ఐసీటీలో టీచింగ్ పోస్టులు
ముంబయిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐసీటీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
టీచింగ్ పోస్టులు మొత్తం ఖాళీలు: 40 పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్డీ డిగ్రీ, టీచింగ్ అనుభవం. ఎంపిక: ఎనలిటికల్ ఎబిలిటీ టెస్ట్, ప్రజంటేషన్, ఇంటర్వ్యూ. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబరు 5 నుంచి 20 వరకు.
వెబ్సైట్: www.ictmumbai.edu.in
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment