Skip to main content

ఈఐఎల్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు


న్యూదిల్లీలోని ఇంజినీర్స్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈఐఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు మొత్తం ఖాళీలు: 28 విభాగాలు: పైపింగ్‌ స్ట్రెస్‌ (మెకానికల్‌), ప్లానింగ్‌ (సివిల్‌, మెకానికల్‌) దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబరు 6 నుంచి 23 వరకు.

వెబ్‌సైట్‌: https://engineersindia.com/

నిట్‌, జంషెడ్‌పూర్‌

జంషెడ్‌పూర్‌ (ఝార్ఖండ్‌)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. నాన్‌ టీచింగ్‌ పోస్టులు మొత్తం ఖాళీలు: 73

పోస్టులు: డిప్యూటీ లైబ్రేరియన్‌,మెడికల్‌ ఆఫీసర్‌, సూపరింటెండెంట్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ ఇంజినీర్‌, సీనియర్‌ టెక్నీషియన్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ తదితరాలు. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌, బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, రాతపరీక్ష/ ఇంటర్వ్యూ. దరఖాస్తు: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: అక్టోబరు 4. దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేది: అక్టోబరు 15. వెబ్‌సైట్‌: http://www.nitjsr.ac.in/

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments