కోల్కతాలోని సీఎస్ఐఆర్ - ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ (ఐఐసీబీ)... జేఆర్ఎఫ్ ఖాళీల భర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
పోస్టు: జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్)
ఖాళీలు: 55
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఎస్సీ, నెట్-జేఆర్ఎఫ్ ఉత్తీర్ణత.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
వాక్ఇన్ తేది: సెప్టెంబరు 30
వేదిక: జె.సి.రే ఆడిటోరియం, యాదవ్పుర్, కోల్కతా-700 032.
వెబ్సైట్: https://iicb.res.in/
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment