Skip to main content

ఈ రోజు జనరల్ నాలెడ్జ్


రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి ? - జులై 1946
రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది ? - 9 డిసెంబర్ 1946
ముసాయిదా కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది ? - 29 ఆగస్టు 1947
రాజ్యాంగ ప్రవేశికలో ముఖ్యమైన పదాల వరుసక్రమం ? - సర్వసత్తాక, సామ్యవాద,లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం
సామ్యవాద, లౌకిక అనే పదాలను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడ్డాయి ? 42వ సవరణ 1976
 మొదట రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్, భాగాలు, షెడ్యూళ్లు ఉన్నాయి ? 395 ఆర్టికల్స్, 22 భాగాలు, 8 షెడ్యూళ్లు
 ప్రస్తుతం ఎన్ని ఆర్టికల్స్, భాగాలు, షెడ్యూళ్లు, సవరణలు ఉన్నాయి ? 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్లు, 103 సవరణలు
 భారతదేశంతో సరిహద్దు కల్గి ఉన్న 7 దేశాల్లో ఎన్ని దేశాలలో ద్వంద్వ పౌరసత్వం అమల్లో ఉంది ? 2 (పాకిస్తాన్ ,బంగ్లాదేశ్)
⚖ ప్రజాభద్రత, న్యాయపాలన, వ్యవసాయం, ఆరోగ్యం, అడవులు ఏ జాబితాకు చెందిన అంశాలు ? - రాష్ట్ర జాబితా
 క్రిమినల్ చట్టం, పెండ్లిళ్లు, విడాకులు, వ్యాపార వాణిజ్యం, విద్యుత్తు, విద్య మొదలైనవి ఏ జాబితాకు చెందినవి ? - ఉమ్మడి జాబితా
✊ఎన్నోవ సవరణ ద్వారా ప్రాధమిక హక్కులు 7 నుంచి ఆస్తి హక్కు తొలగింపుతో 6కు తగ్గడం జరిగింది ? 44వ సవరణ 1978
✋ఎన్నోవ సవరణ ద్వారా ప్రాధమిక విధులను 10 నుండి 11గా అయ్యాయి ? 86వ సవరణ 2002
  
 ఆదేశిక సూత్రాలు ఏ భాగంలో మరియు ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి ? 4వ భాగం 36-51 ఆర్టికల్స్
 రాష్ట్రపతిపై ఏదైనా సభలో దోషారోపణ జరిగితే, ఆ సభలోని ఎన్నోవ వంతు సభ్యులకు తక్కువ కాకుండా దాన్ని ప్రతిపాదించాలి ? - నాల్గవ వంతు
 రాష్ట్రపతికి దక్షిణాన  బొల్లారంలో రాష్ట్రపతి నిలయం కలదు. అలాగే ఉత్తరాన గల రాష్ట్రపతి విడిది నివాసం ఏమిటి ? -'ది రిట్రీట్ బిల్డింగ్' , చరబ్ర గ్రామం, మషోబ్రా పట్టణం (సిమ్లా జిల్లా, HP)

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TET and DSC Very important topics...

Lakshya Educational Groups