Skip to main content

భారత దేశంలో ముఖ్యమైన వ్యక్తులు – సమాధుల పేర్లు


     
         

*🌹వ్యక్తి          :-     సమాధి పేరు🌹* 
 
*💐మహాత్మాగాంధీ :- రాజ్ ఘాట్*

*💐జవహర్ లాల్ నెహ్రూ :- శాంతివనం*

*💐లాల్ బహదూర్ శాస్త్రి :- విజయ్ ఘాట్*

*💐బాబూ జగ్జీవన్ రామ్ :- సమతాస్థల్*

*💐బి.ఆర్. అంబేద్కర్ :- చైత్రభూమి (ముంబాయి)*

*💐ఇందిరాగాంధీ :- శక్తిస్థల్*

*💐రాజీవ్ గాంధీ :- వీర్ భూమి*

*💐చరణ్ సింగ్ :- కిసాన్ ఘాట్*  

*💐దేవీలాల్ :- సంఘర్ష్ స్థల్*  

*💐గుల్జారీలాల్ నందా :- నారాయణ్ ఘాట్*  

*💐మొరార్జీ దేశాయ్ :- అభయ్ ఘాట్*  

*💐జ్ఞానీ జైల్ సింగ్ :- ఏక్తాస్థల్*  

*💐కృష్ణకాంత్ :- నిగమ్ బోధ్*  

*💐పి.వి. నరసింహారావు :- జ్ఞాన్ భూమి (హైదరాబాద్)*  

*💐ఎన్. టి. రామారావు :- బుద్ధపూర్ణిమ (హైదరాబాద్)*

*👉🏻 (బ్రాకెట్ లో ఇచ్చినవి మినహా మిగతా అన్నీ ఢిల్లీలో ఉన్నాయి)*

🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ AP పాలీ సెట్ ఫలితాలు విడుదల...

https://polycetap.nic.in/rank_card_2021.aspx 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

🎯 GENERAL ELECTIONS – ఓట్ల రకాలు పోటీ పరీక్షల ప్రత్యేక అధ్యయన మెటీరియల్ ముఖ్యమైన మల్టీపుల్ ఛాయస్ బిట్స్ తో పాటు.

భారతదేశ ఎన్నికల ప్రక్రియలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వివిధ పద్ధతులు ఉన్నాయి. అర్హత, విధులు, ఎన్నికల నియమాలను బట్టి ఈ పద్ధతులు మారుతాయి. 📌 1. ఎన్నికల్లో ముఖ్యమైన ఓట్ల రకాలు 1️⃣ Ordinary Vote – సాధారణ ఓటు సంబంధిత పోలింగ్ కేంద్రంలో ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకునే సాధారణ విధానం. ప్రస్తుతం సాధారణంగా EVM ద్వారా ఓటు నమోదు చేస్తారు. 2️⃣ Postal Ballot – పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల నియమాల ప్రకారం అర్హత పొందిన ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటును నమోదు చేసే విధానం. ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు ఉద్యోగులు, అర్హులైన సర్వీస్ ఓటర్లు, నిబంధనలకు లోబడిన ఇతర వర్గాలకు ఈ సదుపాయం ఉంటుంది. 3️⃣ EDC – Election Duty Certificate ఎన్నికల విధుల్లో ఉన్న అర్హుడైన ఉద్యోగి, తాను ఓటరుగా నమోదైన నియోజకవర్గంలోనే విధులు నిర్వహిస్తున్నప్పుడు, వర్తించే నిబంధనల ప్రకారం EDC ద్వారా ఓటు వేయవచ్చు. 4️⃣ Service Vote – సర్వీస్ ఓటు సాయుధ దళాలు, వర్తించే చట్టాల పరిధిలోని బలగాలు, భారతదేశం వెలుపల పనిచేస్తున్న అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులు వంటి నిర్దిష్ట వర్గాలకు చెందిన సర్వీస్ ఓటర్లు వినియోగించుకునే ఓటు హక్కు. వర్తించ...