Skip to main content

Posts

Showing posts from May, 2021

ONE WORD SUBSTITUTION - 31.05.2021

1. A place where water is collected and stored – Reservoir (जलाशय) 2. A place frequented for reasons of pleasure or health – Resort (आश्रय) 3. A place with gambling tables etc. – Casino (जुआघर) 4. A nursery where children of working parents are cared for while their parents are at work- Creche (शिशु सदन) 5. A place where plates, dishes, pots and other cooking utensils are washed up – Scullery (बरतन माँजने की जगह) 6. The sleeping rooms in a college or public institution – Dormitory(छात्रावास) 7. A portable case for holding papers, drawings etc.- Portfolio (जानकारी-संग्रह) 8. An ornamental glass bottle for holding wine or other alcoholic drinks – Decanter(कंटर(शीशे की सुराही) 9. A case in which the blade of a word is kept – Sheath, Scabbard (म्यान) 10. A place for lunatics, and political refugees – Asylum(शरणस्थान) 11. A place for wrestling – Arena (अखाड़ा) 12. A place for ammunition and weapons – Arsenal (शस्त्रागार) 13. A place for luggage at a railway station – Cloakroom (सामान-कक्ष)

మువ్వ‌న్నెల జెండాకు కాంగ్రెస్ గుర్తింపు.. చ‌రిత్ర‌లో ఈరోజు

▪️మూడు రంగుల్లో ఉన్న జెండాకు కాంగ్రెస్ పార్టీ 1921 లో సరిగ్గా ఇదే రోజు అధికారిక గుర్తింపునిచ్చింది. స్వాతంత్ర్య వ‌చ్చిన అనంత‌రం కొన్ని మార్పుల‌తో ఇదే జెండానే భార‌త‌దేశ త్రివ‌ర్ణ ప‌తాకంగా గుర్తించారు. ఈ జెండాను పింగ‌లి వెంక‌య్య త‌యారుచేశారు. జెండా భారతదేశంలోని రెండు ప్రధాన మతాలను సూచించే ఎరుపు, ఆకుపచ్చ రంగుల‌ను కలిగి ఉన్న‌ది. ఈ జెండాను గాంధీజీకి చూపించ‌గా.. జెండాలో తెలుపు రంగు, నూలు వ‌డికే చ‌క్రం ఉంచాలని పింగ‌లికి సూచించారు. తెలుపు రంగు భారతదేశంలోని మిగిలిన మతాలను, చ‌ర్ఖా స్వదేశీ ఉద్యమాన్ని సూచిస్తుంది. ▪️1923 లో నాగ్‌పూర్‌లో జరిగిన శాంతియుత నిరసన సందర్భంగా వేలాది మంది ప్రజలు ఈ జెండాను చేతిలో పట్టుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో సుభాష్ చంద్రబోస్ కూడా ఈ జెండాను ఉపయోగించారు. అదే సమయంలో జెండా రంగులను మతాలతో అనుసంధానించడంపై వివాదం చెల‌రేగింది. జెండాకు పసుపు రంగును చేర్చాలని లేదంటే అన్ని మత చిహ్నాలను తొలగించాలని సిక్కులు డిమాండ్ చేశారు. ▪️స్వాతంత్ర్యం వ‌చ్చిన త‌ర్వాత‌ కాంగ్రెస్ జెండా కొన్ని మార్పులు చేసి భారతదేశ ప‌తాకంగా మార్చాలని రాజ్యాంగ కమిటీ నిర్ణయించింది. జెండా మధ్యలో ఉన్న నూలు వ‌డికే చ

నదులు - మారుపేర్లు

1) బ్లూ రివర్ - యాంగ్ సికియాంగ్ (చైనా) 2) చైనా దుఃఖదాయిని - హోయాంగ్హో 3) పసుపు పచ్చ నది (Yellow river)- హోయాంగ్హో 4) అస్సాం దుఃఖ దాయిని- బ్రహ్మపుత్ర 5) బెంగాల్ దుఃఖదాయిని - దామోదర్ నది 6) ఒరిస్సా దుఃఖదాయిని - బ్రాహ్మణినది 7) బీహార్ దుఃఖదాయిని - కోసినది 8) ఆంధ్ర దుఃఖదాయిని - బుడమేరు 9) దక్షిణ భారత గంగానది - గోదావరి నది 10) భారతదేశ వర్ష నది (Rain river) - గోదావరి నది 11) అంతర్జాతీయ నది - డాన్యూబ్ 12) భారతదేశ ఎరుపునది - బ్రహ్మపుత్ర

చరిత్రలో ఈ రోజు మే / - 31

🔎సంఘటనలు🔍 🌸1970: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు మెక్సికోలోప్రారంభమయ్యాయి. 🌸1986: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు మెక్సికోలోప్రారంభమయ్యాయి. 🌸2002: దక్షిణ కొరియా, జపాన్ సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచ కప్ సాకర్ పోటీలు ప్రారంభమయ్యాయి. 🌼జననాలు🌼 💞1911: మారిస్ అలైస్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.2010). 💞1942: ఘట్టమనేని కృష్ణ, సినిమా నటుడు, నృత్య కళాకారుడు, దర్శకుడు, నిర్మాత, భారత పార్లమెంటు సభ్యుడు. 💐మరణాలు💐 🍁1964: దువ్వూరి సుబ్బమ్మ, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళిన మొట్టమెదటి ఆంధ్ర మహిళ. సమాజసేవిక, స్త్రీ జనోద్ధరణకు కృషి చేసిన మహిళ. (జ.1880). 🍁1985: సముద్రాల రామానుజాచార్య, సముద్రాల జూనియర్ గా పేరొందిన తెలుగు సినిమా రచయిత (జ.1923). 🇮🇳జాతీయ / దినాలు🇮🇳 👉 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. 🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

TODAY - HINDU - VOCABULAR

             1. UNDERPIN (VERB): (प्रोत्साहित करना):  promote Synonyms: nurture, encourage Antonyms: hinder Example Sentence: The theme of honour underpinning the two books. 2. EXACERBATE (VERB): (ख़राब करना):  aggravate Synonyms: worsen, inflame Antonyms: calm Example Sentence: The exorbitant cost of land in urban areas only exacerbated the problem. 3. CATASTROPHE (NOUN): (आपदा):  disaster Synonyms: calamity, cataclysm Antonyms: salvation Example Sentence: An environmental catastrophe has hit the country. 4. MOUNT (VERB): (बढ़ना):  increase Synonyms: grow, rise Antonyms: decrease Example Sentence: The costs mount up when you buy a home. 5. MARGINAL (ADJECTIVE): (थोड़ा):  slight Synonyms: small, tiny Antonyms: vast Example Sentence: It seems likely to make only a marginal difference. 6. FORMIDABLE (ADJECTIVE): (डरावना):  intimidating Synonyms: forbidding, redoubtable Antonyms: comforting Example Sentence: Hers is a formidable opponent. 7. ABOLISH (VERB): (समाप्त करना):  put an end to S

నేటి మోటివేషన్... కొంత మంది నాకు టైం బాగాలేదు అలా ఇలా అంటూ ఉంటారు, అలా ఏమి ఉండదు, చేసేపనిని బట్టి అనుకునే టైం మీకే సహకరిస్తుంది.

విచిత్రం.. చాలా విచిత్ర మైనది జీవితం.. నాకు అనిపించింది... అందులో మొదటిది, ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాలి.. కానీ ఏం కావాలి తెలియదు ఏం వాడులుకున్తున్నమో కూడా తెలియదు. వచ్చినప్పుడు కానీ అర్థం అవ్వదు ఏమి వదులుకున్నాం అని.. కొంచెం గజిబిజి ఉంటుంది. చదివితే అర్ధం అవుతుంది.  కాని ఈ సమయం ఉంది చూసారు.. వాడుకున్న వారికి వాడుకునేంత దొరుకుతుంది.. ఉపయోగించని వారికి ఆలోచన వచ్చాక మాత్రమే దూరం అవుతుంది..    ఈ విచిత్ర జీవితంలో.. అనుకోని సంఘటనలు.. తెలియని బాధలు.. ఊహించని విజయాలు.. ఎదురుపడుతూ ఉంటాయి.. ఇంత మంది చుట్టూ ఉన్నా కొన్ని కొన్ని సార్లు ఒంటరి తనం కనిపిస్తూ ఉంటుంది.. అదే విచిత్రం..మనం ఆలోచన చేసినట్టు వాళ్ళు ఉండరు.. వాళ్ళు అనుకున్నట్టు మనకీ తెలియదు.  మనుషులు ఎలా తయారయ్యారంటే చెప్పనవసరం లేదు.. అందరికి తెలిసిందే..!!  ఒకరికి డబ్బు కావాలి.. మరొకరికి వ్యక్తిత్వం.. ఇంకొకరికి ఇంకొకటి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.. మనిషి చూపించిన బేదం డబ్బు ఏనాడూ చూపించలేదు.. ఈరోజు బిచ్చగాడికి వేసే నోటు రేపు బ్యాంకు నుండి మల్లి వేరే వాడికి వెళ్తుంది తప్ప ఆ పళ్ళెం లో మాత్రం ఉండదు.. అది ఎందుకు తెలుసుకోరో తెలియదు.. న

TODAY - HINDU - VOCABULARY

1. NOTABLE (ADJECTIVE): (उल्लेखनीय):  noteworthy Synonyms: remarkable, outstanding Antonyms: insignificant Example Sentence: The gardens are notable for their collection of magnolias and camellias. 2.FLAUNT (VERB): (शान दिखाना):  show off Synonyms: parade, exhibit Antonyms: hide Example Sentence: Newly rich consumers eager to flaunt their prosperity. 3. EXASPERATION (NOUN): (खीज):  irritation Synonyms: annoyance, chagrin Antonyms: pleasure Example Sentence: She rolled her eyes in exasperation. 4. VOLATILE (ADJECTIVE): (अस्थिर):  tense Synonyms: strained, fraught Antonyms: stable Example Sentence: The political situation was becoming more volatile. 5. DESPERATE (ADJECTIVE): (निराशाजनक):  despairing Synonyms: hopeless, anguished Antonyms: cheerful Example Sentence: A desperate sadness had enveloped my mind. 6. WHITTLE (VERB): (काटना):  erode Synonyms: wear away, eat away Antonyms: increase Example Sentence: The shortlist of fifteen was whittled down to five. 7. SLENDER (ADJECTIVE): (अल्प

నేటి మోటివేషన్... Take Control of your Life

జీవితం వ్యక్తిగతమైనది కావాలి.... జీవన విధానం సమాజ సమ్మతమైనది కావాలి. మన జీవితం ఎప్పుడూ మన చేతుల్లోనే ఉండాలి. ఎవరి acceptance కోసమో మన జీవితాన్ని నరకం చేసుకోకూడదు. అలాగని విచ్చలవిడితనానికి అలవాటు పడకూడదు. ఈ రెండు లైన్లు అర్థమైతే జీవితం మొత్తం చాలా సాఫీగా, సంతోషంగా ఉంటుంది. నా చిన్నప్పటి నుండి నాకు ప్రధాన శత్రువు సొసైటీ. తెలిసీ తెలియని వయస్సులో చాలా ఫైట్ చేశా సొసైటీ గురించి.. సొసైటీని చూసి భయపడ్డాను, బాధపడ్డాను, చాలాసార్లు ఏడ్చాను.. అన్నీ అయ్యాక ఫైనల్‌గా సొసైటీని జయించాను. ఇప్పుడు నాకు గుంపుల గుంపుల మనుషుల అభిప్రాయాలతో పనిలేదు. నా ఆలోచనల్లో స్పష్టత ఉన్నంత వరకూ నేనెవరి acceptance కోసం ఎదురు చూడాల్సిన పనిలేదు. యెస్.. సొసైటీ మనలో చాలామందికి అజ్ఞాత శత్రువు. అనుకునే వాళ్లు చాలామందే ఉంటారు.. మనం ఏం చేసినా.. నోటికొచ్చింది అనేసుకుంటారు.. వాళ్లకు పోయేదేముంది..? తిన్నగా ఉన్నా అనుకుంటారు, వంకరగా ఉన్నా అనుకుంటారు.. ఎలాగున్నా అనుకునే వాళ్లు అనుకుంటారని డిసైడ్ అయిపోయి బరితెగించకూడదు. అస్సలు మనం బ్రతకాల్సింది సొసైటీ గురించి కాదు.. మన లైఫ్ ఇది. మన లైఫ్‌లో ఫస్ట్ మనకు అన్నీ అర్థం అవ్వాలి. ఎలాంటి కన్‌ఫ్యూజ

TODAY - HINDU - VOCABULARY

1. RADICAL (ADJECTIVE): (संपूर्ण):  thoroughgoing Synonyms: thorough, complete Antonyms: superficial Example Sentence: A radical overhaul of the existing regulatory framework is needed. 2. BANISH (VERB): (निर्वासित करना):  dispel Synonyms: dismiss, disperse Antonyms: engender Example Sentence: All thoughts of romance were banished from her head. 3. REINSTATE (VERB): (पुनः स्थापित करना):  restore Synonyms: put back, replace Antonyms: abolish Example Sentence: The union threatened strike action if Owen was not reinstated. 4. ATYPICAL (ADJECTIVE): (विचित्र):  unusual Synonyms: untypical, non-typical Antonyms: typical Example Sentence: I belong to the sample of people who are rather atypical of the target audience. 5. THOUGHTFUL (ADJECTIVE): (विचारशील):  pensive Synonyms: thinking, reflective Antonyms: vacant Example Sentence: Brows were drawn together in thoughtful consideration. 6. SCINTILLATING (ADJECTIVE): (चकाचौंध में डालनेवाला):  brilliant Synonyms: dazzling, exciting Antonyms: borin

నేటి మోటివేషన్... బంధాలు -- విలువలు

ఒక వ్యాపారికి తన 45 సంవత్సరాల వయసులో హఠాత్తుగా అతని భార్య మరణించింది. అతని బంధువులు, స్నేహితులు,  తనని 2వ వివాహము చేసుకొని స్థిరపడమని  పరి పరి విధాల  చెప్పి చూచారు.. కానీ, తనకు,  తన భార్య  తీపి బహుమతిగా  ఒక కుమారుడు ఉన్నాడని, వానిని సక్రమంగా పెంచి పెద్ద చేయాలని,  వాడి అభివృద్ధే తన ధ్యేయమని,  చెప్పి,  ఎవరూ నొచ్చుకోకుండా సున్నితంగా తిరస్కరించాడు. అతని కుమారుడు, విద్యాబుద్ధులు నేర్చి, సక్రమంగా పెరిగి  పెద్దవాడైన తదుపరి, అతనికి అంగరంగ వైభవంగా  పెళ్లి జరిపించి,  తను కష్ట పడి వృద్ధిచేసిన వ్యాపారాన్ని కూడా అప్పగించి,  తన వృద్ధాప్య జీవితం గడపటం మొదలు పెట్టాడు... అలా కొంత కాలం  గడచి పోయింది. ఒకరోజు,  వృద్ధుడైన వ్యాపారి  భోజన సమయం లో  తన కోడలిని  "కొంచెం పెరుగు వుంటే వేయమని" అడిగాడు. దానికి కోడలు  "అయ్యో పెరుగు లేదండీ" అని చెప్పింది. అప్పుడే లోపలికి వస్తున్న కొడుకు ఆ సంభాషణ విన్నాడు.. భోజనం పూర్తి చేసి  తండ్రి వెళ్లిపోయిన తరువాత,  కొడుకు, కోడలు  భోజనానికి కూర్చున్నారు... వారి భోజనంలో సరిపడినంత పెరుగు ఉండటం కొడుకు గమనించాడు.. భార్యను ఏమీ అనలేదు. మౌనంగా వ్యాపారానికి వెళ్ళిపోయాడ

చరిత్రలో ఈ రోజు మే / - 28

🔎సంఘటనలు🔍 🌸1994: ఐ.ఎన్.ఎస్. షంకుల్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు. 🌸2008: సుమారు 240 సంవత్సరాల రాచరిక పాలన తరువాత నేపాల్ గణతంత్ర రాజ్యంగా అవతరించింది. 🌼జననాలు🌼 💝1896: సురవరం ప్రతాపరెడ్డి, పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, క్రియాశీల ఉద్యమకారుడు. (మ.1953) 💝1923: నందమూరి తారక రామారావు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నటుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, నటరత్న. (మ.1996) 💝1941: సురేఖ, అసలు పేరు మట్టెగుంట వెంకట అప్పారావు, వ్యంగ్య చిత్రకారుడు. 💝1956: జెఫ్ డుజాన్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 💝1996: గట్టెం వెంకటేష్, సూక్ష్మకళలో గిన్నిస్ రికార్డ్‌ను సృష్టించిన తెలుగు యువకుడు. 💐మరణాలు💐 🍁1997: కుమ్మరి మాస్టారు, ప్రసిద్ధిచెందిన బుర్రకథ కళాకారులు. (జ.1930) 🍁1999: బి.విఠలాచార్య, 'జానపద బ్రహ్మ' అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత. (జ.1920) 🍁2001: వులిమిరి రామలింగస్వామి, పాథాలజీ ప్రొఫెసర్ గా, డైరక్టర్ గా ఒక దశాబ్దం కాలం వ్యవహరించారు. డైరక్టర్ జనరల్ గా కూడా (1979-86) ఉన్నారు. (జ.1921) 🇮🇳జాతీయ / దినాలు🇮🇳 👉 నేపాల్ గణతంత్ర దినోత్సవం. 🏹లక్ష్య

SPOKEN ENGLISH - 28.05.2021

Today's topic is... I'm dying to + (verb) 👉When using the word 'dying' in this manner you are referring to wanting or desiring something greatly. Here are some examples for you....👇👇 "I'm dying to relax on the beach." "I'm dying to pick some fresh fruit." "I'm dying to order some desserts." "I'm dying to find out if I got the job." "I'm dying to move to a bigger house." "I'm dying to look at all the work you've done." "I'm dying to learn more about you." "I'm dying to introduce you to my parents." "I'm dying to expand my business." "I'm dying to check my score on the test."     🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

TODAY - HINDU - VOCABULARY

1. MAWKISH (ADJECTIVE): (कुत्सित):  sentimental Synonyms: over-sentimental, over-emotional Antonyms: cool Example Sentence: He paid a mawkish ode to parenthood. 2. REINSTATE (VERB): (बहाल करना):  restore Synonyms: put back, replace Antonyms: abolish Example Sentence: The union threatened strike action if Owen was not reinstated. 3. DIGNIFIED (ADJECTIVE): (प्रतिष्ठित):  stately Synonyms: noble, courtly Antonyms: undignified Example Sentence: She maintained a dignified silence. 4. RELUCTANT (ADJECTIVE): (अनिच्छुक):  unwilling Synonyms: disinclined, unenthusiastic Antonyms: willing Example Sentence: He is always reluctant in trying anything new. 5. DISCARD (VERB): (अलग करना):  throw away Synonyms: throw out, get rid of Antonyms: keep Example Sentence: She bundled up the clothes she had discarded. 6. PHENOMENAL (ADJECTIVE): (अभूतपूर्व):  exceptional Synonyms: extraordinary, remarkable Antonyms: ordinary Example Sentence: The town expanded at a phenomenal rate. 7. FORTIFY (VERB): (मज़बूत कर

నేటి మోటివేషన్... ఇది ఒక వాస్తవంగా జరిగిన కథ....దయచేసి చదవగలరు.....🙏🙏

" అక్కా! నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చేసే పని ఆపి వచ్చి ఇలా  కూర్చో." చిన్నకోడలు , పెద్దకోడలితో అంది. " ఏమైంది? అలా దిగులుగా ఉన్నావు.విషయమేంటి? " అని అడిగింది  పెద్దకోడలు. " ఏమీ లేదు. గుండె జబ్బుతో అత్తయ్య చనిపోయి 5 సంవత్సరాలు అయింది. కదా! మామయ్యను అత్తగారే చూసుకునేవారు. ఇప్పుడు మనమే అన్నీ చేస్తున్నాము కదా! మనకు పిల్లలు , సంసారం ఉన్నాయి. మామగారిని ఎన్ని రోజులని చూడగలం.అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను>" అంది చిన్నకోడలు. " ఏంటది? " అని అడిగింది పెద్దకోడలు. " మనమిద్దరం మన భర్తలను ఎలాగైనా ఒప్పించి మామగారిని ఆశ్రమంలో చేర్పిద్దాం. అక్కడైతే మామగారికి అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఈ వయస్సులో ప్రశాంతంగ ఉండే అవకాశం ఉంటుంది. ఈ రెండు ఇళ్ళల్లో చెరొక ఇంట్లో మనం  మన పిల్లలతో హయిగా ఉండవచ్చు." అంది చిన్నకోడలు. " దీనికి మన భర్తలు ఒప్పుకుంటారా? నాకైతే నమ్మకంలేదు." అంది పెద్దకోడలు. " మనం ఏదో ఒకటి చేసి ఒప్పించాలి. ప్రయత్నిద్దాం>" అంది చిన్నకోడలు. ఇద్దరూ విషయాన్ని తమ భర్తలతో చెప్పారు. వారు తండ్రిని ఆశ్రమంలో చేర్చడానికి ఒప్పుకోలేదు.

చరిత్రలో ఈ రోజు మే / - 27

🔎సంఘటనలు🔍 🌸1703: పీటర్ చక్రవరి పీటర్స్ బర్గ్ నిర్మాణానికి శంకుస్థాపన 🌸1934: రెండవ ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ఇటలీలోప్రారంభమయ్యాయి. 🌸1964: భారత తాత్కాలిక ప్రధానమంత్రిగా గుల్జారీలాల్ నందానియమితుడైనాడు. 🌼జననాలు🌼 💞1332: ఇబ్నె ఖుల్దూన్, చరిత్రకారుడు, పండితుడు, ధార్మిక శాస్త్రవేత్త,, రాజకీయ వేత్త. (మ.1406) 💞1895: దీపాల పిచ్చయ్య శాస్త్రి, కవి, పండితులు, విమర్శకులు, శబ్దశిల్పి. (మ.1983) 💞1931: ఒ.ఎన్.వి.కురుప్ మలయాళం కవి, సినీ గేయకర్త (మ.2016). 💞1943: క్రొవ్విడి బలరామమూర్తి. 💞1960: దీర్ఘాశి విజయభాస్కర్, నాటక రచయిత, కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత. 💞1962: రవిశాస్త్రి, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. 💞1982: అంకిత, రస్నా బేబీగా పేరొందిన తెలుగు సినిమా కథానాయిక. 💐మరణాలు💐 🍁1910: రాబర్ట్ కాక్, జీవశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (జ.1843). 🍁1919: కందుకూరి వీరేశలింగం పంతులు, భారతదేశ సంఘసంస్కర్త. (జ.1848) 🍁1962: పళని సుబ్రహ్మణ్య పిళ్ళై, మృదంగ విద్వాంసుడు (జ.1908). 🍁1964: జవహర్‌లాల్ నెహ్రూ, భారతదేశ మొదటి ప్రధానమంత్రి. (జ.1889) 🍁1980: సాలూరు హనుమంతరావు, తెలుగు, కన్నడ

Spoken English

Today's topic is... I'm thinking of + (verb-ing) 👉'Thinking' refers to a process of thought, forming an opinion or judgment. When expressing 'I am thinking of' you are letting someone know what you are personally thinking. Here are some examples for you.....👇👇 "I'm thinking of checking out the new movie." "I'm thinking of filming my vacation." "I'm thinking of following a healthy diet." "I'm thinking of handing out flyers describing our business." "I'm thinking of increasing my work load." "I am thinking of introducing myself to him." "I am thinking of launching a new website." "I am thinking of moving to a new city." "I am thinking of offering her the position." "I am thinking of opening up a store."      లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

TODAY - HINDU - VOCABULARY

1. DISPARATE (ADJECTIVE): (भिन्न): contrasting Synonyms: discordant, diverse Antonyms: agreeing, alike Example Sentence: Anamika made disparate arguments. 2. CUTTING-EDGE (ADJECTIVE): (अत्यधिक उन्नत): highly advanced Synonyms: innovative, pioneering Antonyms: outdated Example Sentence: The firm introduced some cutting-edge technology. 3. CESSATION (NOUN): (ठहराव): abeyance Synonyms: breather, discontinuance Antonyms: activity, continuity Example Sentence: Since the bad weather has caused a temporary building cessation, the office building will not be completed on time. 4. DEFALCATION (NOUN): (गबन):  default Synonyms: disaster, failure Antonyms: accomplishment, achievement Example Sentence: Ravi made defalcation in funds. 5. CANDOR (NOUN): (निष्कपटता):  frankness Synonyms: directness, fairness Antonyms: dishonesty, unfairness Example Sentence: She has done her task with complete candor. 6. ACQUIT (VERB): (बरी करना):  absolve Synonyms: clear, exonerate Antonyms: convict Example Senten

నేటి మోటివేషన్... మన కోసం మనం జీవించడం కాదు . ఇతరుల కోసం జీవించడం”

ఏమండీ ! ఆ పేపరు చదవడం ఆపి ఇక్కడ మీ కూతురు చేస్తున్న పని చూస్తారా ? ... అరుస్తోంది రాధిక . . చదువుతున్న పేపరు పక్కన పడేసి లోపలికి వెళ్ళాడు ప్రదీప్  “ఏమిటీ ? ఏమయ్యిందీ ?”  . “దీనిచేత ఆ పెరుగన్నం తినిపించండి”  . గిన్నె నిండా చక్కని పెరుగన్నం .  . “మా పిల్ల ఎంత మంచిదో ! నాన్నకోసం నాలుగు ముద్దలు తినేయ్యమ్మా!” అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకి వెళ్తున్నాడు ప్రదీప్  . . సింధు ఏడుస్తూ కళ్ళల్లోంచి కారుతున్న కన్నీళ్ళని చేతుల వెనుక భాగం తో తుడుచుకుంటోంది . ఏదో నిర్ణయానికి వచ్చింది .  . “సరే నాన్న గారూ !”  . “నాలుగు ముద్దలు కాదు . అమ్మ పెట్టిన మొత్తం అన్నం తినేస్తాను . మరి నేను కోరింది ఇస్తారా ?”  ఒట్టు వెయ్యమన్నట్టుగా చేతిని ముందుకు చాపింది . . “ఒట్టు “ అంటూ ఆ లేత గులాబీ చేతులలో తన చేతిని వేస్తూ అన్నాడు ప్రదీప్  “నాన్నా ! నువ్వు నా డబ్బులు గురించి దృష్టిలో పెట్టుకుని కంప్యూటర్ లాంటి పెద్ద కోరికలు కోరకూడదు మరి. సరేనా ?” తన షరతు బయట పెట్టాడు  . “సరే ! నాన్నా ! నా కోరికకు పెద్దగా డబ్బులు ఖర్చు ఏమీ కావులే .” అంటూ నెమ్మదిగా అయిష్టంగా పెరుగు అన్నం కష్ట పడి ముద్ద ముద్ద మింగ లేక మింగ లేక మింగుతూ ఉంటె రాధిక వేప

చరిత్రలో ఈ రోజు మే / - 26

🔎సంఘటనలు🔍 🌸1894: రష్యా జార్‌గా రెండవ జాన్ నికోలస్ నియమించబడ్డాడు. 🌸1938: దేనా బ్యాంకు స్థాపించబడింది. 🌸1969: చంద్రునిపైకి పంపిన వ్యోమనౌక అపోలో 10 తన ఎనిమిది రోజుల యాత్ర అనంతరం భూమిని చేరింది. 🌸1972: అమెరికా, సోవియట్ యూనియన్లు క్షిపణి వ్యతిరేక ఒప్పందం పై సంతకాలు చేశాయి. 🌸1986 : యూరోపియన్ పతాకం ను యూరోపియన్ కమ్యూనిటీ ఆమోదించింది. 🌸2009: ఉత్తర కొరియా రెండోసారి అణుపరీక్షలు నిర్వహించింది. 🌸2014 : భారత దేశ 15 వ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం. 🌼జననాలు🌼 💞1928: ఇస్మాయిల్, కవి, అధ్యాపకుడు. (మ.2003) 💞1942: గణపతి సచ్చిదానంద, భారత ఆధ్యాత్మిక వేత్త స్వామి జననం. 💞1946: అరుణ్ నేత్రవల్లి, కంప్యూటర్ ఇంజనీర్, పద్మభూషణ్ పురస్కార గ్రహీత 💞1937: మనోరమ, దక్షిణ భారత సినిమా నటీమణి. (మ.2015) 💞1949: వార్డ్ కన్నింగ్‌హమ్, మొట్టమొదట వికీపీడియానుఅభివృద్ధి చేసిన అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్. 💞1945: విలాస్‌రావు దేశ్‌ముఖ్, భారత రాజకీయవేత్త. (మ.2012) 💞1955: పేరి శ్రీరామమూర్తి, వాయులీన విద్వాంసులు. 💞1956: మండలి బుద్ధ ప్రసాద్, రాజకీయ నాయకుడు. 💐మరణాలు💐 🍁1939: రఘుపతి వేంకటరత్నం నాయుడు, విద్యావ

SPOKEN ENGLISH

Today's topic is.... I'm sorry to + (verb) 👉Saying you are 'sorry to' expresses a feeling of sympathy or regret. Here are some examples for you...👇👇 "I'm sorry to be so late." "I'm sorry to hear about your sick mother." "I'm sorry to waste your time." "I'm sorry to make you feel so sad." "I'm sorry to frighten you." "I'm sorry to disagree with your decision." "I'm sorry to call so late." "I'm sorry to admit what I did." "I'm sorry to end this relationship."    లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

TODAY - HINDU - VOCABULARY

1. PERSEVERANCE (NOUN): (दृढ़ता): persistence Synonyms: tenacity, determination Antonyms: irresolution Example Sentence: His perseverance with the technique illustrates his single-mindedness. 2. OMINOUS (ADJECTIVE): (अमंगल): threatening Synonyms: menacing, baleful Antonyms: promising Example Sentence: There were ominous dark clouds gathering overhead. 3.DIM (ADJECTIVE) (अस्पष्ट): indistinct Synonyms: ill-defined, unclear Antonyms: distinct Example Sentence: There was a dim figure in the dark kitchen. 4. GENEROSITY (NOUN): (प्रचुरता): abundance Synonyms: amplitude, richness Antonyms: dearth Example Sentence: Diners certainly cannot complain about the generosity of portions. 5. SURREAL (ADJECTIVE): (अवास्तविक): unreal Synonyms: bizarre, unusual Antonyms: real Example Sentence: He studied the surreal imagery of the situation. 6. LATENT (ADJECTIVE): (निष्क्रिय): dormant Synonyms: quiescent, inactive Antonyms: manifest Example Sentence: They have a huge reserve of latent talent. 7. IMP

నేటి మోటివేషన్... సఖ్యత లేకపోతే:

ఓసారి రెండు పావురాలు అడవి మీదుగా ప్రయాణిస్తున్నాయి..  అంతలో వాటికి నేల మీద పోసి ఉన్న ధాన్యపు గింజలు కనిపించాయి.  అన్ని గింజలను ఒక్కసారిగా చూడగానే వాటిలో ఒక పావురం చటుక్కున దిగి ఆ ధాన్యాన్ని తినడం మొదలుపెట్టింది.  దాని వెంటే రెండో పావురమూ నేల మీదకి దిగి ఆబగా ధాన్యాన్ని తినసాగింది.  అలా తింటూ తింటూ అవి ఒక వలలో చిక్కుకుపోయాయి.  తమలాంటి పక్షలు కోసమే ఎవరో వేటగాడు అక్కడ ధాన్యాన్ని చల్లాడని తెలుసుకున్న ఆ రెండు పావురాలూ దుఃఖంలో ముగినిపోయాయి.  ‘‘నీ వల్లే ఇలా జరిగింది. ఇంత అడవిలో గింజలను చూడగానే ముందూ వెనుకా ఆలోచించకుండా వాలిపోవడమేనా! నీ అత్యాశ వల్ల ఇప్పుడు ఇద్దరమూ ప్రమాదంలో పడ్డాం చూడు!’’ అంది మొదటి పావురం.  ‘‘నిన్ను నాతోపాటే రమ్మని ఎవరు చెప్పారు. అంత జాగ్రత్త తెలిసినదానివైతే కాస్త ఓపిక పట్టి ఉండవచ్చు కదా!’’ అని ఎదురుపలికింది రెండో పావురం.  ఇలా కాసేపు ఆ రెండు పావురాలూ ఘర్షణపడ్డాయి. ఇంతలో అడుగుల చప్పుడు వినిపించింది.  వేటగాడు ఆ వల దగ్గరకు వచ్చేస్తున్నాడు.  ‘‘జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఈ వల చూస్తే చిన్నదిగా ఉంది. పైగా కాస్త వదులుగా కూడా కనిపిస్తోంది. మనిద్దరం ఒక్కసారిగా ఈ వలతో పాటుగా ఎగిరిపోయేం

చరిత్రలో ఈ రోజు మే / - 25

🔎సంఘటనలు🔍 🌸2001 : 32 సంవత్సరాల ఎరిక్ వైహెన్‌మాయెర్ ప్రపంచ అత్యున్నత ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన మొదటి అంధుడుగా చరిత్రకెక్కాడు. 🌼జననాలు🌼 💕1808: రోల్ఫ్ ఎమర్సన్, కవి. 💕1865: పీటర్ జీమన్, నోబెల్ బహుమతి గ్రహీత, డచ్ భౌతిక శాస్త్రవేత్త. (మ. 1943) 💕1886: రాష్ బిహారీ బోస్, భారత స్వాతంత్ర్యోద్యమకారుడు. (మ. 1945) 💕1897: కల్లూరు సుబ్బారావు, అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1973) 💕1899: ఖాజీ నజ్రుల్ ఇస్లాం, బెంగాలీ కవి, సంగీతకారుడు, విప్లవకారుడు, ఉద్యమకారుడు. (మ.1976). 💕1936: రూసీ సూత్రీ, భారత క్రికెటర్. (మ.2013) 💕1938: ఇవటూరి విజయేశ్వరరావు, వాయులీన విద్వాంసుడు (మ.2014). 💕1940: ఎం.డి.నఫీజుద్దీన్, తెలుగు రచయిత, సంపాదకుడు, ఆంగ్ల అధ్యాపకుడు. ఎం.డి.సౌజన్య అనే కలం పేరుతో సుపరిచితుడు. (మ.2020) 💕1959: కేతిరెడ్డి సురేష్‌రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభా స్పీకరు, కాంగ్రేస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. 💕1972: కరణ్ జోహార్, భారత దేశ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత, నటుడు. 💕1974: యమునా కృష్ణన్, భారత రసాయన శాస్త్రవేత్త. 💐మరణాలు💐 🍁1924: అశుతోష్ ముఖర్జీ, బెంగాల్ కు చెందిన

TODAY - HINDU - VOCABULARY

1. INTRANSIGENT (ADJECTIVE) (हठी):  uncompromising Synonyms: inflexible, unbending Antonyms: compliant Example Sentence: Her father had tried persuasion, but she was intransigent. 2. CONVENE (VERB): (बुलाना):  summon Synonyms: call, order Antonyms: disperse Example Sentence: He had convened a secret meeting of military personnel. 3. SCANDALIZE (VERB): (अपमानित करना):  shock Synonyms: appall, outrage Antonyms: impress Example Sentence: Their lack of manners scandalized their hosts. 4. ACCREDIT (VERB): (मान्य करना):  recognize Synonyms: license, authorize Antonyms: ban Example Sentence: Institutions that do not meet the standards will not be accredited for teacher training. 5. INDIGENOUS (NOUN): (स्वदेशी):  native Synonyms: aboriginal, local Antonyms: expatriate Example Sentence: The most indigenous inhabitants were the American Indians. 6. ANGST (NOUN): (उत्कंठा):  anxiety Synonyms: fear, dread Antonyms: calmness Example Sentence: The middle classes go through existential angst. 7. OUST

నేటి మోటివేషన్... ఉన్నదానితో తృప్తిపడు..

ఒక పెద్ద మనిషి ఓ బ్యాంకులోంచి డబ్బులు తీసుకుని డబ్బుల పెట్టెను భుజాన వేసుకుని ద్విచక్రవాహనంలో వెళ్తున్నాడు. ఆ పెట్టెలో వంద రూపాయల కట్టలు దాదాపు వంద ఉన్నాయి. అయితే మార్గమధ్యంలో గతుకుల రోడ్డుపై వెళ్తుండడంతో పెట్టె మూత కొద్దిగా తెరచుకుంది. అందులోంచి ఓ వంద రూపాయల కట్ట కింద పడిపోయింది. అది చూసుకోకుండానే అతను వేగంగా వెళ్ళిపోతున్నాడు. కిందపడిన నోట్ల కట్టలోంచి ఒక్క నోటు మాత్రం బయటికొచ్చి గాల్లో ఎగిరెళ్ళి కాస్తంత దూరంగా పడిపోయింది. ఆ నోటు పడిన పక్కగా ఒకతను నడుచుకుంటూ వచ్చాడు. అతను ఆ ఒక్క నోటూ తీసుకుని దగ్గర్లో ఉన్న ఇరానీ కేఫ్‌కి వెళ్ళాడు. ప్లేటు దోసె, ప్లేటు ఇడ్లీ తిని, ఒక కాఫీ తాగాడు. ఆ తర్వాత అక్కడికి దగ్గర్లో ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళాడు. అక్కడి హుండీలో ఓ పదిరూపాయల నోటు వేసి, దేవుడికి కృతజ్ఞతగా దణ్ణం పెట్టుకున్నాడు.సంతోషంతో ఇంటికి చేరాడు.పడిపోయిన నోట్ల కట్టలో 99 అక్కడే ఉన్నాయి. ఆ దార్లో కాస్సేపటికి ఒకడు వచ్చాడు.అతను ఆ నోట్ల కట్ట తీసుకున్నాడు. వెంటనే లెక్కపెట్టాడు.వంద రూపాయల నోట్లు 99 ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ లెక్కించాడు.ఎన్నిసార్లు లెక్కించినా 99 ఉన్నాయి. బ్యాంకులో 99 నోట్లున్న కట్ట ఇవ్వరు. కన

చరిత్రలో ఈ రోజు మే / - 24

🔎సంఘటనలు🔍 🌸1689: ఇంగ్లాండ్ పార్లమెంట్ ప్రొటెస్టెంట్లకి మతస్వేచ్ఛ గురించి హామీ ఇచ్చింది. 🌸1726: సారాయి (జిన్/ బ్రాంది) పై పన్ను పెంచినందుకు ప్రజలు తిరగబడి ఆందోళన చేసారు. 🌸1815: ఆస్ట్రేలియా లోని లచ్‌లాన్ నదిని, 'జార్జి ఇవాన్స్' కనుగొన్నాడు. 🌸1830: అమెరికాలో మొట్టమొదటి ప్రయాణీకుల రైలు ప్రయాణించింది (బాల్టిమోర్, ఎల్లియట్స్ మిల్, మేరీలాండ్) 🌸1844: మొట్టమొదటి టెలిగ్రాఫు సందేశాన్ని శామ్యూల్ మోర్స్ అను శాస్త్రవేత్త వాషింగ్టన్ డీ.సీ. నుండి బాల్టిమోర్ కు ప్రసారము చేశాడు. 🌸1862: లండన్ లోని థేమ్స్ నది మీద 'వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జ్'ని ప్రారంభించారు. 🌸1875: సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ స్కూల్ ను స్థాపించాడు. ఇదే 1920లో అలీఘర్ ముస్లిం యూనివర్శిటీగా అవతరించింది. 🌸1899: మొట్టమొదటి 'ఆటో రిపేర్ షాపు' బోస్టన్లోమొదలుపెట్టారు. 🌸1902: బ్రిటన్లో మొట్టమొదటి సారిగా 'ఎంపైర్ డే' జరుపుకున్నారు.1959లో 'ఎంపైర్ డే' పేరు 'కామన్ వెల్త్ డే' గా మార్చారు. 🌸1915: థామస్ ఆల్వా ఎడిసన్ టెలిఫోన్ సంభాషణలను రికార్డ్ చేయడానికి 'టెలిస్క్రైబ్' ని

TODAY - HINDU - VOCABULARY

1. SCANDALOUS (ADJECTIVE): (अपमानपूर्ण): discreditable Synonyms: disreputable, dishonourable Antonyms: seemly Example Sentence: The magazine published scandalous pictures of the movie star. 2. RETROGRADE (ADJECTIVE): (प्रतिगामी):  regressive Synonyms: negative, downhill Antonyms: positive Example Sentence: To go back on the progress that has been made would be a retrograde step. 3. FUNDAMENTAL (NOUN): (मूल):  basics Synonyms: essentials, rudiments Antonyms: advanced principles Example Sentence: Two courses cover the fundamentals of microbiology. 4. BANKRUPT (ADJECTIVE): (दिवालिया):  insolvent Synonyms: bankrupted, failed Antonyms: solvent Example Sentence: His father went bankrupt and the family had to sell their home. 5. DEVIOUS (ADJECTIVE): (कपटी):  deceitful Synonyms: duplicitous, insidious Antonyms: honest, forthright Example Sentence: He plays a devious character. 6. RESUMPTION (NOUN): (पुनरारंभ):  restart Synonyms: restarting, reopening Antonyms: suspension Example Sentence: Resu

నేటి మోటివేషన్... పట్టుదల

జయంకొండ అనే పల్లెటూరు పచ్చని పొలాలలో, పైరు పంటలతో చాలా అందంగా, చూడముచ్చటగా ఉండేది. ఆ పల్లెలో రవి అనే‌ పేద పిల్లవాడొకడు, 10వ తరగతి చదువుతూ ఉండేవాడు. అతనికి చిన్నప్పటి నుండి తెలివితేటలు, ఆలోచనా శక్తి, పట్టుదల చాలా ఎక్కువ. కొత్తగా ఏదో చేయాలని తపన, చదువంటే ఆసక్తి, శ్రద్ధ ఉండేవి. కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి మాత్రం చాలా కష్టంగా ఉండేది. 'తను 10వ తరగతి పాసై, పెద్ద పెద్ద చదువులు చదివి ఓ గొప్ప శాస్త్రవేత్త కావాల'ని కలలు కనేవాడు రవి. అదే విషయాన్ని అతను ఒక రోజున వాళ్ళ నాన్నకు చెప్పాడు- కానీ వాళ్ళ నాన్న "బాబూ! మనకు పై చదువులు చదివే స్థోమత లేదు. నీ చదువు ఇంతటితో ముగించి, మాతో బాటే కూలికి వెళ్ళి నాలుగు డబ్బులు సంపాదించు" అన్నాడు. రవి మనసు విరిగినట్లైంది. అయినా అతను నిరాశ చెందలేదు. వాళ్ళ అమ్మను అడిగితే ఆమె "నాయనా! చదువు నీకు అంత ఇష్టమైతే- చదువుకో. ఇల్లు తాకట్టు పెట్టయినా నిన్ను చదివిస్తాను" అని చెప్పింది. ఆరోజు రాత్రి రవికి నిద్ర పట్టలేదు. "చదువు మానేద్దాంలే" అనిపించింది. "తల్లిదండ్రులను అంత కష్టపెడుతూ చదివేదెందుకు?" అనుకున్నాడు.  అంతలో అతనికి తాను చదివి

నేటి మన టీమ్ లక్ష్య కార్యక్రమం... మీ ఇంటి పండుగను కూడా ఇలా చేసుకోండి.... పదిమంది ఆకలి తీర్చండి...

వేడుక ఏదైనా.. ఆత్మీయతను పంచడమే లక్ష్యం.. పండగ ఏదైనా... పది మందికీ ఆకలి తీర్చడమే లక్ష్యం...అంటూ... నేడు ఆశయంతో అడుగులు వేసిన మిత్రులకు టీమ్ లక్ష్య సలాం చేస్తుంది... తనింట జరిగే పుట్టిన రోజు వేడుక వెలుగుల్ని.. పది మందికీ పంచుతూ... వెలకట్టలేని విలువల్ని.. వేలు పట్టుకుని మరీ తన చిన్నారి అక్షయకు నేర్పుతూ... మా అందరికీ ఆదర్శంగా నిలిచిన శ్రీహరిత మరియు రాజేష్ కుమార్ రెడ్డి గార్ల దంపతులకు టీమ్ లక్ష్య తరుపున అభినందనలు తెలుపుతూ..🙏 చిన్నారి అక్షయ .. పేరుకు తగ్గట్టుగానే.. ఆకలి అన్న వారికి అక్షయపాత్ర గా మారి ఆకలి తీర్చాలని... ఆయుః ఆరోగ్యాలతో.. సిరి సంపదలతో... నిండు నూరేళ్లు వర్ధిల్లమని టీమ్ లక్ష్య తరుపున ఆశీర్వదిస్తూ.... మీ ఇంట జరిగే వేడుక వెలుగుల్ని.. పది మందికి పం చాలనుకునేవారు దిగువ నంబర్ ని సంప్రదించగలరు... 9848956595 🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

TODAY - HINDU - VOCABULARY

1. PROTRUDE (VERB): (बाहर निकलना):  stick out Synonyms: jut, project Antonyms: sunken Example Sentence:It was something like a fin protruded from the water. 2. SHAMBOLIC (ADJECTIVE): (अव्यवस्थात्मक): chaotic Synonyms: disorganized muddled Antonyms: efficient Example Sentence:The department's shambolic accounting led to company’s downfall. 3. ALACRITY (NOUN): (उत्सुकता):  eagerness Synonyms: willingness, readiness Antonyms: apathy Example Sentence:She accepted the invitation with pure alacrity. 4. ABJECT (ADJECTIVE): (बिना गर्व या गरिमा के): obsequious Synonyms: grovelling, crawling Antonyms: proud Example Sentence:An abject apology came from his end today. 5. STIFLE (VERB): (दबाव बनाना):  constrain Synonyms: hinder, hamper Antonyms: encourage Example Sentence:High taxes were stifling private enterprise. 6. CUMBERSOME (ADJECTIVE): (दुष्कर):  unwieldy Synonyms: unmanageable, awkward Antonyms: manageable Example Sentence:Diving suits are usually cumbersome. 7. DECIPHER (VERB): (गूढ़ले

నేటి మోటివేషన్... వాళ్లేందులోను తక్కువ కాదు...

గౌతమ్....!మనం సంబంధంచూసి వచ్చిన అమ్మాయి ని నా కోడలి గా చేసుకోవడం నాకు ఇష్టం లేదు రా ....!ఏ అమ్మా ? అమ్మాయి నచ్చలేదా ? ఎందుకు నచ్చలేదు ?మీ నాన్న వాళ్ళ ఫామిలీ గురించి ఎంక్వయిరీ చేసారు. వాళ్ళ నాన్న తన చిన్నప్పుడే ఇల్లొదిలి వెళిపోయాడట. వాళ్ళ అమ్మ ఎవడినో ఉంచుకుందట. ఇలాంటి ఫామిలీ నుండి కోడల్ని తెచ్చుకుంటే మన కుటుంభం పరువు పోతుంది. ఒక్క గానొక్క కొడుకువి నీకు వచ్చే ఫామిలీ చాల పద్దతి కలదై ఉండాలి. వెంటనే ఆ అమ్మాయికి ఫోన్ చేసి మా పారెంట్స్ వొద్దు అంటున్నారు అని ఎదో ఒకటి చెప్పి ఆ అమ్మాయితో మాట్లాడటం మానెయ్ అంది కోపంగా.అందుకే ఈ మ్యాట్రిమోని, ఆన్లైన్లో వచ్చే సంబంధాలని నమ్మకూడదు అంటారు. వాళ్ళ కుటుంభం ఇలాంటిదని దాచి పెట్టి ఎదో ఆన్లైన్ లో మాటలు కలిపి సంబంధం కలిపేసుకుందాం అనుకున్నారు.చి చి ....! మనం ఎంక్వయిరీ చేయబట్టి సరిపోయింది. లేదంటే ఎంత పరువు పోయేది. ఇక ఆ కుటుంబం గురించి, ఆ అమ్మాయి గురించి మర్చిపో సరేనా ...! అంటూ పూజ గురించి నిష్ఠురంగా మాట్లాడుతుంది గౌతమ్ తల్లి.ఇది అంత విని గౌతమ్కూల్ గా పూజ నా దగ్గర ఏది దాచి పెట్టలేదు. కాల్ చేసిన మొదటి రోజే అన్ని చిప్పింది.. మీకు ఇష్టం అయితేనే మిగతావి మాట్లాడండి అ