దిల్లీలోని సీఎస్‌ఐఆర్-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ(ఐజీఐబీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 11
నోటీస్‌బోర్డు
పోస్టులు: ఫీల్డ్ డేటా కలెక్టర్, ల్యాబ్ టెక్నీషియన్, ప్రాజెక్ట్ మేనేజర్, డేటా అనలిస్ట్, జేఆర్‌ఎఫ్.
అర్హత: పోస్టుని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ, బీటెక్/ ఎంఎస్సీ(లైఫ్ సైన్స్), పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 30, 2020.
చిరునామా: సీఎస్‌ఐఆర్-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ(ఐజీఐబీ), మాల్ రోడ్, దిల్లీ-110007.
వెబ్‌సైట్: https://www.igib.res.in/
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment