Skip to main content

మార్చి కరెంట్ అఫైర్స్



1.మ్యాథమెటిక్స్ లో నోబెల్ బహుమతి గా భావించే అబెల్ ప్రైస్ 2020 గ్రహీతలు ఎవరు ?
ఇట్లర్ పర్సు టెన్ బర్గ్

2.భాందవునగర్ నేషనల్ పార్కు ఏ రాష్ట్రంలో కలదు?
 మధ్యప్రదేశ్

3.కోవిడ్ మహమ్మారి వ్యాప్తి పై ప్రజలలో అవగాహన కల్పించే విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి పని చేస్తున్న బాలీవుడ్ నటి ఎవరు ?
ప్రియాంక చోప్రా

4.2020 సంవత్సరానికి భారత జి.డి.పి వృద్ధి రేటు పిచ్ రేటింగ్స్ సంస్థ ఎంత శాతంగా అంచనా వేసింది ?
5.1%


5.meddiah modi :A Great Talent of Expectations పుస్తకాన్ని రచించిన ప్రముఖ జర్నలిస్టు ఎవరు ?
తవ్ లీన్ సింగ్

6.కోవిడ్ 19 ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ పేరిట అదనపు ద్రవ్య సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి బ్యాంకు?
ఎస్బిఐ బ్యాంకు

7.An Extraordinary Life; A biography of Manohar parrikar అనే పుస్తకాన్ని కలిపి రచించిన రచయిత ఎవరు?
సద్గురు పాటిల్ ,మాయ భూషణ్.

8.అసాధారణ మహిళా పాత్రికేయులకు ప్రధానం చేసే చమేలీ జైన్ అవార్డు ఈ ఏడాది సందర్భంగా ఎవరు అందుకున్నారు?
అర్పాఖానమ్  మరియు rohini మోహన్

9.సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు?
ఏ.పీ మహేశ్వరి

10.ఫిలిప్పీన్స్  రాజధాని ఏది ?
మనీలా


🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

🚨 తల్లికి వందనం స్టేటస్ కోసం ఈ లింక్ చెక్ చేయండి

తల్లికి వందనం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. 💰 https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో, దరఖాస్తు ఆమోదం పొందిందో లేదో ముందుగానే తెలుసుకోవడం కోసం పై లింక్ ఓపెన్ చేసి... మీ అబ్బాయి/అమ్మాయి ఆధార్ enter చేయండి  కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఒకే కుటుంబంలో అర్హత కలిగిన ఒక్కరికంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే, ప్రతి విద్యార్థికి విడివిడిగా ప్రయోజనం అందే అవకాశం ఉంది. క్రింది కారణాల వల్ల మీ దరఖాస్తు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది: ❌ అర్హత నిబంధనలకు సంబంధించిన వివరాలు సరిపోకపోతే ❌ బ్యాంక్ ఖాతా ఆధార్ మరియు NPCIతో అనుసంధానం కాకపోతే ❌ ఇతర ధృవీకరణ వివరాల్లో లోపాలు ఉంటే మీ ఆధార్ వివరాలతో ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో స్టేటస్‌ను సులభంగా పరిశీలించవచ్చు. 📱 మరిన్ని వివరాల కోసం: https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ 📢 గమనిక: తుది అర్హత, చెల్లింపు తేదీలు మరియు నిబంధనలు ప్రభుత్వ అధికారిక ప్రకటనల ఆధారంగా మారవచ్చు. 🏹Lakshya🇮...

ఫ్లాష్ ఫ్లాష్ AP పాలీ సెట్ ఫలితాలు విడుదల...

https://polycetap.nic.in/rank_card_2021.aspx 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺