యర్దుల్లో గరిష్టంగా 112.5 మార్కులు


పురుష అభ్యర్ధుల్లో గరిష్టంగా  122.5 మార్కులు


ఇన్ సర్వీస్ అభ్యర్ధులకు 10% వెయిటేజ్ మార్కులు విడిగా  కలపబడతాయి


పరీక్ష ఫలితాలను ఈ దిగువ సూచించిన  గ్రామ సచివాలయము/ఆర్ టి జి. ఎస్  వెబ్ సైట్ నందు అభ్యర్థి హాల్ టికెట్ నెంబరు మరియు పుట్టిన తేది ఆధారంగా తెలుసుకొనవచ్చును.


https://lakshyafoundation999.blogspot.com/2019/09/blog-post_88.html


ఫలితాల ప్రకటన అనంతరం,  అర్హులైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్ లను వెబ్ సైట్ నందు అప్లోడ్ చేయవలెను.
తరువాత జిల్లా యంత్రాంగం ద్వారా తెలుపబడిన తేదిలలో నిర్ణీత ప్రదేశములకు  వెళ్లి వారి సర్టిఫికేట్ లను తనిఖి చేయించుకోవలెను.
వెరిఫికేషన్ షెడ్యూలు :

•ఫలితాల విడుదల 19.09.2019


•సర్టిఫికేట్ లను వెబ్ సైట్ నందు అప్లోడ 21.09.2019  నుండి
•కాల్ లెటర్ పంపిణి
21.09.2019 – 22.09.2019

•తనిఖి జరిగే తేదీలు 23- 25 సెప్టెంబర్ 2019

•నియామక ఉత్తర్వుల జారి 27.09.2019

•అవగాహనా కార్యక్రమం 1&2 అక్టోబర్ 2019

•గ్రామ/వార్డు సచివాలయ ప్రారంభం 02.10.2019.

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Flash flash.... AP Students Attendance App updated

Flash flash  Ap teacher's attendance app updated just now... In this update you have update your TIS details individually  Click here to get the update  Students attendance latest update link 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺