Skip to main content

ఏపీ డీఎస్సీ కోసం RVS సర్ టిప్స్


Hai Dear..All గ్రూప్ mumbers....
ఇది చూసి వదిలెయ్యకండి.. చదివి ఆచరించండి, ఇది మీ కోసమే.... @ Rvs

Dsc నోటిఫికేషన్ 2020 లో ఉంటుందా..? టెట్ ఆ? TET Com TRT నా ?
కచ్చితంగా ఉంటుందా...? వీలైనంత త్వరగా ప్రిపరేషన్ స్టార్ట్ చెయ్యాలి...
ఈసారి ఎలా అయినా కష్టపడి జాబ్ సాధించాలి... అని ఇలా ఆలోచిస్తూనే కాలం గడిపెస్తారా......

2020 లో 100% DSC ఉంటుంది అని మీకే తెలుసు...
ప్రణాళికా బద్దం గా TET com TRT కి కామన్ గా ఉండే సిలబస్ ముందుగానే చదవాలని మీకు తెలుసు..
ముఖ్యంగా కంటెంట్ 10th వరకు  (సైన్స్, సోషల్,మాథ్స్ ), అత్యంత కీలక మైన 10th లోపు ఇంగ్లీష్ గ్రామర్  &తెలుగు ఇవన్నీ డిసెంబర్ ఎండింగ్ కి కంప్లీట్ చేసుకుని.. ఈ సారి కచ్చితంగా ఒక పోస్ట్ సాధించాలి అనే కసి ,పట్టుదల మిలో ఉన్నాయి..
 విజయం సాధించాలి అంటే 10th లోపు టెస్ట్ బుక్స్ ,వీటితో పాటు సరైన మెటీరియల్ ,2018 లో జరిగిన TET & TET com TRT మోడల్ పేపర్స్ అన్ని క్షుణ్ణం గా చదవాలి అని తెలుసు...
2018 లో మీరు గేదర్ చేసుకున్న మెటీరియల్ అంతా  అరమాల్ లో  అందంగా సర్దేసి ఉంచారు.  ఎమ్ లాభం...
అన్నీ మీదగ్గర ఉన్నాయి , విజయం సాధించటానికి ఎమ్ చెయ్యాలో.. ఎలా చదవాలో.. ఎప్పటిలోగా కంప్లీట్ చేసుకోవాలో అన్ని మీకు తెలుసు అన్ని తెలిసి కూడా మీరు కేవలం బద్దకం అనే ఒకే ఒక కారణం తో మీ విజయాన్ని మీరే దూరం చేసుకుంటున్నారు...

Yes నేను చెప్పింది మీ గురించే.. నా msg చదువుతున్న మీ గురించే..
మీకు బద్దకం లేకపోతే  మంచిరోజు కోసం ,ముహూర్తం కోసం చూసుకోకుండా, చదవాలి, చదివెయ్యాలి ,చదివేద్దాం అని అనుకోకుండా మీకు నచ్చిన సబ్జెక్ట్ తో ప్రిపరేషన్ స్టార్ట్ చేసి.. ఈ గంట టార్గెట్ ఇది.. ఈ రోజు టార్గెట్ ఇది ,ఈవారం ఈ టెస్ట్ book కంప్లీట్ చేసి..రెండు మూడు సార్లు రివిజన్ చెయ్యాలి అని అనుకోవటం తో  ఆగిపోకుండా అది కంప్లీట్ చేసేసే వారు..
ఈ క్షణమే మీరు book తీసి ఒక గంట చదివితే మీకు బద్దకం లేనట్లే.. మీ విజయానికి మీరు తొలి అడుగు వేసినట్లే.. 
Book తియ్యనప్పుడు, Book తీసి ఆ రోజు మీ టార్గెట్ పూర్తి చెయ్యకుండా వదిలేసి నప్పుడు మీకు మీరే అనుకోండి "కేవలం నా బద్దకం వల్లే నేను ఈ రోజు ఇంకా బుక్ తియ్యలేదు, నా బద్దకం వల్లే నా విజయాన్ని నేనె దూరం చేసుకుంటున్నాను అని"  మీరు  చదవని ప్రతీ సారి ఇలా అనుకుంటే మీరు వెంటనే కచ్చితంగా book తీస్తారు.. మీలో ఈ మార్పే 100% మీరు కళలు కానీ  టీచర్ జాబ్ సాధించటానికి ఉపయోగ పడుతుంది...
మీకు నచ్చిన సబ్జెక్ట్ ఈ క్షణమే తీసి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చెయ్యండి...
 డిసెంబర్ ఎండింగ్ నాటికి మీ ప్రిపరేషన్ ఏ ఆటంకం కలగ కుండా 100% పూర్తవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...
All the Best👍👍👍

ఎల్లప్పుడూ మీకు విజయం చేకూరాలి అని ఆకాంక్షించే...

మీ...

            💧Rvs

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

RRB NTPC 8050 జాబ్స్ నోటిఫికేషన్ విడుదల

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 2025 సంవత్సరానికి సంబంధించి 8,050 ఖాళీలతో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్) సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ (CEN 2025)ను ఒక ప్రకటనలో విడుదల చేసింది. మొత్తం 8,050 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిలో 5,000 పోస్టులు గ్రాడ్యుయేట్, 3,050 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి. అర్హత: గ్రాడ్యుయేట్ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణత, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉండాలి. ముఖ్య తేదీలు: గ్రాడ్యుయేట్ ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20.11.2025. అండర్ గ్రాడ్యుయేట్ ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 27.11.2025.  మరిన్ని వివరాల కోసం అలాగే పూర్తి నోటిఫికేషన్ కోసం క్రింద ఉన్న లింకును క్లిక్ చేయగలరు  https://www.rrbapply.gov.in/#/auth/landing (Join us on whatsapp at) https://chat.whatsapp.com/JuVLXd0zVNNGnadLIN4Pr8?mode=ems_copy_t https://whatsapp.com/channel/0029VbAmA2K4SpkJgaw7uJ3u 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

RRB JE Recruitment: రైల్వేలో 2,570 జూనియర్ ఇంజినీర్, మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు

భారతీయ రైల్వే (Indian Railway).. 2,570 పోస్టులతో మరో నోటిఫికేషన్ను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా అన్ని రీజియన్లలో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ (సీఈఎల్ నంబర్ 05/ 2025) విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 2,570 జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ ఖాళీలు భర్తీ కానున్నాయి. ఆర్ఆర్బీ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 31వ తేదీ నుంచి ప్రారంభమై నవంబర్ 31వరకు కొనసాగనుంది. పూర్తి వివరాల కోసం ఆఫీసియల్ వెబ్సైటు లింక్ https://www.rrbcdg.gov.in/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ