Skip to main content

జాబ్స్ నోటిఫికేషన్లు




నీట్ లో నాన్ టీచింగ్ స్టాఫ్ కీ నోటిఫికేషన్
అలహాబాద్ (ప్రయాగ్‌రాజ్)లోని మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎన్‌ఎన్‌ఐటీ)లో నాన్ టీచింగ్ స్టాఫ్
భర్తీకి ప్రకటన విడుదలైంది. nit-allahabad
-మొత్తం ఖాళీలు: 106
-పోస్టుల వారీగా ఖాళీలు, అర్హతలు: -సూపరింటెండెంట్-5 -అర్హత: ప్రథమశ్రేణిలో డిగ్రీ లేదా పీజీతోపాటు కంప్యూటర్ అప్లికేషన్స్‌పై పరిజ్ఞానం ఉండాలి. వయస్సు 30 ఏండ్లు మించరాదు. -జూనియర్ అసిస్టెంట్-15 -అర్హత: ఇంటర్‌తోపాటు కంప్యూటర్‌పై టైపింగ్ స్పీడ్ నిమిషానికి 35 పదాలు ఉండాలి. వయస్సు 27 ఏండ్లు మించరాదు. -సీనియర్ అసిస్టెంట్-9 -అర్హత: ఇంటర్‌తోపాటు కంప్యూటర్‌పై నిమిషానికి 35 పదాల టైపింగ్ సామర్థ్యం ఉండాలి. వయస్సు 33 ఏండ్లు మించరాదు. -స్టెనోగ్రాఫర్-2 -అర్హత: ఇంటర్‌తోపాటు స్టెనోగ్రఫీలో నిమిషానికి 80 పదాల వేగం ఉండాలి. వయస్సు 27 ఏండ్లు మించరాదు. -టెక్నికల్ అసిస్టెంట్/జూనియర్ ఇంజినీర్/లైబ్రేరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్-29 -అర్హత: ప్రథమశ్రేణిలో బీఈ/బీటెక్ లేదా ఎంసీఏతోపాటు వయస్సు 30 ఏండ్లు మించరాదు. -టెక్నీషియన్-30 -అర్హత: ఇంటర్‌లో సైన్స్ గ్రూప్ లేదా ఇంటర్‌తోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత. వయస్సు 27 ఏండ్లు మించరాదు. -సీనియర్ టెక్నీషియన్-15 -అర్హత: ఇంటర్ సైన్స్ గ్రూప్ లేదా సంబంధిత ట్రేడులో ఐటీఐతోపాటు వయస్సు 33 ఏండ్లు మించరాదు. -దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -చివరితేదీ: సెప్టెంబర్ 30 -వెబ్‌సైట్: www.mnnit.ac.in

కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టులు

న్యూఢిల్లీలోని అగ్రికల్చర్ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఏఎస్‌ఆర్‌బీ) కాంట్రాక్టు ప్రాతిపదికన మేనేజ్‌మెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. icar -మొత్తం ఖాళీలు: 72 -పోస్టుల వారీగా ఖాళీలు: డైరెక్టర్-45, డిప్యూటీ డైరెక్టర్ జనరల్-3, అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్-10, ప్రాజెక్ట్ డైరెక్టర్-3, జాయింట్ డైరెక్టర్-11. -అర్హత: సంబంధిత విభాగంలో పీహెచ్‌డీతోపాటు అనుభవం ఉండాలి. -ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా -దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో -ఫీజు: రూ.1500/- -చివరితేదీ: సెప్టెంబర్ 26 -దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: సెక్రటరీ, అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్‌మెంట్ బోర్డు, న్యూఢిల్లీ. -వెబ్‌సైట్: http://www.asrb.org.in


పవర్ సిస్టమ్స్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (పోస్కో)లో ఇంజినీరింగ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. posoco -పోస్టులు: ఇంజినీరింగ్ ట్రెయినీ (ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్) -ఎంపిక: గేట్-2020 స్కోర్ ఆధారంగా -దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్:
www.posoco.in


ప్రభుత్వ రంగ సంస్థ బ్రిడ్జి &రూఫ్ కంపెనీ (ఇండియా) లిమిటెడ్‌లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. b-and-r -పోస్టులు-ఖాళీలు: ఆఫీసర్ (అకౌంటెంట్)-2, అసిస్టెంట్ మేనేజర్ (హెచ్‌ఆర్)-1, అసిస్టెంట్ మేనేజర్ (లీగల్ అఫైర్స్)-1 ఖాళీ ఉన్నాయి. -దరఖాస్తు: వెబ్‌సైట్‌లో -చివరితేదీ: సెప్టెంబర్ 20 -వెబ్‌సైట్: www.bridgeroof.co.in

Comments

Popular posts

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...

AP 2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు

2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు.  https://cse.ap.gov.in/loadacademictextbookpublicview?random=0.6384777802675639 Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺