101. ప్రజ్ఞ అంటే? — సమస్య పరిష్కార సామర్థ్యం 102. ప్రజ్ఞను తీర్పు శక్తిగా నిర్వచించినవాడు? — బినెట్ 103. వ్యక్తిత్వం అంటే? — సమగ్ర లక్షణాల సమాహారం 104. Trait Theory ఎవరిది? — ఆల్పోర్ట్ 105. 16 Personality Factors ఎవరిది? — క్యాటెల్ 106. Introvert ఎవరు? — ఒంటరిగా ఉండేవాడు 107. Extrovert ఎవరు? — సమాజంలో కలిసేవాడు 108. Ambivert అంటే? — రెండు లక్షణాల సమ్మేళనం 109. Learningను ప్రభావితం చేసేది? — ఆసక్తి 110. Behaviourను ప్రభావితం చేసేది? — వైఖరి 111. అభిరుచి అంటే? — ప్రత్యేక ఆకర్షణ 112. Aptitude ఏమి సూచిస్తుంది? — భవిష్యత్ విజయం 113. Achievement Test ఏమి కొలుస్తుంది? — నేర్చుకున్నది 114. Aptitude Test ఏమి కొలుస్తుంది? — భవిష్యత్ సామర్థ్యం 115. Personality Test ఏమి కొలుస్తుంది? — వ్యక్తిత్వం 116. Inkblot Test ఎవరిది? — రోర్షాక్ 117. TAT రూపొందించినవాడు? — ముర్రే 118. Creativity ప్రధాన లక్షణం? ...
కష్టే ఫలి అన్న విషయం గుర్తుంచుకోండి చాలు.. మా యొక్క సర్వీస్ బాగుంటేనే ఇంకొకరికి చెప్పండి... ఆసరా లేదని అక్షరం... డబ్బు లేదని ఊపిరి... ఆగకూడదు అన్న ఒక బృహత్తర ఆలోచనతో లక్ష్య చారిటబుల్ సొసైటీ అనే సంస్థని ఏర్పరిచి అవసరం ఉన్న చోట సభ్యుల సహాయ సహకారాలతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము...

Comments
Post a Comment